మూడు కోట్ల అకౌంట్లు మరణించిన వారివే, ఫేస్‌బుక్‌లో షాకింగ్ నిజాలు

Written By:

ఫేస్‌బుక్‌లో రోజుకు ఎన్ని లక్షల హ్యాకింగ్ దాడులు జరుగుతున్నాయ్..?, మరణించిన వారి అకౌంట్‌ల సంఖ్య ఎంత..?, ఫేస్ బుక్ నీలం రంగులోనే ఎందుకుంటుంది..? జూకర్‌బర్గ్ అకౌంట్‌ను ఎవరైనా బ్లాక్ చేయగలరా..?, లైక్ బటన్ అసలు పేరేంటి..?, ఫేస్ బుక్ లో నిమిషానికి ఎన్ని కొత్త లైక్స్ ఏర్పడుతున్నాయ్.?, ఈ ప్రశ్నలు వినటానికే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి కదండి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్ బుక్ కు సంబంధించి పలు ఆసక్తికర వాస్తవాలను గిజ్ బాట్ మీ ముందుకు తీసుకువస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్‌లో షాకింగ్ నిజాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్‌ అకౌంట్ల పై రోజు 6 లక్షల హ్యాకింగ్ దాడులు జరుగుతున్నట్లు ఓ అంచనా.

ఫేస్‌బుక్‌లో షాకింగ్ నిజాలు

ఫేస్‌బుక్‌ ప్రధానంగా మనకు నీలం (బ్లూ) రంగులో కనిపిస్తుంది. ఫేస్‌బుక్‌ అధినేత మార్క్ జూకర్‌బర్గ్ ఎరుపు-ఆకుపచ్చ వర్ణాంధత్వాన్ని కలిగి ఉండటం కారణంగా ఆయన అభిరుచికి అనుగుణంగా ఫేస్‌బుక్‌ అప్పీరియన్స్ నీలం రంగులో ఉంచారు.

 

ఫేస్‌బుక్‌లో షాకింగ్ నిజాలు

ఫేస్‌బుక్‌లో దాదాపు మూడు కోట్ల అకౌంట్‌లు మరిణించినవారివేనట.

ఫేస్‌బుక్‌లో షాకింగ్ నిజాలు

చైనాలో 2009 నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్, ద న్యూ‌యార్క్ టైమ్స్‌ను బ్లాక్ చేసేసారు.

ఫేస్‌బుక్‌లో షాకింగ్ నిజాలు

ఫేస్‌బుక్‌లో మార్క్ జూకర్‌బర్గ్ అకౌంట్‌ను ఎవరు బ్లాక్ చేయలేరు.

ఫేస్‌బుక్‌లో షాకింగ్ నిజాలు

సగటున యూఎస్‌లోని ప్రతి ఫేస్‌బుక్ యూజర్ నుంచి ఫేస్‌బుక్ $5.85 అర్జిస్తుంది.

ఫేస్‌బుక్‌లో షాకింగ్ నిజాలు

మొబైల్ ద్వారా ఫేస్‌‍బుక్‌లో అప్‌లోడ్ కాబడుతోన్న ఫోటోలు, వీడియోల వెబ్ ట్రాఫిక్ 27%.

ఫేస్‌బుక్‌లో షాకింగ్ నిజాలు

ఫేస్‌బుక్‌లో ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న "Like" బటన్ అసలు పేరు "Awesome"

ఫేస్‌బుక్‌లో షాకింగ్ నిజాలు

ప్రతి నిమిషానికి ఫేస్‌బుక్‌లో 1.8 మిలియన్ కొత్త లైక్స్ ఏర్పడుతున్నాయి.

ఫేస్‌బుక్‌లో షాకింగ్ నిజాలు

ఫేస్‌బుక్ డౌన్ అయితే నిమిషానికి 25,000 డాలర్లను నష్టపోవల్సి వస్తుంది.

ఫేస్‌బుక్‌లో షాకింగ్ నిజాలు

2005లో ఫేస్‌బుక్‌ను కొనుగోలు చేసేందుకు మైస్పేస్ యత్నించింది. 75 మిలియన్ డాలర్ల ఈ ఆఫర్‌ను మార్క్ తిరస్కరించారు.

ఫేస్‌బుక్‌లో షాకింగ్ నిజాలు

ఫేస్‌బుక్ సీఈఓగా మార్క్ జూకర్‌బెర్గ్ తీసుకుంటున్న జీతం 1 యూస్ డాలర్.

ఫేస్‌బుక్‌లో షాకింగ్ నిజాలు

ఫేస్‌బుక్ అడిక్షన్ డిసార్డర్ పేరుతో ఓ కొత్త పదం వెలుగులోకి వచ్చింది.

ఫేస్‌బుక్‌లో షాకింగ్ నిజాలు

ఫేస్‌బుక్‌ను మీరు హ్యాక్ చేయగలిగితే, ఫేస్‌బుక్ మీకు డబ్బులిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Article and Image source: bluegape.com

English summary
15 Remarkable Facebook Facts. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot