GPS గురించి మనం తెలుసుకోవాల్సిన 10 నిజాలు ఇవే
GPS (Global Position System) ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లో కీలకంగా మారుతోంది. ప్రత్యేకించి ఆటోమొబైల్స్‌లో GPS వినియోగం నానాటికీ పెరుగుతోంది. కొత్త ప్రాంతంలో లేదా మనకు ఏమాత్రం తెలియని ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు GPS సాయంతో గమ్యాన్ని నిర్దేశించడంలో GPS ఎంతగానో సహకరిస్తుంది. ఈ నేపథ్యం లో GPS గురించి మనకు తెలియని కొన్ని నిజాలు మీకు తెలుపుతున్నాం

మొత్తం 31 satellites:
రెండు రిజెర్వేడ్ satellites తో కలుపుకొని మొత్తంగా 31 satellites ఉన్నాయి .వీటిలో కనీసం 24 satellites భూమి చుట్టూ తిరుగుతుంటాయి . ఈ లెక్కన ప్రతి GPS satellite ప్రతి 12 గంటలలో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో :
GPS యొక్కమొదటి ఆలోచన LORAN మరియు Decca Navigation సిస్టం మీద ఆధారపడింది, ఇవి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నౌకలు మరియు విమానాల నావిగేషన్ లు సహాయపడేందుకు ఉపయోగించబడ్డాయి.

1957 లో Sputnik లాంచ్:
1957 లో Soviet Union Sputnikను లాంచ్ చేసినప్పుడు , రెండు అమెరికన్ భౌతిక శాస్త్రవేత్తలు satellites ప్రసారాలను పర్యవేక్షించడం ప్రారంభించారు. Doppler Effect ఉపయోగించి satellites చుట్టూ తిరుగుతే గుర్తించగలమని వారు గ్రహించారు. ఇది GPS వ్యవస్థలో ఉపయోగించే ప్రధాన సూత్రం అయింది . GPS satellites నుండి సిగ్నల్ ఫ్రీక్వెన్సీలో మార్పులను గుర్తించడానికి సహాయపడుతుంది

US సైనిక ప్రయోజనాల కోసం
GPS మొట్టమొదటి US సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించబడింది.యుద్ధ సమయంలో ప్రపంచ నావికాదళ వ్యవస్థ యొక్క అవసరాన్ని GPS ప్రవేశాన్ని ప్రేరేపించింది.

నేవీ నావిగేషన్ సిస్టమ్ :
GPS మనుగడ లోకి రాకముందే, నేవీ యొక్క నావిగేషన్ సిస్టమ్ ఉపయోగించబడేది . హై స్పీడ్ ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాల కోసం వేగవంతమైన నావిగేషన్ సిస్టమ్ అవసరం వారి satellites ఉపయోగాన్ని సాధ్యమయ్యేదా అని ఆలోచించడం వారిని బలవంతం చేసింది.

1978 లో Navstar satellite లాంచ్:
మొట్టమొదటి సరిగా 1978 లో Navstar satellite లాంచ్ చేయబడింది .10 satellites లాంచ్ చేస్తే అందులో 9 satellites మాత్రం భూమి చుట్టూ తిరిగేది. మొదటి పూర్తిగా GPS satellite ని 1989 లో ప్రారంభించారు.

1996 లో ఆటోమొబైల్స్ లో :
1996 లో ఆటోమొబైల్స్ మొట్టమొదటిసారిగా GPS పరిచయం చేయబడింది.

ప్రతి గాడ్జెట్ లో :
31 satellites భూమి చుట్టూ తిరగడం వల్ల GPS మొబైల్ ఫోన్ల నుండి కార్ల వరకు మనం ఉపయోగించే ప్రతి గాడ్జెట్లో భాగం అయింది

అటామిక్ గడియారాలు మరియు టైమ్ సిగ్నల్స్:
ప్రతి GPS satellites లో అటామిక్ గడియారాలు మరియు టైమ్ సిగ్నల్స్ ఉంటాయి, GPS అందుకునే ఏ గాడ్జెట్ అయినా సరే GPS
తో సరైన సమయాన్ని పొందటానికి ఉపయోగించవచ్చు. ఈ సిగ్నల్స్ మొబైల్ ఫోన్లలో సమయాన్ని సెట్ చేయడానికి ఉపయోగించబడతాయి

GPS షూస్ :
ఇప్పుడు లేటెస్ట్ గా GPS షూస్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయ్ . ఈ షూస్ లోని GPS వాళ్ళ అల్జీమర్స్ వ్యాధితో తో బాధపడుతున్న వారిని గుర్తిస్తుంది.


Click it and Unblock the Notifications








