జంబలకిడిపంబ!!
ఫన్ కోరుకుంటున్నారా..? అయితే ఈ ఫోటోలను చూడండి. ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించుకుని మగవారి ముఖాలను ఆడవారికి, ఆడవారి ముఖాలను మగవారికి ఏలా అమర్చేసారో మీరే చూడండి.
దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూపించటం, దగ్గరగా ఉన్న వస్తువులను దూరంగా చూపించటం ఫోటోగ్రఫీలో ఓ మెళుకువ. సాధారణ అంశాన్ని సైతం వినూత్న కోణంలో ఆవిష్కరించగల సత్తా ఫోటోగ్రఫీకి ఉంది. ఉత్తమ ఫోటోగ్రాఫర్ అనిపించుకోవాలంటే శ్రమ.. విజ్ఞానం..దూర దృష్టి.. సృజనాత్మకత వంటి ముఖ్యమైన లక్షణాలను అలవర్చుకోవల్సి ఉంది. అయితే... కొన్ని సందర్భాల్లో వీటి అవసరం లేకుండానే ఉత్తమ ఫోటోలు చిత్రీకరించబడతాయి. అద్భుత దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లే కానక్కర్లేదు. సరైన ప్రదేశానికి సరైన సమయంలో వెళితే చాలు మీరూ అరుదైన అందాలను మీ మీ కెమెరాలో బంధించవచ్చు.
స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!

జంబలకిడిపంబ!!
జంబలకిడిపంబ!!


Click it and Unblock the Notifications








