పాతవే.. కాని కొత్తవై పరుగులెత్తుతున్నాయి

By Hazarath
|

సైన్స్ రంగంలో టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త అవతారాలతో అనేక రకాలైన గాడ్జెట్స్ ముందుకు వస్తున్నాయి. తయారుచేసింది ఓ రూపుతో అయితే సంవత్సరం తిరిగేసరికి అది సరికొత్త అవతారాన్ని సంతరించుకుని మార్కెట్లోకి దూసుకువస్తోంది. కాంపాక్ట్ డిస్క్ నుంచి ఎంపీ3 ప్లేయర్ వస్తే వీల్ చెయిర్ నుంచి ఏకంగా నడిచే రోబటిక్‌లు వచ్చాయి. టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కించిన ఈ గాడ్జెట్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం పదండి.

Read more : ఈ మిషన్లు మీ ఎమోషన్స్‌ని చదివేస్తాయి

కాంపాక్ట్ డిస్క్ ఎంపీ 3 ఫ్లేయర్ గా

కాంపాక్ట్ డిస్క్ ఎంపీ 3 ఫ్లేయర్ గా

1997లో నల్ల వ్యక్తి‌కి కె ఏజెంట్ కాంపాక్ట్ డిస్క్‌ని చూపిస్తూ ఇది త్వరలో సీడీగా తన రూపు మార్చుకుంటుందని చెప్పారు. అదే 1998లో ఎంపీ 3 ఫ్లేయర్ రిలీజయింది. ఇప్పుడు అది అనేక కొత్త కొత్త అవతారాలతో దర్శనమిస్తోంది.

యాక్సిడెంట్లను తగ్గించాలని చూస్తే..

యాక్సిడెంట్లను తగ్గించాలని చూస్తే..

సైంటిస్టులు టెక్నాలజీ ద్వారా కార్లను తయారుచేసి వాటి ద్వారా యాక్సిడెంట్లను తగ్గించాలని చూసారు. అయితే చితత్రంగా ఆ టెక్నాలజీనే ఇప్పుడు యాక్సిడెంట్లను పెంచుతోంది.

నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు

నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు

నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీల్ చెయిర్ ద్వారా మీరు పనులన్నీ చేసుకునే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అయితే చిత్రంగా దాని స్థానాన్ని రోబోలు ఆక్రమించాయి. అవే అన్ని పనులు చేస్తున్నాయి.

ఆప్టికల్ డిస్క్

ఆప్టికల్ డిస్క్

జాన్ స్పార్టన్ వీడియో ఫైల్స్ ని స్టోర్ చేసుకునేందుకు ఆప్టికల్ డిస్క్ ని ఉపయోగిస్తే అవే నేడు కొత్త అవతారం ఎత్తి స్టోరేజ్ మీడియాగా అందుబాటులోకి వచ్చాయి.

గూగుల్లో మనం ఇప్పుడు ఫాస్ట్ గా

గూగుల్లో మనం ఇప్పుడు ఫాస్ట్ గా

గూగుల్లో మనం ఇప్పుడు ఫాస్ట్ గా సెర్చ్ చేస్తున్నాం. అయితే ఐబీఎమ్ 1957లోనే కామెడి డెస్క్ సెట్ కొరకు ఎలక్ట్రానిక్ బ్రెయిన్ ని సెట్ చేసింది. ఇందులో రిజల్ట్స్ చాలా ఫాస్ట్ గా వచ్చేవి కూడా.

అడమాంటేనియం అనే మెటల్

అడమాంటేనియం అనే మెటల్

అడమాంటేనియం అనే మెటల్ ఇది. ఇది ఇంతకుముందు మిలిటరీలోని సీక్రెట్ వెపన్స్ కి మాత్రమే వాడేవారు. అయితే రాను రాను అన్ని అప్లికేషన్లలో ఈ మెటల్ ని వాడుతున్నారు.

ఇప్పుడు ఓన్లీ చేతులతోనే అన్నీ పనులు

ఇప్పుడు ఓన్లీ చేతులతోనే అన్నీ పనులు

ఒకప్పుడు ఫోన్ టెక్నాలజీ గురించి తెలుసుకునేందుకు గ్లౌస్ వాడారు. అలాగే కళ్లద్దాలు వాడారు. అయితే ఇప్పుడు ఓన్లీ చేతులతోనే అన్నీ పనులు చేసేస్తున్నారు.

మెదడుతోనే అన్ని పనులు

మెదడుతోనే అన్ని పనులు

అప్పుడు టెక్నాలజీని కంట్రోల్ చేయాలంటే మనుషుల చేతులు అలాగే మోచేతులు ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉందంటే మెదడుతోనే అన్ని పనులు చేసేస్తున్నారు. వాటిని కంట్రోల్ చేస్తున్నారు.

బ్లేడ్ రన్నర్ ని 2019 నాటికి

బ్లేడ్ రన్నర్ ని 2019 నాటికి

బ్లేడ్ రన్నర్ ని 2019 నాటికి వీడియో ఫోనింగ్ కోసం స్టేషనరీ పే ఫోన్స్ అవసరం అయ్యే విధంగా సెట్ చేస్తారు. అదే 2032 నాటికి డేటా బేస్ అవసరమవుతుంది. స్టేషనరీ డేటాబేస్ గా టర్న్ అవుతుంది. అదే 2084 నాటికి నోట్‌బుక్‌గా మారి వీడియో ఫైల్ ప్లే అవుతుందని అంచనా.

 రెడ్ డ్వార్ప్ స్థానంలో రోబోటిక్ చేతులు

రెడ్ డ్వార్ప్ స్థానంలో రోబోటిక్ చేతులు

బాల్ ని పట్టుకునేందుకు అలాగే మరేదైనా వస్తువును పట్టుకునేందుకు తయారుచేసిన రెడ్ డ్వార్ప్ స్థానంలో రోబోటిక్ చేతులు రానున్నాయి. రోబోటిక్ టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది.

 చైనా కంప్యూటర్ తియానె 2 మాత్రం

చైనా కంప్యూటర్ తియానె 2 మాత్రం

డేటా ఫర్ సెకండ్ కు 60 ట్రిలియన్ల ఆపరేషన్స్ కోట్ చేస్తుంది. ఇది 60 టెరా ఫ్లాప్స్ తో సమానం. అయితే చైనా కంప్యూటర్ తియానె 2 మాత్రం ఫర్ సెకండ్ కు 33. 86 పెటా ఫ్లాప్స్ సమాచారాన్ని కోట్ చేస్తోంది.

2084 నాటికి మార్స్ మీదకు

2084 నాటికి మార్స్ మీదకు

2084 నాటికి మార్స్ మీదకు ఆటోమేటిగ్గా ట్రాన్స్‌పోర్ట్ సిస్టం వస్తుంది. 2001 నుంచి మసదార్,అబుదాబిలో ఆటోమేటిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం నడుస్తోంది .డ్రైవర్ లేకుండా అన్నీ జరుగుతాయి.

మిలిటరీ లాంగ్ రేంజ్ ఎల్‌రాడ్ తో

మిలిటరీ లాంగ్ రేంజ్ ఎల్‌రాడ్ తో

అల్ట్రా సౌండ్ టెక్నాలజీతో సోనిక్ షూట్ గన్‌తో కొంతమందిని దగ్గర రేంజ్ నుంచి షూట్ చేయెచ్చు. అయితే మిలిటరీ లాంగ్ రేంజ్ ఎల్‌రాడ్ తో 1000 అడుగుల దూరం నుంచి షూట్ చేయవచ్చు.ఇదొక రెగ్యులర్ లౌడ్ స్పీకర్ లాగా ఉంటుంది మరి.

2015లో వచ్చిన ఈ రోబో జంపింగ్ లో

2015లో వచ్చిన ఈ రోబో జంపింగ్ లో

1977 లో ఓ చిన్న యంత్రం  బయటకొచ్చింది. అయితే అది జంప్ చేయలేదు అలాగే చిన్నగా నడుస్తుంది. కాని చెస్ ఆడగలదు. అయితే 2015లో వచ్చిన ఈ రోబో జంపింగ్ లో దిట్ట. వేగం కూడా ఎక్కువే. అయితే చెస్ ఆడలేదు.

హోలో గ్రాపిక్ చెస్

హోలో గ్రాపిక్ చెస్

ఆనాటి హోలో గ్రాపిక్ చెస్ ఇది. ఈ నాటి సెట్ ఇది.

Best Mobiles in India

English summary
Here Write 15 Cool Sci Fi Technologies We have Already Blown Right Past

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X