డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

Posted By:

ఏటా 60 దేశాలకు చెందిన 1600 పై చిలుకు నిర్మాణ శిల్పిలు ఆర్కిటెక్చర్ ఉత్సవాల్లో పాల్గొనటం జరుగుతోంది. 2013కు గాను ఈ పండుగను అక్టోబర్ 2 నుంచి 4 వరకు సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్‌లో నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో అత్యుత్తమ కట్టడాలను ఎంపిక చేసి ఆ నిర్మాణ శిల్పికి వరల్డ్ ఆర్కిటెక్షర్ ఫెస్టివల్ (డబ్ల్యూఏఎఫ్) అవార్డును అందజేయటం జరుగుతుంది.

ఈ ఏడాది పోటీలకుగాను 50 దేశాల నుంచి 300 ప్రాజెక్టులకు తుది జాబితాలో చోటు దక్కినట్లు అధికారికంగా ఖరారైంది. విజేతల వివరాలు అక్టోబర్‌లో తేలుతాయి. హౌసింగ్, స్కూల్స్, విల్లాలు, సివిక్ ఇంకా కమ్యూనిటీ విభాగాలకు సంబంధించిన క్యాటగిరీలను పోటీకి అనుమతించటం జరిగింది. పోటీకి అర్హత సాధించిన 14 అత్యుత్తమ బిల్డింగ్‌లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

1.) "Fazenda Boa Vista" by Isay Weinfeld, Brazil

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

2.) "Heydar Aliyev Centre" by Zaha Hadid Architects, Azerba

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

3.) "L'Avenue Shanghai" by Leigh & Orange, Shanghai, China

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

4.) "Bethel Assembly of God Church" by LAUD Architects Pte, Singapore

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

5.) "Kontum Indochine Cafe" by Vo Trong Nghia Architects, Vietnam

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

6.) "The Blue Planet" by 3XN, Denmark

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

7.) "Emporia" by Wingardh Arkitktkontor AB, Sweden

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

8.) "Jianamani Visitor Centre" by Teamminus, China

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

9.) "Kaap Skil, Maritime & Beachcombers Museum" by Mecanoo, Netherlands

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

10.) "Chesapeake Building 12" by Elliott + Associates Architects, U.S

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

11.) "Diamond House" by Alan Tay of Formwerkz Architects, Singapore

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

12.) "Al Bahr Towers" by Aedas Ltd - United Arab Emirates

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

13.) "Benson Radiology" by Tridente Architects, Australia

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

డబ్ల్యూఏఎఫ్ అవార్డుకు ఎంపికైన 14 అత్యుత్తమ కట్టడాలు!

14.) "Rush University Medical Center New Hospital Tower" by Perkins + Will, U.S

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot