ఇక్కడ iPhone XS అత్యంత తక్కువకే దొరుకుతుంది !

|

టెక్ గెయింట్ ఆపిల్ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ iPhone XS 64జిబి వేరియంట్ ధర రూ.99,999గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే 256 జిబి వేరియంట్ ధర రూ. 1,14900గానూ, 512 జిబి ధర రూ. 1,34,900గానూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఐఫోన్ ధరలు కొన్ని దేశాల్లో తక్కువగా ఉంటాయి. దీనికి కారణం అక్కడ ట్యాక్స్ లు, డ్యూటీస్ లాంటివే. ఇండియా కన్నా అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ దొరికే దేశాలు ఉన్నాయా అని మీరు ఆశ్చర్యపోతారు కూడా. ఆపిల్ స్టోర్ లో ఉన్న ధరలతో పోల్చి చూస్తే ఈ 15 దేశాల్లో ఐఫోన్ ఎక్స్ఎస్ ధర చాలా తక్కువగా ఉంది. కాగా ఈ ధర గత ఏడాదికి సంబంధించినవి. పాఠకులు ఇది గమనించాలని మనవి. 15 దేశాల లిస్టు ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో లాంచ్ అయిన OPPO A7

USA

USA

అక్కడ స్టారింగ్ ధర రూ. 73,500 నుంచి 80, 300 వరకు మీరు రూ.26,400 వరకు సేవ్ చేసుకోవచ్చు.

కెనడా

కెనడా

స్టార్టింగ్ ధర రూ. 77,400

మీరు రూ. 22,700 వరకు సేవ్ చేసుకోవచ్చు.

జపాన్

జపాన్

స్టార్టింగ్ ధర రూ.80,000

మీరు రూ. 19,900 వరకు సేవ్ చేసుకోవచ్చు.

హాంగ్‌కాంగ్
 

హాంగ్‌కాంగ్

స్టార్టింగ్ ధర రూ.80,700

మీరు రూ. 19,200 వరకు సేవ్ చేసుకోవచ్చు.

దుబాయ్, యుఎఈ

దుబాయ్, యుఎఈ

స్టార్టింగ్ ధర రూ.84,700

మీరు రూ. 15,200 వరకు సేవ్ చేసుకోవచ్చు.

సింగపూర్

సింగపూర్

స్టార్టింగ్ ధర రూ.88,100

మీరు 11,800 వరకు సేవ్ చేసుకోవచ్చు.

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా

స్టార్టింగ్ ధర రూ.84,900

మీరు రూ.15,000 వరకు సేవ్ చేసుకోవచ్చు.

చైనా

చైనా

స్టార్టింగ్ ధర రూ.92,250

మీరు రూ. 7,650 వరకు సేవ్ చేసుకోవచ్చు.

థాయ్‌లాండ్

థాయ్‌లాండ్

స్టార్టింగ్ ధర రూ.89,250

మీరు రూ. 10,650 వరకు సేవ్ చేసుకోవచ్చు.

మలేషియా

మలేషియా

స్టార్టింగ్ ధర రూ.88,400

మీరు రూ. 11,500 వరకు సేవ్ చేసుకోవచ్చు.

లండన్

లండన్

స్టార్టింగ్ ధర రూ.95,500

మీరు రూ. 4,400 వరకు సేవ్ చేసుకోవచ్చు.

ఫ్రాన్స్

ఫ్రాన్స్

స్టార్టింగ్ ధర రూ.97,550

మీరు రూ. 2,350 వరకు సేవ్ చేసుకోవచ్చు.

న్యూజిల్యాండ్

న్యూజిల్యాండ్

స్టార్టింగ్ ధర రూ.90,540

మీరు రూ 9,360 వరకు సేవ్ చేసుకోవచ్చు.

మెక్సికో

మెక్సికో

స్టార్టింగ్ ధర రూ.92,035

మీరు రూ. 7,865 వరకు సేవ్ చేసుకోవచ్చు.

జర్మనీ

జర్మనీ

స్టార్టింగ్ ధర రూ.97,950

మీరు రూ. 1950 వరకు సేవ్ చేసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
15 countries where Apple iPhone XS is cheaper than India More News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X