కాలేజి విద్యార్థులకు ఇవి తప్పనిసరి !

By Hazarath
|

టెక్నాలజీలో కాలేజీకి వెళ్లే విద్యార్థులకు సంబంధించి అందుబాటులో ఏమున్నాయి. వారికి పనికివచ్చే టెక్నాలజీ ఏంటీ..వారు రోజువారీ వస్తువులు ఏంటీ.. అలాగే వారు రోజు నేర్చుకోవాల్సిన విషయాలు ఎక్కడ అందుబాటులో ఉంటాయి. అనే విషయాలపై చాలామంది తమ సందేహాలను వెలిబుచ్చుతుంటారు. అయితే కాలేజీకి వెళ్లే విద్యార్థుల కోసం కొన్ని రకాల గాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో వారు మరింత నాలెడ్జిని పొందే అవకాశం ఉంది. ఈ డివైసెస్‌పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: మిమ్నల్ని జీవితంలో నీడలాగా వెంటాడేవి ఇవే !

ఈ రీడర్

ఈ రీడర్

ఈ రీడర్ ద్వారా మీరు మీ సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవచ్చు. అమెజాన్ పాపలుర్ ఈ లింక్ రీడర్ ది కిండెల్ లో మీకు కావలిసిన సమాచారం దొరుకుతుంది.

ట్యాబ్లెట్

ట్యాబ్లెట్

ఇది చాలా మంది కాలక్షేపానికి ఉపయోగిస్తారు కాని దీనిలో మీకు తెలియకుండా చాలా సమాచారం దాగిఉంది. నెట్ ప్రపంచమంతా ఇందులో ఇమిడి ఉంది. మీ సందేహాలను తీర్చే ఏకైక సాధనం

ల్యాప్‌టాప్

ల్యాప్‌టాప్

కాలేజకికెళ్లే విద్యార్థులకు ఇది తప్పనిసరి. ప్రీవియస్ పేపర్లు అన్నీ ఇందులో నుంచే చూసుకోవచ్చు. ల్యాప్‌టాప్ కాకుండా వారి వారి బడ్జెట్లో నోటుబుక్ కూడా తీసుకోవచ్చు. పాత ప్రశ్నా పత్రాలు ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు.

 ల్యాప్‌టాప్ లాక్

ల్యాప్‌టాప్ లాక్

ఇది కూడా చాలా ముఖ్యమైనది. మీ ల్యాప్ టాప్ ఇతరులు వాడకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

కూలింగ్ ప్యాడ్

కూలింగ్ ప్యాడ్

ల్యాప్‌టాప్ నిరంతరం వాడుతున్నందున అది వేడెక్కే ప్రమాదం ఉంది. అందుకోసం ఈ కూలింగ్ ప్యాడ్ తప్పనిసరిగా ఉండాలి. ఇదిఉంటే ల్యాప్‌టాప్ హీటెక్కదు.

యుఎస్‌బి ఫ్లాష్ డ్రైవ్

యుఎస్‌బి ఫ్లాష్ డ్రైవ్

ఇది కూడా చాలా ముఖ్యమైనది.ఫైల్స్ అప్పటికప్పుడు కాపీ చేసుకోవాలంటే ఇది ఉండాల్సిందే

మౌస్

మౌస్

ల్యాప్ టాప్ వాడేవారు మౌస్ తీసుకోవడం వల్ల కొంచెం రిలీప్ కలుగుతుంది. దీంతో మీరు తేలికగా పనిచేసుకోవచ్చు.

ప్రింటర్

ప్రింటర్

ఇది కూడా కాలేజీ విద్యార్థులకు చాలా అవసరం. పేపర్లను ఎప్పటికప్పుడు ప్రింట్ తీసుకోవాలంటే ఇది ఉండాల్సిందే.

హార్డ్ డ్రైవ్

హార్డ్ డ్రైవ్

ఇది కూడా చాలా ముఖ్యం. ఎక్కువ ఫైల్స్ ని సేవ్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది.

కాలుక్యులేటర్

కాలుక్యులేటర్

ఇది అన్నింటికంటే చాలా ముఖ్యమైనది. ప్రతి చిన్న లెక్కను ఫాస్ట్ గా చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు.

బ్లూటూత్ స్పీకర్

బ్లూటూత్ స్పీకర్

ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీలు పడేవారు అప్పుడప్పుడు రిలీఫ్ కోసం దీనిని వాడుకోవచ్చు.

హెడ్ ఫోన్స్

హెడ్ ఫోన్స్

మీరు సౌండ్ బయటకు వినపడకుండా వినాలుకుంటే ఇది వాడుకోవచ్చు

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write 12 Devices College Students Actually Need

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X