ఇండియాలో జాబ్ చేసేందుకు 15 బెస్ట్ ఐటీ కంపెనీలు

2017కుగాను ఇండియాలో ఉద్యోగం చేసేందుకు 15 బెస్ట్ ఐటీ కంపెనీలు జాబితాను ఎకనామిక్ టైమ్స్ విడుదల చేసింది. కెరీర్ పెరుగుదల, టీమ్ మేనేజ్‌మెంట్, ఫెయిర్‌నెస్, ఉద్యోగుల కిచ్చే బెనిఫిట్స్ వంటి అంశాలను పరిగణంలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు. ఆ వివరాలను తెలుసుకుందామా మరి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Intuit India

ఇంట్యుట్ ఇండియా
స్థాపించిన సంవత్సరం : 2008
ఉద్యోగుల సంఖ్య : 948
లింగ వైవిధ్యం (Gender diversity): 1:3.21,
ర్యాంక్ : 1

Google India

గూగుల్ ఇండియా

స్థాపించిన సంవత్సరం : 2004
ఉద్యోగుల సంఖ్య : 1863
ర్యాంక్ : 3

 

SAP Labs India

శాప్ ల్యాబ్స్ ఇండియా
స్థాపించిన సంవత్సరం : 1998
ఉద్యోగుల సంఖ్య : 6489
లింగ వైవిధ్యం (Gender diversity): 1:1.93;
ర్యాంక్ : 5

Adobe India

అడోబ్ ఇండియా
స్థాపించిన సంవత్సరం : 1997
ఉద్యోగుల సంఖ్య : 4875
లింగ వైవిధ్యం (Gender diversity): 1:3.36
ర్యాంక్ : 6

NetApp India

నెట్‌యాప్ ఇండియా
స్థాపించిన సంవత్సరం : 2001
ఉద్యోగుల సంఖ్య : 1536
లింగ వైవిధ్యం (Gender diversity): 1:3.56
ర్యాంక్ : 7

Teleperformance India

టెలీపెర్ఫామెన్స్ ఇండియా
స్థాపించిన సంవత్సరం : 2001
ఉద్యోగుల సంఖ్య : 8302
లింగ వైవిధ్యం (Gender diversity): 1: 2.56;
ర్యాంక్ : 8

Pitney Bowes

పిట్నీ బౌస్
స్థాపించిన సంవత్సరం : 2007
ఉద్యోగుల సంఖ్య : 660
లింగ వైవిధ్యం (Gender diversity): 1:3.93;
ర్యాంక్ : 9

SAP India

శాప్ ఇండియా
స్థాపించిన సంవత్సరం : 1996
ఉద్యోగుల సంఖ్య : 1764
లింగ వైవిధ్యం (Gender diversity): 1:4.51;
ర్యాంక్ : 11

Cadence Design Systems - India

క్యాడెన్సి డిజైన్ సిస్టమ్స్ - ఇండియా
స్థాపించిన సంవత్సరం : 1987
ఉద్యోగుల సంఖ్య : 1:4
లింగ వైవిధ్యం (Gender diversity):
ర్యాంక్ : 17

PayPal India

పేపాల్ ఇండియా
స్థాపించిన సంవత్సరం : 2006
ఉద్యోగుల సంఖ్య : 1255
లింగ వైవిధ్యం (Gender diversity): 1:3;
ర్యాంక్ : 22

BT Global Business Services (GBS)

బీటీ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ (జీబీఎస్)
స్థాపించిన సంవత్సరం : 1987
ఉద్యోగుల సంఖ్య : 4388
లింగ వైవిధ్యం (Gender diversity): 1:2.13;
ర్యాంక్ : 24

InMobi

ఇన్‌మొబీ
స్థాపించిన సంవత్సరం : 2007
ఉద్యోగుల సంఖ్య :
లింగ వైవిధ్యం (Gender diversity):
ర్యాంక్ : 35

BMC Software India

బీఎమ్‌సీ సాఫ్ట్‌వేర్ ఇండియా
స్థాపించిన సంవత్సరం : 2001
ఉద్యోగుల సంఖ్య : 1640
లింగ వైవిధ్యం (Gender diversity):1:3.56;
ర్యాంక్ : 42

Atria Convergence Technologies

ఆట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్
స్థాపించిన సంవత్సరం : 2008
ఉద్యోగుల సంఖ్య : 6693
లింగ వైవిధ్యం (Gender diversity):1:9.92;
ర్యాంక్ : 43

CitiusTech Healthcare Technology

సిటియస్‌టెక్ హెల్త్‌కేర్ టెక్నాలజీ
స్థాపించిన సంవత్సరం : 2005,
ఉద్యోగుల సంఖ్య : 2158,
లింగ వైవిధ్యం (Gender diversity):1:9.96;
ర్యాంక్ : 47

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
India's 15 best technology companies to work for in 2017'. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot