సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే నేటి యువత ఎగిరిగంతేస్తున్నారు. ఆశాజనకమైన జీతం.. కోరకుకున్న లైఫ్‌స్టైల్ ఇంకే కావాలి సగటు జీవితానికి. అయితే, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లోనూ అనేక స్థాయిలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుకు ఆయా కంపెనీల స్థాయిని బట్టి జీతాల చెల్లింపు ఉంటుంది. ప్రముఖ సంస్థ గ్లాస్‌డోర్ (Glassdoor)తన తాజా రిపోర్టులో భాగంగా 2013కుగాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్న 15 ప్రముఖ కంపెనీల వివరాలను వెల్లడించింది. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
జూనిపర్
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న వార్షిక మూల వేతన విలువ $159,990.

సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
లింకిడిన్
ఈ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు చెల్లిస్తున్న వార్షిక మూల వేతన విలువ $136,427

సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
యాహూ
ఇంటర్నెట్ దిగ్గజం యాహూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు చెల్లిస్తున్న వార్షిక మూల వేతన విలువ $130,312

సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
గూగుల్
సెర్చ్‌ఇంజన్ దిగ్గజం గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు చెల్లిస్తున్న వార్షిక మూల వేతన విలువ $127,143.

సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
ట్విట్టర్
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు చెల్లిస్తున్న వార్షిక మూల వేతన విలువ $124,863

సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
యాపిల్
టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు చెల్లిస్తున్న వార్షిక మూల వేతన విలువ $124,630

సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
ఒరాకిల్
కంప్యూటింగ్ లీడర్ ఒరాకిల్ తమ సంస్థలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు చెల్లిస్తున్న వార్షిక మూల వేతన విలువ $122,905

సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
వాల్‌మార్ట్
ఈ రిటైలింగ్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు చెల్లిస్తున్న వార్షిక మూల వేతన విలువ $122,110.

సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
ఫేస్‌బుక్
ఈ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ తన సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు చెల్లిస్తున్న వార్షిక మూల వేతన విలువ $121,507

సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
ఇంటిగ్రల్
ఈ ఐటీ అప్లికేషన్ ప్రొవైడర్ సంస్థ తమ సంస్థల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు చెల్లిస్తున్న వార్షిక మూల వేతన విలువ
$117,927

సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
అరిస్టా
ఈ నెట్‌వర్కింగ్ ఎక్విప్‌మెంట్ కంపెనీ తమ సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు చెల్లిస్తున్న వార్షిక మూల వేతన విలువ$116,067

సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
ఎన్‌విడియా
ఈ ప్రాసెసర్ల తయారీ సంస్థ తమ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు చెల్లిస్తున్న వార్షిక మూల వేతన విలువ $115,649.

సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
ఈబే
ఈ ప్రముఖ వేలంపాటల వెబ్ సైట్ తన కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు చెల్లిస్తున్న వార్షిక మూల వేతన విలువ$114,720

సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
ఆమెజాన్
ఈ ఇకామర్స్ దిగ్గజం తన కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు చెల్లిస్తున్న వార్షిక మూలవేతన విలువ $110,907.

సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లకు బెస్ట్ జీతాలు
హ్యూలెట్ ప్యాకర్డ్
ఈ కంప్యూటర్ల తయారీ కంపెనీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు చెల్లిస్తున్న వార్షిక మూలవేతన విలువ $110,506.


Click it and Unblock the Notifications








