Home
News

పిల్లాడు కాదు చిచ్చర పిడుగు అనిపించుకున్నాడు ఎందుకో తెలుసా?మీరే చూడండి.

కృషి పట్టుదల ఉంటె ఎదైన సాధించవచ్చు అని మళ్ళీ నిరూపించాడు ఓ 15 ఏళ్ళ కుర్రాడు. 15 ఏళ్ళ వయసుకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి PHD చేయబోతున్నాడు. ఆ కుర్రాడి పేరు Tanishq Abraham.

By Anil

కృషి పట్టుదల ఉంటె ఎదైన సాధించవచ్చు అని మళ్ళీ నిరూపించాడు ఓ 15 ఏళ్ళ కుర్రాడు. 15 ఏళ్ళ వయసుకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి PHD చేయబోతున్నాడు. ఆ కుర్రాడి పేరు Tanishq Abraham. యూసీ డేవిస్‌ విద్యాసంస్థ నుంచి బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందాడు. భారత సంతతికి చెందిన Tanishq Abraham తన మేధస్సుతో అమెరికాలో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పుడు తాజాగా బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన Tanishq పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ పట్టా పొందాలని భావిస్తున్నాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.....

భారత సంతతికి చెందిన Tanishq Abraham....

భారత సంతతికి చెందిన Tanishq Abraham....

Tanishq Abraham భారత సంతతికి చెందిన వాడు. Abraham తల్లిపేర్లు Taji తండ్రి పేరు Bijou Abraham. Tanishq Abraham తన biomedical engineering అమెరికా లోని యూనివర్సిటీ అఫ్ క్యాలిఫోర్నియాలో పూర్తి చేసాడు. ప్రస్తుతం PHD చేయబోతున్నాడు. 15 ఏళ్లకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇప్పుడు PHD చేయబోతున్నా ఘనత సాధించాడు.

7 ఏళ్ళ వయసులోనే.....

7 ఏళ్ళ వయసులోనే.....

7 ఏళ్ళ వయసులోనే NASA లూనార్ సైన్స్ వెబ్ సైట్లో ఖగోళశాస్త్రం గురించి ఒక వ్యాసం రాసి పబ్లిష్ చేసాడు.తరువాత తన ప్రాజెక్ట్ లో భాగంగా కాలిన పేషెంట్ల యొక్క హృదయ స్పందన రేటును కొలిచే ఒక పరికరాన్ని కూడా రూపకల్పన చేసాడు.

మరో ఐదు సంవత్సరాల్లో MD ను పొందాలని.....

మరో ఐదు సంవత్సరాల్లో MD ను పొందాలని.....

Tanishq Abraham ఇప్పటికే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో డేవిస్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం లో సీట్ సంపాదించాడు . మరో నాలుగు లేక ఐదు సంవత్సరాల్లో తన MD ను పొందాలని భావిస్తున్నాడు.

FOX40 తో....

FOX40 తో....

తనకు చాలా సంతోషంగానూ మరియు excitingగాను అలాగే తను సాధించిన ఘనత కు గర్విస్తునట్టు FOX40 తో చెప్పినట్లు పేర్కొన్నాడు.

క్యాన్సర్ కు సమర్థవంతమైన చికిత్స అందించడమే...

క్యాన్సర్ కు సమర్థవంతమైన చికిత్స అందించడమే...

మీ కల ఏమని FOX40 ప్రశ్నించగా క్యాన్సర్ కు సరికొత్త చికిత్సలతో పాటు సమర్థవంతమైన చికిత్సలు అందించడమే తన కల అంటూ చెప్పుకొచ్చాడు. 

 

 

Best Mobiles in India

English summary
15-Year-Old Indian-American Boy Graduates as Engineer, Starts PhD in US.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X