మీ వ్యక్తిగత సమాచారం అత్యంత భద్రంగా ఉండాలంటే...

Written By:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వాడుతున్నారi..అటువంటి పరిస్థితుల్లో వారు వారి డాటాను జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా అవసర. పబ్లిక్ హాట్ స్పాట్ లో లేకుంటే పబ్లిక్ వైఫైలలో మీరు ఏ మాత్రం నెట్ ఓపెన్ చేసినా మొత్తం హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ వీపీఎన్ కనెక్షన్ మీద దృష్టి పెడతారు. అదయితే కొంచెం సేఫ్‌గా ఉంచుతుందని భావిస్తారు..అవును వీపీఎన్ (Virtual Private Network) సర్వర్ వాడటం వల్ల మీ అకౌంట్ చాలా సేఫ్ గా ఉండే అవకాశం ఉంది. మీ డేటా వివరాలు ఈ వీపీఎన్ కనెక్షన్‌తో చాలా సెక్యూర్డ్‌గా ఉంటాయి. మరి ఇవి ఫ్రీగా దొరుకుతాయా అనే సందేహం మీకు రావచ్చు. ఆన్‌లైన్‌లో వెతికితే దొరకనిదంటూ ఏదీ ఉండదు. మీ కోసం ఓ 20 ఉచిత వీపీఎన్ సర్వీసులను పరిచయం చేస్తున్నాం చూడండి.

Read more: ఫేస్‌బుక్‌లో యాడ్స్‌ని కంట్రోల్ చేయడమెలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హాట్ స్పాట్ షీల్డ్ ( Hotspot Shield)

1

మీకు ఆన్ లైన్‌లో అణుక్షణం ఇది రక్షణకవచంలా నిలుస్తుంది. మాల్ వేర్ ప్రొటక్షన్ ఇస్తుంది. HTTPS encryption లో మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్స్ కు చేరకుండా అడ్డుకుంటుంది.

Spotflux

2

ఇది కూడా అత్యంత పవర్ పుల్ వీపీఎన్ సర్వీసెస్. అన్ని డివైస్ లలో పనిచేస్తుంది. మీరు ఇది ఉంటే చాలా పీస్ పుల్ మైండ్ తో పనిచేసుకోవచ్చు కూడా.

Psiphon

3

బార్డర్ లతో కూడిన వీపీఎన్ ఇది. మీరు సేఫ్ గా మీ బ్రౌజింగ్ ని చేయవచ్చు.

Betternet

4

ఇది మీ వెబ్ సైట్ లోకి ఎటువంటి మాల్ వేర్స్ జొరబడకుండా కాపాడుతుంది. దీన్ని గవర్నమెంట్ ఏజెన్సీలు వాడుతుంటాయి.

CyberGhost VPN

5

సెక్యూర్డ్ వీపీఎన్ సర్వీసుల్లో అత్యంత నమ్మదగిన వీపీఎన్ ఇది.

TunnelBear

6

ఇది మీకు నెలకి 500 ఎంబీ ఫ్రీ డేటాను కూడా అందిస్తుంది. ఇది యాడ్స్ ను అలాగే ఇతర అనవసరమైన వాటిని ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉంటుంది.

SurfEasy

7

మీరు అనుకోకుండా అనవసరమైన వాటిలోకి వెళ్లిన వెంటనే మిమ్మల్ని అలర్ట్ చేసి వాటిని తొలగిస్తుంది.

Hide.me

8

ఇది కూడా హ్యాకింగ్ ఫైల్స్ ను ఎప్పటికప్పుడు హైడ్ చేస్తూ ఉంటుంది.

FinchVPN

9

మీ అకౌంట్‌కు అత్యంత భద్రతనిచ్చే వీపీఎన్‌లో ఇది ఒకటి

proXPN

10

మీ అకౌంట్‌కు అత్యంత భద్రతనిచ్చే వీపీఎన్‌లో ఇది ఒకటి.

ZenMate

11

మీ అకౌంట్‌కు అత్యంత భద్రతనిచ్చే వీపీఎన్‌లో ఇది ఒకటి.

ZPN

12

మీ అకౌంట్‌కు అత్యంత భద్రతనిచ్చే వీపీఎన్‌లో ఇది ఒకటి.

SecurityKISS

13

మీ అకౌంట్‌కు అత్యంత భద్రతనిచ్చే వీపీఎన్‌లో ఇది ఒకటి.

Hideman VPN

14

మీ అకౌంట్‌కు అత్యంత భద్రతనిచ్చే వీపీఎన్‌లో ఇది ఒకటి.

ZenVPN

15

మీ అకౌంట్‌కు అత్యంత భద్రతనిచ్చే వీపీఎన్‌లో ఇది ఒకటి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 15 Best Free free-virtual-private-network Services
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot