Just In
- 3 hrs ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 5 hrs ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 7 hrs ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- 1 day ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
Don't Miss
- News
అప్పుడు జగన్ కు ఇచ్చినవే..? ఇప్పుడు లోకేష్ కూ.. ఏపీ సర్కార్ క్లారిటీ ఇదే..!
- Sports
Australia Open 2023 ఫైనల్లో సానియా జోడీ!
- Lifestyle
లైఫ్ పార్ట్నర్తో మరింత రొమాంటిక్‌గా ఎలా ఉండాలో తెలుసా?
- Finance
అదరగొట్టిన జున్‌జున్‌వాలా కంపెనీ.. షేర్లు కొనేందుకు ఎగబడతున్న ఇన్వెస్టర్లు
- Movies
Varasudu Collections: వారసుడికి మరో దెబ్బ.. 14వ రోజు దారుణంగా.. అన్ని కోట్లు వస్తేనే దిల్ రాజు సేఫ్
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
అంబాని నిక్‌నేమ్ ఏంటీ, భార్యకి ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటీ ?
దేశంలో టెలికాం రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న ముకేష్ ధీరూభాయి అంబానీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆయన జీవన విధానం ఎలా ఉంటుంది, ఆయనకు ఇష్టమైన ప్రదేశాలు ఏంటీ అనేవాటిని తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా కూడా ఉంటుంది. ఇంకా ఆసక్తికర అంశం ఏదైనా ఉందంటే అది ఆయన పుట్టుకనే..జియో అధినేత ఇండియాలో జన్మించలేదు. 1957 ఏప్రిల్ 19న యెమెన్ దేశంలోని అడెన్ నగరంలో జన్మించారు. తండ్రి వ్యాపార రీత్యా ముంబైకి మకాం మార్చడంతో ముఖేష్ అంబానీ ఇండియాకి వచ్చారు.

తన చదువును బాల్యపు జీవితాన్ని ముంబై నగరంలో గడిపారు.కాగా ధీరూబాయి అంబానీ నలుగురు సంతానంలో ముకేష్ అంబాని ఒకరు.ముఖేష్ కు తమ్ముడు అనిల్ అంబానీ, ఇద్దరు చెల్లెళ్ళు దీప్తి సలగొన్కర్, నైనా కొఠారీ ఉన్నారు. తాజాగా గొప్ప ప్రపంచ నాయకుల్లో ఒకరిగా ఫార్చూన్ మ్యాగజైన్ 2018 జాబితాలో ముకేష్ అంబాని చోటు దక్కించుకున్నారు.అందులో ఆయన 24వ స్థానంలో నిలిచారు.ఇంకా ముకేష్ అంబాని గురించి మరికొన్ని తెలియని విషయాలను ఈ శీర్షిక ద్వారా మీకు అందిస్తున్నాం.

హాకి అంటే అమితమైన ఆసక్తి :
ముకేష్ అంబాని క్రికెట్ పట్ల ఇప్పుడు అమితమైన అభిమానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ముంబై ఇండియన్స్ ఫ్రాంచేజీని కూడా తీసుకున్నారు. అయితే స్కూల్ డేస్ లో ముకేష్ అంబానికి హాకి అంటే అమితమైన ఆసక్తి ఉండేది. దీని కోసం తన చదువుకును కూడా నిర్లక్ష్యం చేశారు.

నో ఆల్కాహాల్,నో నాన్ వెజ్ :
ముకేష్ అంబానీ తన జీవితంలో ఒక్కసారి కూడా ఆల్కాహాల్ ను రుచి చూడలేదు. అదంటే ఆయనకి అసలు ఇష్టం ఉండదట. ఇక తిండి విషయానికొస్తే ప్యూర్ వెజిటేరియన్. ఒక్కసారి కూడా మాంసాహారాన్ని ముట్టలేదట.

మొదటి సారి కార్ లో ప్రొపోజ్ :
భార్య అంటే అమితమైన ప్రేమ ఉన్న ముకేశ్ అంబానీ మొదటి సారి తన భార్య అయిన నీతూ అంబానీకి కార్ లో ప్రొపోజ్ చేశాడంట

అత్యంత ఖరీదైన రెసిడెన్సియల్ ప్రాపర్టీ "ఆంటిల్లా" :
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్సియల్ ప్రాపర్టీ కూడా ముకేష్ అంబానీదే. ఆంటిల్లా అనే పేరుతో సౌత్ ముంబైలో ఇది ఉంది. ఇందులో 600 మంది కన్నా ఎక్కువే పనిచేస్తుంటారు.

ఇష్టమైన వెకేషన్ ప్లేస్ :
అతని ఇష్టమైన వెకేషన్ ప్లేస్ దక్షిణ ఆఫ్రికా. జంతువులంటే అతనికి చాలా ఇష్టం అందుకే దక్షిణాఫ్రికాలో "క్రుగర్ నేషనల్ పార్క్" వద్ద కుటుంబంతో సమయం గడపడానికి చాలా ఇష్టపడతారు.ఈ పార్కు ఆఫ్రికాలోనే అతి పెద్ద పార్క్.

కార్లంటే చాలా ఇష్టం :
అంబానీకి కార్లంటే చాలా ఇష్టం.దాదాపు 168 కార్లు వారితో ఉన్నాయని అనధికార రిపోర్టులు తెలియజేస్తున్నాయి. వీటిల్లో BMW 760LI ప్రధానమైనది. ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూప్ కార్. బాంబులతో పేల్చినా చెక్కు చెదరదు. దీన్ని ఇప్పుడు ప్రధాని మోడీ వాడుతున్నారు. దీంతో పాటు Mercedes-Maybach Benz S660 Guard, Aston Martin Rapide, Rolls Royce Phantom and Bentley Continental Flying Spur లాంటి కార్లు కూడా ఉన్నాయి.

ముద్దు పేరు :
ముకేశ్ అంబానీ ముద్దు పేరు "ముకు".

25కోట్ల తో కస్టమైజ్డ్ వ్యాన్ :
కార్లంటే పిచ్చి ఉన్న ముకేశ్ అంబానీ రూ.25 కోట్లతో కస్టమైజ్డ్ వ్యాన్ ను తయారు చేయించుకున్నారు.

సంవత్సరానికి అందుకునే జీతం :
గత 9 ఏళ్లుగా ముకేశ్ అంబానీ సంవత్సరానికి జీతంగా అందుకునే మొత్తం రూ.15 కోట్లు. భారతదేశ మొత్తం పన్ను రాబడిలో దాదాపు 5% వాటాను వారి సంస్ధలు కలిగి ఉన్నయి.అయితే 2017లో ఇతని ఆస్తుల విలువ 110 billion యుఎస్ డాలర్లు.

టీచర్ కావాలనే కోరిక ఉండేది :
చిన్నప్పటి నుంచి ముకేశ్ అంబానీ కి టీచర్ కావాలనే కోరిక బలంగా ఉండేదట.

Maybach 62 ను కొన్న మొదటి భారతీయుడు :
Maybach 62 కార్ ను కొన్న మొదటి భారతీయుడు మన ముకేశ్ అంబానీ.ఈ కార్ ను 500 డాలర్లతో కొనుగోలు చేశాడు.

భార్య పుట్టిన రోజు గిఫ్ట్ గా :
భార్య మీదున్న అమితమైన ప్రేమతో తన పుట్టిన రోజున 62,000,000 డాలర్లతో జెట్ ను కొనుగోలు చేసి భార్య కు గిఫ్ట్ గా ఇచ్చారు.

వారంలో కనీసం 3 సినిమాలు :
ఎప్పుడు బిజీ బిజీ గా ఉండే ముకేశ్ అంబానీ కి సినిమాలంటే చాలా ఇష్టం. వారంలో కనీసం 3 సినిమాలైనా కచ్చితంగా చూస్తారు.

చాలా సింపుల్ లుక్ :
కోట్లకు పడగెత్తిన ముకేశ్ అంబానీ చాలా సింపుల్ లుక్ తో కనిపిస్తారు.అతను ఏ బ్రాండ్ ని ఫాలో అవ్వరు.అయితే ఎక్కువగా వైట్ షర్ట్ మరియు బ్లాక్ ప్యాంటులో కనిపిస్తూ ఉంటారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ :
గుజరాత్ లోని జామ్ నగర్ లో ప్రపంచంలోని అతి పెద్ద రిఫైనరీ ని ముఖేష్ అంబానీ నడుపుతున్నారు. దీని కెపాసిటీ సామర్ధ్యం 668000 barrels/day వరకు ఉంది. కాగా ప్రపంచంలో ఇదే అతి పెద్ద refinery.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470