షావుకార్లు కోసం కోట్లు ఖరీదు చేసే ఫోన్‌లు

Posted By:

కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు కొత్త కొత్త ట్రెండ్‌లలో దూసుకొస్తున్న రోజులివి. మల్టీ కోర్ ప్రాసెసర్, హై క్వాలిటీ ర్యామ్, అల్ట్రా స్పీడ్ 4జీ కనెక్లువిటీ, మన్నికైన డిస్‌ప్లే వంటి హైఎండ్ స్పెషల్ ఫీచర్లతో విడుదలవుతున్న వీటికి మార్కెట్లో విపరీతమైన ఆదరణ నెలకుంది. ఖరీదు గల ఫోన్‌లు వాడే కోటీశ్వరుల కోసం ఆకర్షణీయమైన గోల్డెన్ డైమెండ్ డిజైనింగ్‌తో లభ్యమవుతోన్న 12 లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌లను మీ ముందుంచుతున్నాం..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షావుకార్లు కోసం కోట్లు ఖరీదు చేసే ఫోన్‌లు

ఐఫోన్ 4 డైమెండ్ రోజ్ ఎడిషన్
ఖరీదు 8 మిలియన్ డాలర్లు
భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.501320000

షావుకార్లు కోసం కోట్లు ఖరీదు చేసే ఫోన్‌లు

సుప్రీమ్ గోల్డ్ స్ట్రైకర్ ఐఫోన్ 3జీ
ఖరీదు 3.2 మిలియన్ డాలర్లు
భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.200528000

షావుకార్లు కోసం కోట్లు ఖరీదు చేసే ఫోన్‌లు

ఐఫోన్ 3జీ కింగ్స్ బటన్
ఖరీదు 2.4 మిలియన్ డాలర్లు
భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.150396000

షావుకార్లు కోసం కోట్లు ఖరీదు చేసే ఫోన్‌లు

గోల్డ్‌విష్ లీ మిలియన్
ఖరీదు 1.3మిలియన్ డాలర్లు
భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.81483935

షావుకార్లు కోసం కోట్లు ఖరీదు చేసే ఫోన్‌లు

డైమెండ్ క్రిప్టో స్మార్ట్‌ఫోన్
ఖరీదు 1.3మిలియన్ డాలర్లు
భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.81483935

షావుకార్లు కోసం కోట్లు ఖరీదు చేసే ఫోన్‌లు

లక్సర్ లాస్ వేగాస్ జాక్‌పాట్
ఖరీదు 1 మిలియన్ డాలర్లు
భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.62679950

షావుకార్లు కోసం కోట్లు ఖరీదు చేసే ఫోన్‌లు

వెర్టు సిగ్నేచర్ కోబ్రా
ఖరీదు 310,000 డాలర్లు
భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.19430784

షావుకార్లు కోసం కోట్లు ఖరీదు చేసే ఫోన్‌లు

వీఐపీఎన్ బ్లాక్ డైమెండ్ స్మార్ట్‌ఫోన్
ఖరీదు 300,000 డాలర్లు
భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.18790500

షావుకార్లు కోసం కోట్లు ఖరీదు చేసే ఫోన్‌లు

ఐఫోన్ ప్రిన్సెస్ ప్లస్
ఖరీదు 176,400 డాలర్లు
భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.11054185

షావుకార్లు కోసం కోట్లు ఖరీదు చేసే ఫోన్‌లు

సావిల్లీ జార్డిన్ సీక్రెట్
ఖరీదు 120,000 డాలర్లు
భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.7516200

షావుకార్లు కోసం కోట్లు ఖరీదు చేసే ఫోన్‌లు

గోల్డ్ విష్ ఈక్విలిబ్రియమ్
ఖరీదు 110,000 డాలర్లు
భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.6893199

షావుకార్లు కోసం కోట్లు ఖరీదు చేసే ఫోన్‌లు

వెర్టు సిగ్నేచర్ డైమెండ్
ఖరీదు 88,000 డాలర్టు
భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.55140756

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
12 Most Expensive Mobile Phones in the World. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot