గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

|

గూగుల్ ఎర్త్.. గూగుల్ స్ట్రీట్ వ్యూ వంటి ఫీచర్లతో మ్యాపింగ్ ప్రారంభించిన నాటి నుంచి గూగుల్‌కు అనేకమైన అనుమానాస్పద సంఘటనలు ఎదురయ్యాయి. వాటిలో పలు సంఘటనలను క్రింది స్లైడ్ ద్వారా మీకు చూపించటం జరుగుతోంది.

 

వాస్తవిక సందర్శనా స్థలాల వీక్షణకు గూగుల్ మ్యాప్స్ నమ్మశక్యమైన వనరు. అయితే, ఈ ఫీచర్‌లోని పలు మ్యాప్ సైటింగ్స్ గోప్యంగా ఉంచబడ్దాయి. భద్రతా కారణాలు, ఇంటర్నెట్ సెన్సార్‌షిప్ రిత్యా వీటిని గూగుల్ మ్యాప్స్‌కు దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది. నెదర్లాండ్స్, చిలీ, రష్యా, జపాన్, ఐరాక్,న్యూయార్క్ వంటి దేశాల్లో పలు కీలక ప్రాంతాలను గూగుల్ మ్యాప్స్ చిత్రకరించకుండా చర్యలు తీసుకోవటం జరిగింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమెరాకు చిక్కిన జెయింట్ ప్లయిర్స్

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్ ఎర్త్ కు చిక్కిన క్రూజీ మిసైల్

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

హంగేరీ ప్రాంతంలో గూగుల్ ఎర్త్ కు  చిక్కిన అనుమానాస్పద చిత్రం. ఈ చిత్రంలో ఉన్న ఆకారాన్ని పలువురు ఏసు క్రీస్తుదిగా భావిస్తున్నారు.

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!
 

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్ స్ట్రీట్ వ్యూకు చిక్కిన మూడు కాళ్ల వ్యక్తి

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

యూకే పట్టణంలో గూగుల్ స్ట్రీట్ వ్యూకు చిక్కిన అనుమానస్పద ఫోటో ఇది. చిత్రంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డో పై పడి ఉండటాన్ని మీరు చూడొచ్చు.

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్‌ ఎర్త్ చిత్రీకరించిన అనుమానాస్పద చిత్రం

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్ ఎర్త్ చిత్రీకరించిన అనుమానాస్పద ఫోటో చిత్రంలో అట్లాంటిక్ సముద్రంలో కూలిన విమానాన్ని మీరు చూడొచ్చు.

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

ఈ అనుమానాస్పద ఫోటోను గూగుల్ స్రీట్ వ్యూ చిత్రకీరించింది.

 

 

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్ ఎర్త్ ద్వారా చిత్రీకరించబడిన ఈ ఫోటో బర్మ అడువుల్లోనిది.

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమెరాకు చిక్కిన అనుమానస్పద పొగ ఆకృతి

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్ స్ట్రీట్ వ్యూకు చిక్కిన అనుమానాస్పద ఫోటో

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్ ఎర్త్ చిత్రీకరించిన అనుమానాస్పద ఫోటో

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమెరాకు చిక్కిన ఈ ఫోటో ఎగిరే పళ్లాన్ని పోలి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గూగుల్‌కు చిక్కిన అంతుచిక్కని రహస్యాలు!

గుర్రం మాస్క్ ను ధరించి గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమెరాకు చిక్కిన మనిసి ఇంటర్నెట్ ప్రపంచంలో మిస్టరీగా నిలిచాడు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X