క్రేజీ కీచైన్లు!

Posted By:
  X

  ఈ క్రింది స్లైడ్‌షోలో కనిపిస్తున్నవి కీచైన్స్ అని ఎవరైనా చెప్పగలరు. అయితే, ఇవి సాదాసీదా కీచైన్లు కాదండోయ్!. ఈ క్రింది ఫోటో ఫీచర్‌లోని ఒక్కో కీచైన్‌కు ఒక్కో విశిష్టత ఉంది. ఈ కీచైన్లు ఒక్కోటి ఒక్కో రూపాన్ని సంతరించుకుని ఉన్నాయి. వీటిని అనేక సాంకేతిక అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. కీచైన్‌లకు సంబంధించి పూర్తి విశ్లేషణను క్రింది స్లైడ్‌షోలో చూసేద్దాం........

  సరికొత్త గాడ్జెట్ డిజైన్‌ల రూపకల్పనతో ఇండస్ట్రియల్ డిజైనర్లు టెక్నాలజీ ప్రపంచాన్ని కనవిందుచేస్తున్నారు. తమ ఆధునిక భావాలకు సాంకేతికను జోడించి ఆశ్చర్యపరిచే కాన్సెప్ట్ డిజైన్‌లను వీరు వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే పలు సాంకేతిక ఉత్పత్తుల డిజైన్‌లు యూజర్ ఫ్రెండ్లీ పనితీరును కలిగి కొత్త తరహా అనుభూతులకు లోను చేస్తాయి. ఊహించని స్థాయిలో విస్తరిస్తున్న సాంకేతిక అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసేస్తోంది!.


  ఈ 10 మొబైల్ స్టాండ్‌లు
  వినూత్న భంగిమల్లో రూపొందించబడి ఫోన్‌కే కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. కొత్తదనం కోసం పరితపించే వారికి ఇవి ఖచ్చితంగా నచ్చుతాయి. ఇట్టే మనసును ఆకర్షించిలే వీటికి రూపకల్పన చేసిన నిపుణులకు నిజంగా హ్యాట్సాఫ్. మీ ఆపిల్ లేదా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఈ సొగసరి స్టాండ్‌లను ఎంపిక చేసుకుని కొత్త మొబైలింగ్ అనుభూతులను తనివితీరా ఆస్వాదించండి..

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  క్రేజీ కీచైన్లు!

  Charger ,

  ఈ యూఎస్బీ ఛార్జర్ కీచైన్ ద్వారా అత్యవసర సమయాల్లో మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్‌ను ఛార్జ్ చేస్తుంది.

   

  క్రేజీ కీచైన్లు!

  Laser Projection Keyboard,

  ఈ లేజర్ ప్రొజెక్షన్ కీబోర్డు కీచైన్ బ్లూటూత్ కీబోర్డులా వ్యవహరిస్తుంది.

   

  క్రేజీ కీచైన్లు!

  Self Defense,

  ఈ ప్రత్యేక కీచైన్‌ను ఆత్మరక్షణకు ఉపయోగించుకోవచ్చు.

   

  క్రేజీ కీచైన్లు!

  Smartphone Stand,

  ఈ కీచైన్ స్మార్ట్‌ఫోన్ స్టాండ్‌లా ఉపయోగపడుతుంది.

   

  క్రేజీ కీచైన్లు!

  Key Card Holder,

  మీ వ్యక్తితగ ఐడెంటిటీ కార్డులతో పాతు ఇతర ముఖ్యమైన కార్డులను ఈ కీ కార్డ్ హోల్డర్ కీచైన్ ద్వారా పదిలపరుచుకోవచ్చు.

   

  క్రేజీ కీచైన్లు

  Star Trek Laser Pointer,

  ఈ స్టార్‌ట్రెక్ లేజర్ పాయింటర్ ఆఫీసు ప్రెజంటేషన్‌ల సమయంలో ఉపయోగపడుతుంది.

   

  క్రేజీ కీచైన్లు

  Keyport Slide,

  ఈ కీపోర్డు స్లైడ్ కీచైన్‌లో 6 తాళాలను భద్రపరుచుకోవచ్చు.

   

  క్రేజీ కీచైన్లు!

  Guitar USB Flash Drive,

  గిటార్ తరహాలో డిజైన్ చేయబడిన యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్.

   

  క్రేజీ కీచైన్లు!

  Corkscrew,

  ఈ కార్క్ స్ర్ర్కూ కీచైనా ద్వారా వైన్ బాటిల్ మూతలను సులువుగా తీయవచ్చు.

   

  క్రేజీ కీచైన్లు!

  ResQme

  ఈ ప్రత్యేక కీచైన్ అత్యవసర సమయంలో మీ ప్రాణాలను కాపడుతుంది. ఒకవేళ ప్రమాద సమయాల్లో మీరు కారులో ఇరుక్కుపోయి ఉంటే ఈ కీచైన్ ద్వారా సీట్ బెల్టును కత్తిరించుకుని, అలానే గ్లాసులు బ్రేక్ చేసుకుని బయటకు వచ్చేయవచ్చు.

   

  క్రేజీ కీచైన్లు!

  Robot Headphone Splitter,

  ఈ రోబోట్ హెడ్‌ఫోన్ స్ప్లిట్టర్ కీచైన్ ద్వారా మ్యూజిక్‌ను సులువుగా షేర్ చేసుకోవచ్చు.

   

  క్రేజీ కీచైన్లు!

  Shot Glass

  ఈ షాట్ గ్లాస్ కీచైన అత్యవసర సమయాల్లో మీ దాహార్తిని తీరుస్తుంది.

   

  క్రేజీ కీచైన్లు!

   Sizzling Bacon Keychain

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more