వేల ఇండియన్ వెబ్‌సైట్లు హ్యాకయ్యాయి,షాకిచ్చిన కేంద్ర ఐటీ శాఖ

|

ఇండియన్ వెబ్సైట్లకు ఈ ఏడాది భారీగానే హ్యాకింగ్ సెగ తగిలింది. కేంద్ర ఐటీ శాఖ తెలిపిన రిపోర్టు ప్రకారం ఈ ఏడాది నవంబర్ వరకు దాదాపు 15,779 ఇండియన్ వెబ్‌సైట్లు హ్యాక్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్ లో వెల్లడించారు. Indian Computer Emergency Response Team అందించిన రిపోర్ట్ ప్రకారం 2016లో 33,147 వెబ్ సైట్లు, 2017లో 30,067 వెబ్ సైట్లు, 2018 నవంబర్ వరకు 15,779 వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయని Electronics and IT Minister Ravi Shankar Prasad లోకసభలో తెలిపారు. హ్యాకింగ్ నిరోధానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోందని, సైబర్ సెక్యూరిటీ కోసం మరింగా కసరత్తు చేస్తోందని ఆయన తెలిపారు.

 

భారీ ఆఫర్లకు తెరలేపిన పేటీఎం

Indian Computer Emergency Response Team

Indian Computer Emergency Response Team

Indian Computer Emergency Response Team ఈ విషయం మీద తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే హ్యాక్ అయిన సైట్లకు అలర్ట్ మెసేజ్ లు కూడా జారీ చేసింది. ప్రభుత్వ అలాగే ఇతర ముఖ్యమైన సెక్టార్లకు సంబంధించిన వెబ్ సైట్లకు సెక్యూరిటీ అలర్ట్ లు జారీ చేసింది.

గవర్నమెంట్ ప్లాన్

గవర్నమెంట్ ప్లాన్

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ హ్యాకింగ్ భారీ నుండి దేశ రహస్యాలను రక్షించుకునేందుకు తీవ్రంగానే కసరత్తు చేస్తోంది. cyber attacks and cyber terrorism మీద పోరాటానికి భారీగానే ఖర్చు చేస్తోంది. ministries/departments of central government, స్టేట్ గవర్నమెంట్స్, ఇతర సంస్థలు, క్రిటికల్ సెక్టార్లలో హ్యాకర్లు జొరబడకుండా గట్టి రక్షణ చర్యలను తీసుకుంటోంది.

క్రైమ్ కూడా ఎక్కువే
 

క్రైమ్ కూడా ఎక్కువే

మరోక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఆహ్లువాలియా సమాధానమిస్తూ దేశంలో క్రైమ్ రేటు బాగా పెరిగిందని 2014, 2015 ,2016 సంవత్సరాల్లో వరుసగా 9622, 11592 , 12,317 సైబర్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ లెక్కలు National Crime Records Bureau (NCRB)ని సేకరించినట్లుగా ఆయన తెలిపారు.

ఫైనాన్సియల్ ఫ్రాడ్ లు

ఫైనాన్సియల్ ఫ్రాడ్ లు

CERT-In data ప్రకారం దేశంలో ఫైనాన్సియల్ ఫ్రాడ్ లు కూడా ఎక్కువగానే ఉన్నాయని ATMs, cards, Point of sale (PoS) systems and Unified Payment Interface (UPI) వంటి వాటిపై ఈ మూడు సంవత్సరాల్లో సైబర్ దాడులు జరిగాయని ఆయన తెలిపారు.

రిజర్వ్ బ్యాంకు లెక్కలు

రిజర్వ్ బ్యాంకు లెక్కలు

కాగా రిజర్వ్ బ్యాంకు కూడా దాదాపు ఈ మూడు సంవత్సరాల్లో వరుసగా 1,191, 1,372, 2,059 ,921 కేసులను నమోదు అయినట్లుగా తెలిపింది. ATM/Debit Cards, credit cards and Internet Banking frauds ఎక్కువగా జరిగాయని తెలిపింది. ఈ లెక్కలు కూడా కేవలం ఒక లక్షకు పైగా దొంగతనాలు జరిగిన వాటివనని అహ్లువాలియా లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
15,779 Indian websites hacked during Jan-Nov 2018: Ravi Shankar Prasad More News At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X