మిమ్నల్ని జీవితంలో నీడలాగా వెంటాడేవి ఇవే !

Written By:

మీరు జీవితంలో ఎన్నింటినో చూసుంటారు. అలాగే కొన్నింటిని మీరు జీవితంలో ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటారు.ఇంకొన్ని మరచిపోతారు. అయితే అలా మరచిపోయిన వాటి సంగతి పక్కనబెడితే మీరు జీవితంలో మీరు వదలాలన్నా వదలలేనివి కొన్ని ఉన్నాయి.. వాటి గురించి మీకు తెలుసా..అవి మీ జీవితంలో మీ నీడలాగే ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడుతుంటాయి. అన్నం లేకుండా నీరు లేకుండా వాటిని చూస్తూ కాలం గడిపేసే వాళ్లు చాలామంది ఉన్నారంటేనే తెలుస్తుంది అవి ఎంతలా భాగమయ్యాయో..కావాలంచే చూడండి.

Read more: అంతరిక్షంలోని ఆ తుఫాకీ ఎవరిదీ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్ /వెబ్ / సెర్చ్ (The Internet/Web/search)

ఇంటర్నెట్ /వెబ్ / సెర్చ్ (The Internet/Web/search)

దీని గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఇది లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు.

ఈ మెయిల్ ( E-mail )

ఈ మెయిల్ ( E-mail )

ఇది లేకుండా ఈ రోజుల్లో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. 1990లో ప్రారంభమైన ఈ ఎలక్ట్రానిక్ మెసేజ్ ఇప్పటికీ ప్రతి ఒక్కరి మనసులో భాగమయింది.

సెల్‌ఫోన్స్ అండ్ స్మార్ట్‌ఫోన్స్ (Cell phones and smartphones)

సెల్‌ఫోన్స్ అండ్ స్మార్ట్‌ఫోన్స్ (Cell phones and smartphones)

ఈ ఆయుధం ఒక్కటి ఉంటే చాలు..ఇంకేమి అవసరం లేదనుకునే వాళ్లు చాలామందే ఉన్నారు. అది నిత్యావసర వస్తువు అయిపోయింది.

డిజిటల్ కెమెరాస్

డిజిటల్ కెమెరాస్

ఇవి కూడా నిత్య జీవితంలా చాలా భాగమైపోయాయి. మీ జ్జాపకాలను దాచుకోడానికి ఇదే ప్రధాన ఆయుధం.

ల్యాప్‌టాప్ అండ్ వైఫై

ల్యాప్‌టాప్ అండ్ వైఫై

ఇవి కూడా ఓ భాగమే. చాలామంది ఎక్కడికన్నా బయటకు వెళ్లారంటే చేతిలో ల్యాప్‌టాప్ ఉండాల్సిందే.

జీపీఎస్

జీపీఎస్

ఏదైనా అడ్రస్ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా దీన్ని ఓపెన్ చేయాల్సిందే మరి. దీని అసలు పేరు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం.

సోషల్ మీడియా

సోషల్ మీడియా

ఇదొక సముద్రం. దీనిలోకి దిగినవాడు బయటకు రాలేడు కూడా. ఎంత ఈదినా ఇంకా ఈదాలనిపిస్తుంటుంది.

వికిపీడియా

వికిపీడియా

ఇది లేకుండా ఇప్పుడు సమాచారం తెలుసుకోవడం చాలాకష్టం. చాలామంది ఏదైనా సమాచారం కావాలంటే ముందుగా వికీపీడియాలో చూస్తారు.

యూట్యూబ్

యూట్యూబ్

ఇప్పుడు ఇదొక సంచలనం. ప్రతి చిన్న వీడియోని ఇందులో సెర్చ్ చేస్తారు. ఇక ఆదాయం ఇచ్చేది కూడా కావడంతో దీనిపై మరింతగా మోజు పెంచుకున్నారు చాలామంది.

జిప్‌కార్

జిప్‌కార్

ఇది కార్ షేరింగ్ సర్వీస్.అంటే క్యాబ్ సర్వీస్ అన్నమాట. ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా క్యాబ్ బుక్ చేయండి అని అంటారు.

క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్

క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్

వీటి గురించి చెప్పనే అవసరం లేదు. ఇవి లేకుండా బయటకు ఎవరూ వెళ్లరు. షాపింగ్.. సినిమా... డిన్నర్ ఏదైనా ఇవి ఉండాల్సిందే.

డిజిటల్ వీడియో రికార్డింగ్

డిజిటల్ వీడియో రికార్డింగ్

కొత్త సినిమాలు ఏవైనా వస్తే లేకుంటే మరే పాత సినిమాలు చూడాలంటే దీన్ని ఉపయోగిస్తాం

ఐపాడ్ ఐ ట్యూన్స్

ఐపాడ్ ఐ ట్యూన్స్

ఇవి లేకుండా ఐ ఫోన్ అభిమానులు ఒక్క క్షణం కూడా ఉండలేరు.

ట్యాబ్లెట్స్, యాప్స్

ట్యాబ్లెట్స్, యాప్స్

యాప్స్ మీ నిజ జీవితంలో ఓ భాగమైపోయాయంటే నమ్మండి. ఇప్పటికీ కొత్త యాప్ప్ ఏం వస్తాయా అని చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు.

టీవీ

టీవీ

ఇది లేకుంటే ఇంట్లో చాలా బోర్ అనిపిస్తూ ఉంటుంది. ఇక మహిళలు అయితే సీరియల్స్ కోసం దీని వెంట పడాల్సిందే 

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 15 biggest tech innovations of a lifetime that actually use
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting