Just In
- 17 hrs ago
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- 1 day ago
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- 2 days ago
కొత్త OnePlus 11R తయారీ ఇండియాలోనే! లాంచ్ కూడా త్వరలోనే!
- 2 days ago
WhatsApp లో కొత్త ఫీచర్ ! వాయిస్ రికార్డింగ్ ను స్టేటస్ లు గా మార్చుకోండి!
Don't Miss
- Movies
Walter Veerayya, Veera Simha Reddy collections.. జోరుగా వీరయ్య వసూళ్లు.. వీరసింహారెడ్డి పరిస్థితి షాకింగ్‌గా!
- Sports
IND vs NZ: ఆ ఒక్కటి కూడా గెలిస్తే రోహిత్ సేనదే అగ్రస్థానం!
- News
Twist: లేడీ టెక్కీ కారు ఎపిసోడ్ కేసులో ట్విస్ట్, అందరికి సినిమా కనపడింది. ఇంకోసారి ? !
- Finance
Pakistan debts: పాకిస్థాన్ పరిస్థితి ఇంత దారుణమా ?
- Lifestyle
లైఫ్ పార్ట్నర్తో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఇలా ఏర్పరచుకోండి
- Automobiles
దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
వినూత్న ఆవిష్కరణలు.. లాభ నష్టాలు.. తీవ్ర ఒడిదుడుకులు, ఇలా అనేకమైన అనుకూల, ప్రతికూల ఫలితాలతో 2013 ముగింపు దశకు చేరుకుంది. ఐటీ ఉద్యోగులను ఆశల పల్లికిలో ఊరేగించేందుకు 2014 సిద్ధమవుతోంది.
గూగుల్.. ఫేస్‌బుక్.. ఆపిల్... లింకిడిన్ వంటి దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగమంటే ఆ హుందానే వేరు. ఉద్యోగానికి ఉత్తమంగా నిలిచే ఈ అంతర్జాతీయ కంపెనీలలో ఎప్పటికైనా చోటు సంపాదించాలని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కలలుకంటుంటారు. ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం, మానసిక ఉల్లాసం, స్నేహపూర్వక వాతావరణం, సేవాతత్పురత మొదలగు అంశాలను పెంపొందించటంలో ‘బహుళజాతి' కంపెనీలు చేస్తున్న కృషిని ప్రధానంగా పరిగణలోకి తీసుకుని 2014కు గాను గ్లాస్‌డోర్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఉద్యోగానికి ఉత్తమంగా నిలిచిన 15 టెక్నాలజీ కంపెనీల వివరాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
ట్విట్టర్
టెక్ కంపెనీ ర్యాంకింగ్: నెం.1
గ్లాస్‌డోర్ ర్యాంక్: 02
ఉద్యోగుల రేటింగ్: 4.6

2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
లింక్డిన్
టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్: 2
గ్లాస్‌డోర్ ర్యాంక్: 04,
ఉద్యోగులిచ్చిన రేటింగ్: 4.6

2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
ఫేస్‌బుక్
టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్: 03
గ్లాస్‌డోర్ ర్యాంక్: 05
ఉద్యోగులిచ్చిన రేటింగ్: 4.5

2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
గైడ్‌వైర్
టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్: 04
గ్లాస్‌డోర్ ర్యాంక్: 06
ఉద్యోగులిచ్చిన రేటింగ్: 4.5

2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
ఇంటరాక్టివ్ ఇంటెలీజెన్స్
టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్: 05
గ్లాస్‌డోర్ ర్యాంక్: 07
ఉద్యోగులిచ్చిన రేటింగ్: 4.3

2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
గూగుల్
టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్: 06
గ్లాస్‌డోర్ ర్యాంక్: 08
ఉద్యోగులిచ్చిన రేటింగ్: 4.3

2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
ఆర్బిట్జ్
టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్: 07
గ్లాస్‌డోర్ ర్యాంక్: 09
ఉద్యోగులిచ్చిన రేటింగ్: 4.3

2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
క్వాల్కమ్
టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్: 08
గ్లాస్‌డోర్ ర్యాంక్: 13
ఉద్యోగులిచ్చిన రేటింగ్: 4.2

2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
రివర్‌బెడ్ టెక్నాలజీ
టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్: 09
గ్లాస్‌డోర్ ర్యాంక్: 17
ఉద్యోగులిచ్చిన రేటింగ్: 4.1

2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
ఇన్‌ట్యూట్
టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్: 10
గ్లాస్‌డోర్ ర్యాంక్: 19
ఉద్యోగులిచ్చిన రేటింగ్:4.1

2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
రెడ్‌హ్యాట్
టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్: 11
గ్లాస్‌డోర్ ర్యాంక్: 23
ఉద్యోగులిచ్చిన రేటింగ్: 4.0

2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
నేషనల్ ఇన్‌స్ట్రమెంట్స్
టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్: 12
గ్లాస్‌డోర్ ర్యాంక్: 28
ఉద్యోగులిచ్చిన రేటింగ్: 3.9

2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
ర్యాక్‌స్సేస్
టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్: 13
గ్లాస్‌డోర్ ర్యాంక్: 30
ఉద్యోగులిచ్చిన రేటింగ్: 3.9

2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
ఇంటెల్
టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్: 14
గ్లాస్‌డోర్ ర్యాంక్: 33
ఉద్యోగులిచ్చిన రేటింగ్: 3.8

2014లో ఉద్యోగం చేసేందుకు బెస్ట్ కంపెనీలు!!
యాపిల్
టెక్నాలజీ కంపెనీల ర్యాంకింగ్: 15
గ్లాస్‌డోర్ ర్యాంక్: 35
ఉద్యోగులిచ్చిన రేటింగ్: 3.8
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470