విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు

Posted By:

అగ్ని పర్వతాలు.. వీటి పేరు వింటేనే ఒళ్లు జల్లుమంటుంది. అత్యంత వేడి ఉష్ణోగ్రతలతో కూడిన విషపూరిత ద్రవ పదార్థాన్ని కొన్ని కిలోమీటర్ల పాటు వ్యాపింపజేస్తాయి. లావా ప్రవహించిన ప్రాంతమంతా విషతుల్యంగా మారి అక్కడి జనజీవాలను కబళించేస్తుంది. అగ్ని పర్వాతాలు అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా పుట్టుకొచ్చాయి. పీట భూముల్లో, మంచు కొండల్లో, ఉష్ణ మండలాల్లో ఇంకా సముద్ర గర్భాల్లో అగ్ని పర్వతాలు తయారై మానవ మనుగడకు అవరోధాలుగా నిలుస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి చిత్రకరించబడిన ప్రపంచంలోని పలు అత్యంత భయానక అగ్నిపర్వత విస్పోటనాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు


Pacific Ring of Fire

విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు

Sarychev Volcano, Russia

విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు

Kliuchevskoi Volcano, Russia

విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు

Pavlof Volcano, Alaska

విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు

Manam Volcano, Papua New Guinea

విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు

Puyehue-Cordón Caulle Volcano, Chil

విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు

Eyjafjallajokull Volcano, Iceland

విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు

Nyiragongo Volcano, DR Congo

విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు

Shinmoe-dake Volcano, Japan

విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు

Merapi Volcano, Indonesia

విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు

Api Volcano, Indonesia

విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు

Mt. Etna, Italy

విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు

Eyjafjallajokull Volcano, Iceland

విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు

Chaiten Volcano, Chile

విషం చిమ్ముతున్న భయానక అగ్ని పర్వతాలు

Kliuchevskoi Volcano, Russia

భయానక అగ్ని పర్వతాలు బద్దలైతే!

Pavlof Volcano, Alaska

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot