ఇతని వయసు 13, ఏం చేశాడో మీరే చూడండి..?

Posted By: Prashanth

ఇతని వయసు 13, ఏం చేశాడో మీరే చూడండి..?

 

ఇజ్రాయిల్ డెవలపర్ లిరాన్ బార్ (13) ఐఫోన్ యూజర్ల కోసం తాజగా వృద్ధి చేసిన ‘కలర్ రెడ్’ అప్లికేషన్, దక్షిణ ఇజ్రాయిల్ ప్రజలను రాకెట్ లాంచర్ల దాడి నుంచి అప్రమత్తం చేస్తోంది. పాలస్తీనా, ఇజ్రాయిల్‌ల మధ్య హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపధ్యంలో ఈ అప్లికేషన్ దక్షిణ ఇజ్రాయిల్ ప్రాంతంలో నివశిస్తున్న 3 మిలయన్ల మంది నివాశితులను రక్షిస్తోంది. లాంచర్లకు దాడులకు సంబంధించిన పూర్తి సమాచారన్ని బార్ ఈ అప్లికేషన్‌లో అప్‌టూ డేట్‌గా పొందుపరుస్తున్నాడు. ఈ అప్లికేషన్ రూప‌కల్పనలో భాగంగా మరో డెవలపర్ కోబి స్నిర్, బార్‌కు సహకరించాడు. కొద్ది సెకన్లవ్యవధిలో జరగబోయే దాడికి సంబంధించి ముందస్తు సమచారాన్ని ఈ అప్లికేషన్ దక్షిణ ఇజ్రాయిల్ ప్రాంతంలోని ఐఫోన్ యూజర్‌లకు రెడ్ అలర్ట్ రూపంలో మిసైల్ వార్నింగ్ సైరన్‌ను వినిపిస్తుంది. దింతో వాళ్లు సురక్షిత ప్రదేశానికి చేరుకునే వీలుంటుంది. ఈ అప్లికేషన్‌ పనితీరుకు సంబంధించి వీడియోను క్రింద చూడొచ్చు.....

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot