Home
News

వాళ్లకు విచిత్రమైన సందేహాలు!

ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ పట్ల మన తల్లితండ్రులకు అవగాహన తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే..? కాలంతో పాటుగా టెక్నాలజీ కూడా మారిపోతున్న నేపథ్యంలో ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీకి ఏ మాత్రం పొంతన లేదు. ఈ క్రమంలో ఆధునిక టెక్నాలజీ హ్యాండిల్ చేయటంలో మన తల్లితండ్రులు తడబడుతున్నారనే చెప్పాలి. ఆధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీని ఆపరేట్ చేసే సమయంలో మన పెద్దవాళ్లలో తలెత్తే విచిత్రమైన సందేహాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

Read More: బెస్ట్ మోటరోలా స్మార్ట్‌ఫోన్స్

 టెక్నాలజీ వినియోగం పట్ల మన తల్లిదండ్రుల్లో తలెత్తే విచిత్రమైన సందేహాలు..?

ఈమెయిల్స్ ఆదివారం వస్తాయా..?

 టెక్నాలజీ వినియోగం పట్ల మన తల్లిదండ్రుల్లో తలెత్తే విచిత్రమైన సందేహాలు..?

టెక్నాలజీ వినియోగం పట్ల మన తల్లిదండ్రుల్లో తలెత్తే విచిత్రమైన సందేహాలు..?

డాక్యుమెంట్‌ను ఏలా అటాచ్ చేయాలి..?

 టెక్నాలజీ వినియోగం పట్ల మన తల్లిదండ్రుల్లో తలెత్తే విచిత్రమైన సందేహాలు

కంటిన్యూ చేయటానికి ‘any button’ను ప్రెస్ చేయమని అడుగుతోంది. అసలు any button ఎక్కడ ఉంటుంది..?

 టెక్నాలజీ వినియోగం పట్ల మన తల్లిదండ్రుల్లో తలెత్తే విచిత్రమైన సందేహాలు

టెక్నాలజీ వినియోగం పట్ల మన తల్లిదండ్రుల్లో తలెత్తే విచిత్రమైన సందేహాలు

నాకు నిద్రస్తోంది! కంప్యూటర్‌ను ఏలా స్లీప్ మోడ్‌లోకి తీసుకువెళ్లాలి..?

 టెక్నాలజీ వినియోగం పట్ల మన తల్లిదండ్రుల్లో తలెత్తే విచిత్రమైన సందేహాలు

టెక్నాలజీ వినియోగం పట్ల మన తల్లిదండ్రుల్లో తలెత్తే విచిత్రమైన సందేహాలు

అన్‌ప్లగ్ చేసి మళ్లి రీప్లగ్ చేసాను.. అయినా ఎందుకు ఓపెన్ అవ్వటం లేదు..? (అన్ ప్లగ్ చేయాలి కదా అని, ఈమె గారు కంప్యూటర వైర్లన్ని అన్‌ప్లగ్ చేసేస్తే పీసీ ఏలా స్టార్ట్ అవుతుంది)

 టెక్నాలజీ వినియోగం పట్ల మన తల్లిదండ్రుల్లో తలెత్తే విచిత్రమైన సందేహాలు

టెక్నాలజీ వినియోగం పట్ల మన తల్లిదండ్రుల్లో తలెత్తే విచిత్రమైన సందేహాలు

నా ఇంటర్నెట్ హిస్టరీని ఏలా క్లియర్  చేయాలి..?

 టెక్నాలజీ వినియోగం పట్ల మన తల్లిదండ్రుల్లో తలెత్తే విచిత్రమైన సందేహాలు

టెక్నాలజీ వినియోగం పట్ల మన తల్లిదండ్రుల్లో తలెత్తే విచిత్రమైన సందేహాలు

చెయిన్ ఈమెయిల్స్ అంటే గొలుసులకు జతచేయబడి ఉంటాయా..?

 టెక్నాలజీ వినియోగం పట్ల మన తల్లిదండ్రుల్లో తలెత్తే విచిత్రమైన సందేహాలు

టెక్నాలజీ వినియోగం పట్ల మన తల్లిదండ్రుల్లో తలెత్తే విచిత్రమైన సందేహాలు

యూట్యూబ్‌ను ఓపెన్ చేయటం ఏలా..?

Best Mobiles in India

English summary
12 Hilarious Technology Questions Your Parents Ask You. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X