మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు

Posted By:

మొబైల్ ఫోన్‌లకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. వీటిని స్లైడ్‌షో రూపంలో మీ ముందుంచుతున్నాం. మొబైల్ ఫోన్‌లను వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు ఈ వాస్తవాలను తెలుసుకోవల్సి అవశ్యకత ఎంతైనా ఉంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

నోకియా గురించి క్లుప్తంగా.. మొబైల్ తయారీ బ్రాండ్‌గా మనందరికి సుపరిచితమైన నోకియాకు పెద్ద చరిత్రే ఉంది. నోకియా సంస్థను 1865లో ప్రారంభించారు. అప్పట్లో ఈ కంపెనీ ప్రధాన వర్తకం ‘పేపర్ తయారీ'. ఆ తరువాతి క్రమంలో రబ్బర్ ఉత్పత్తులు, టెలీగ్రాఫ్ వైర్‌లను తయారు చేయటం మొదలుపెట్టింది. 19వ శతాబ్ధం మధ్య దశకంలో ఆర్మీకి అవసరమైన పరికరాలను నోకియా సమకూర్చేది. 1980 నుంచి మొబైల్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.

మొబైల్ ఫోన్‌లు.. అవాక్కయ్యే నిజాలు క్రింది స్లైడ్ షోలో...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు


2012లో యాపిల్ రోజుకు 3,40,000 ఐఫోన్‌లను విక్రయించగలిగింది.

మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు

స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న వారిలో సగటు మనిషి రోజుకు 110 సార్లు తన ఫోన్‌ను అన్‌లాక్ చేస్తున్నట్లు ఓ సర్వే తెలిపింది.

మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు

ప్రపంచవ్యాప్తంగా మరుగుదొడ్లు కంటే మొబైల్ ఫోన్‌లే ఎక్కువ

మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు

బ్రిటన్‌లో సంవత్సరానికి లక్ష ఫోన్‌లు టాయ్‌లెట్‌లలో జారవిడచబడుతున్నాయి.

మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు


ప్రస్తుత మొబైల్ ఫోన్‌‌లలో ఉన్న కంప్యూటింగ్ పవర్ అపోలో 11 మూన్ ల్యాండింగ్‌లో ఉపయోగించిన కంప్యూటర్ పవర్ కంటే ఎక్కువ.

మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు

ప్రపంచవ్యాప్తంగా నోకియా 1100 డివైస్‌ల అమ్మకాలు 250 మిలియన్ మార్క్‌ను దాటాయి.

మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు

శాస్త్రవేత్తలు ఇటీవల మూత్రం ద్వారా మొబైల్ ఫోన్ లను చార్జ్ చేసే విధానాన్ని కొనుగొన్నారు.

మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు

మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల నిద్రలేమి, తలనొప్పి ఇంకా గందరగోళం తలెత్తే అవకాశం ఉంది.

మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు

జపాన్‌లో వినియోగిస్తోన్న 90 శాతం ఫోన్‌లు వాటర్ ప్రూఫ్ ఫీచర్‌ను కలిగి ఉండేవే.

మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు

టాయ్‌లెట్ హ్యాండిల్స్‌తో పోలిస్తే మొబైల్ ఫోన్‌లు 18 శాతం ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి.

మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు

మాల్వేరు దాడులు ఎక్కువుగా ఆండ్రాయిడ్ ఫోన్‌ల పైనే జరుగుతున్నాయి.

మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు

ఫోన్ ద్వారా ఫోటో షేరింగ్ ప్రక్రియ మొదలైన రోజు: కెమెరా ఫోన్ సృష్టికర్త ఫిలిప్పి ఖాన్ తన ఫోటోను జూన్11, 1997ను మొదటిసారిగా తన కూతురు సోఫీ జన్మించిన మెటర్నిటీ వార్డ్‌కు ఫోన్ ద్వారా షేర్ చేశారు. అప్పటి నుంచి మొబైల్ ఫోన్ ద్వారా ఫోటో షేరింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు

తొలిసారిగా మొబైల్ ఫోన్‌ల విక్రయాలు 1983లో యూఎస్‌లో ప్రారంభమయ్యాయి. ఒక్కో ఫోన్ ధర రూ 4,000 డాలర్లు.

మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు

 45ఏళ్ల సమాచార పరిశోధకుడు ఫ్రైడ్ హిల్మ్ హిల్లీబ్రాండ్ 1985వ సంవత్సరంలో మొబైల్ టెక్స్ట్ సందేశానికి సంబంధించి ప్రామాణిక పొడవును వివరించారు. తొనినాళ్లలో సాంకేతిక లోపాల కారనంగా టెక్స్ట్ సందేశం పొడవు 128 పదాలకు మించేది కాదు. తరువాతి క్రమంలో లోపాలను సవరించి టెక్స్ట్ సందేశం పొడవును 160 పదాలకు పెంచారు.

మొబైల్ ఫోన్‌లు... అవాక్కయ్యే నిజాలు

ప్రపంచపు తొలి చేతి వినియోగ మొబైల్ ఫోన్ ‘మోటరోలా డైనా‌టాక్ 8000ఎక్స్' (DynaTAC 8000X)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
15 Facts about Mobile Phones. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot