ఎదురుచూస్తున్నాయ్... రండి!

Posted By:

స్మార్ట్‌ఫోన్ తెరకు బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌లు కొత్త లుక్‌ను తీసుకువస్తాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లు పెరుగుతుండటంతో బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌లకు ప్రత్యేక క్రేజ్ నెలకుంది. ప్రత్యేకించి వీటి కోసమే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు వెలిసాయంటే బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌లకు ఏ స్థాయిలో ఆదరణ ఉందో అర్థంచేసుకోవచ్చు.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన 15 అత్యుత్తమ బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. ఈ థీమ్‌లు కేవలం గెలాక్సీ ఎస్3ని మాత్రమే సపోర్ట్ చేస్తాయి. గెలాక్సీ ఎస్3 యూజర్లు క్రింద ఏర్పాటు చేసిన స్లైడ్‌షో‌ ద్వారా తమకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్3 స్పెసిఫికేషన్‌లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం(త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌కు అప్‌డేట్ అయ్యే అవకాశం) , క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎదురుచూస్తున్నాయ్... రండి!

Dandelion Theme:
లింక్ అడ్రస్:

ఎదురుచూస్తున్నాయ్... రండి!

Water Emote Blue:
లింక్ అడ్రస్:

ఎదురుచూస్తున్నాయ్... రండి!

Typographic Map Theme:
లింక్ అడ్రస్:

ఎదురుచూస్తున్నాయ్... రండి!

Underwater Theme:
లింక్ అడ్రస్:

ఎదురుచూస్తున్నాయ్... రండి!

Fallen Leaves Theme:
లింక్ అడ్రస్:

ఎదురుచూస్తున్నాయ్... రండి!

ICS2 By Azooz Theme:
లింక్ అడ్రస్:

ఎదురుచూస్తున్నాయ్... రండి!

Android Black:
లింక్ అడ్రస్:

ఎదురుచూస్తున్నాయ్... రండి!

Android Torn Theme:
లింక్ అడ్రస్:

ఎదురుచూస్తున్నాయ్... రండి!

Samsung Galaxy S3 by DangerousAddiction:
లింక్ అడ్రస్:

ఎదురుచూస్తున్నాయ్... రండి!

Pink Sensation Theme
లింక్ అడ్రస్:

ఎదురుచూస్తున్నాయ్... రండి!

City Street Theme:
లింక్ అడ్రస్:

ఎదురుచూస్తున్నాయ్... రండి!

ICS Blue Bean Theme and Icon Set
లింక్ అడ్రస్:

ఎదురుచూస్తున్నాయ్... రండి!

Felix Theme
లింక్ అడ్రస్:

ఎదురుచూస్తున్నాయ్... రండి!

Mnml Flower
లింక్ అడ్రస్:

ఎదురుచూస్తున్నాయ్... రండి!

Orange Apex Theme
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot