Home
News

ఈ చిత్రాలను చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం !

కొన్ని చిత్రాలు చూడగానే మనసుని హత్తుకుంటాయి. అలాగే మరికొన్ని చిత్రాలను చూడగానే భయాన్ని కలిగిస్తాయి.

By Hazarath Aiah

కొన్ని చిత్రాలు చూడగానే మనసుని హత్తుకుంటాయి. అలాగే మరికొన్ని చిత్రాలను చూడగానే భయాన్ని కలిగిస్తాయి. ఇంకా చెప్పాలంటే చిత్రం వాస్తవంలో దాగిన అనేక అంశాలను తట్టిలేపుతుంది. అలాంటి చిత్రాల కోసం ఫోటోగ్రాఫర్లు కూడా వెతుకుతూ ఉంటారు. అయితే ఇంటర్నెట్లో కొన్ని చిత్రాలు అత్యంత భయాన్ని గొలుపుతూ హల్‌చల్ చేస్తున్నాయి. వాటిని చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం. అలాంటి హర్రర్ చిత్రాలను కొన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అవి కామెడీగా కనిపించినప్పటికీ ఎంత భయానకంగా ఉన్నాయో మీరే చూసి చెప్పండి.

 గోడలో మనిషి

గోడలో మనిషి

గోడకట్టే సమయంలో మనిషిని మరిచిపోయారా అనే సందేహం ఈ ఫోటోని చూస్తే కలుగుతుంది. వాస్తవానికి ఇదొక మాస్క్.

మెట్లపైన ఎవరీ మనిషి ?

మెట్లపైన ఎవరీ మనిషి ?

మెట్లు ఎక్కే సమయంలో ఇలాంటి మనిషి మీకెదురయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పరుగులు పెట్టడం ఖాయమే కదా..

హర్రర్ కవలలు

హర్రర్ కవలలు

ఇది ఇద్దరు కవలలు మాస్క్ వేసుకుని దిగిన ఫోటో, జనాలని ఇలా కూడా భయపెట్టవచ్చని తెలిపారు.

వింత మనిషి

వింత మనిషి

ఈ ఫోటోలో ఉన్న వింత మనిషి ఎవరా అని ఆశ్చర్యపోతున్నారా..ఇది నిజానికి మనిషి కాదు spooky display.

 పిల్ల దెయ్యం

పిల్ల దెయ్యం

వింటేజ్ లో దెయ్యం మాదిరిగా కనిపిస్తున్న ఈ పాపని చూడండి. ఇదొక కొత్త క్రియేటివిటి

ఏలియన్

ఏలియన్

ఈ ఫోటో ఒకప్పుడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని పరుగులు పెట్టించింది. నిజానికి ఇదొక ఫేక్ ఫోటో. Xtro అనే ఏలియన్ హర్రర్ మూవీలోని ఫోటో ఇది.

పిల్లలేనా వీరు

పిల్లలేనా వీరు

ఈ ఫోటోని చూస్తూ నిజంగా ఓ పాప మరో పాప తలతో ఆడుకుంటుందని అనిపిస్తుంది కదా. నిజానికి తల మాత్రమే కనిపిస్తున్న చిత్రం ఓ బొమ్మ.

మనిషిని కోసి పడేశారా

మనిషిని కోసి పడేశారా

మనిషిని కోసి ఏదో చేస్తున్నట్లుగా ఉన్న ఈ చిత్రం నిజానికి ఓ రోబో

Best Mobiles in India

English summary
15 Disturbing Images You Shouldn't See In The Dark more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X