ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు (బెస్ట్ - 13)
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో పర్సనల్ కంప్యూటర్లతో పాటు ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరిగిపోయింది. ఈ క్రమంలో వీటి పై దాడిచేసే వైరస్‌లు ముప్పు అధికమైంది. వైరస్ వ్యాప్తిచెందిన పీసీలో పనితీరు మందగిస్తుంది.. అప్లికేషన్‌లు ఆలస్యంగా స్పందిస్తాయి.
ఈ సమస్య మరింత ఉధృతమయితే పీసీని రన్ చెయ్యటం కష్టతరమవుతుంది. ఈ వైరస్‌లను నియంత్రించే కమ్రంలో అనేకమైన యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు పుట్టుకొచ్చాయి. ఈ సాఫ్ట్‌వేర్‌లను మందుగానే పీసీలో లోడ్ చేసుకున్నట్లయితే వివిధ వైరస్‌ల ముప్పునుంచి బయపడొచ్చు. అంతర్జాలంలో ఉచితంగా లభ్యమవుతున్న ఉత్తమ - 13 ఉచిత యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లు మీ పీసీ కోసం....

ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు (బెస్ట్ - 13)
Avast! Free Antivirus 8
లింక్ అడ్రస్:

ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు (బెస్ట్ - 13)
AVG Anti-Virus Free 2013
లింక్ అడ్రస్:

ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు (బెస్ట్ - 13)
Avira Free AntiVirus 2013
లింక్ అడ్రస్:

ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు (బెస్ట్ - 13)
Bitdefender Antivirus Free Edition
లింక్ అడ్రస్:

ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు (బెస్ట్ - 13)
Comodo Antivirus 6
లింక్ అడ్రస్:

ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు (బెస్ట్ - 13)
Immunet FREE Antivirus 3
లింక్ అడ్రస్:

ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు (బెస్ట్ - 13)
Kingsoft Antivirus 2012
లింక్ అడ్రస్:

ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు (బెస్ట్ - 13)
Microsoft Security Essentials
లింక్ అడ్రస్:

ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు (బెస్ట్ - 13)
Panda Cloud Antivirus Free 2
లింక్ అడ్రస్:

ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు (బెస్ట్ - 13)
PC Tools AntiVirus Free 9
లింక్ అడ్రస్:

ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు (బెస్ట్ - 13)
Rising Antivirus Free Edition
లింక్ అడ్రస్:

ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు (బెస్ట్ - 13)
UnThreat AntiVirus Free Edition 6
లింక్ అడ్రస్:

ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు (బెస్ట్ - 13)
ZoneAlarm Free Antivirus + Firewall 2013
లింక్ అడ్రస్:

Click it and Unblock the Notifications