స్మార్ట్‌ఫోన్‌ల కోసం 13 ప్రత్యామ్నాయ వెబ్ బ్రౌజర్లు

Posted By:

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావటంతో హై స్పీడ్ ఇంటర్నెట్ అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఇంటర్నెట్‌కు ప్రధాన ద్వారాలుగా అభివర్ణించబుడుతున్న ఈ వెబ్ బ్రౌజర్లు రోజు రోజుకి మరింత ఆధునీకతను సంతరించుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకునేందుకు ఎన్ని రకాల బ్రౌజర్లు ఎదురుచూస్తున్నాయి. సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త వర్షన్‌లు విడుదలవుతూనే ఉన్నాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వంటి ప్రముఖ ఇంటర్నెట్ వెబ్ బ్రౌజర్‌లకు ఏ మాత్రం తీసుపోకుండా ఒపెరా మొబైల్ వెబ్ బ్రౌజర్ భారత్‌లో దూసుకువెళుతోంది. ఇవే కాకుండా అనేక వెబ్ బ్రౌజర్‌లు ఇంటర్నెట్‌లో సిద్ధంగా ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వివిధ వర్షన్‌ల ప్లాట్‌ఫామ్‌ల పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న 13 ప్రత్యామ్నాయ వెబ్ బ్రౌజర్ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం...

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం...

Exsoul Web Browser (ఎక్సౌల్ వెబ్ బ్రౌజర్)
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం...

Boat Browser (బోట్ బ్రౌజర్)
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం...

Baidu Browser (బైడూ బ్రౌజర్)
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం...

ONE Browser (వన్ బ్రౌజర్)
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం...

Web Search Browser (వెబ్ సెర్చ్ బ్రౌజర్)
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ యూజర్ల కోసం...

IQuest Browser (ఐక్వెస్ట్ బ్రౌజర్)

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ యూజర్ల కోసం...

Docler Browser (డాక్లిర్ బ్రౌజర్)
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ యూజర్ల కోసం...

Mercury Web Browser (మెర్క్యురీ వెబ్ బ్రౌజర్)
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ యూజర్ల కోసం...

AllInOneBrowser (ఆల్ఇన్‌వన్‌బ్రౌజర్)
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ యూజర్ల కోసం...

Apollo Browser (అపోలో బ్రౌజర్)
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ యూజర్ల కోసం...

CXM Browser (సీఎక్స్ఎమ్ బ్రౌజర్)
డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్, యాపిల్ ఐఫోన్ యూజర్ల కోసం...

Dolphin Browser - Android, iPhone (డాల్ఫిన్ బ్రౌజర్ - ఆండ్రాయిడ్, ఐఫోన్)

డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
13 Alternative Web Browsers For Smart Phones. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot