బిల్ గేట్స్.. 17 షాకింగ్ నిజాలు!

ప్రపంచాన్ని కంప్యూటింగ్ వైపు పరుగులెత్తించిన బిల్ గేట్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు..

|

ప్రతి ఇంట్లో, ఓ కంప్యూటర్ ఉండాలని సంకల్పించిన వారిలో బిల్ గేట్స్ ఒకరు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఎంతో ముందు చూపు ఉన్న వ్యక్తి.

బిల్ గేట్స్.. 17 షాకింగ్ నిజాలు!

Read More : మీ ల్యాప్‌టాప్‌ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

ఈ కంప్యూటర్ యూగకర్తకు ఉన్న క్రియేటివ్ పరిజ్ఞానం ఐటీ పరిశ్రమలో చాలా కొద్ది మందికే ఉందని చెప్పొచ్చు. ప్రపంచం మొత్తం కంప్యూటింగ్ పై నడుస్తోందంటే అందుకు కారణం గేట్స్ లాంటి మహానుభావులే. ప్రపంచాన్ని కంప్యూటింగ్ వైపు పరుగులెత్తించిన బిల్ గేట్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం..

 విదేశీ భాషల పై పట్టు లేదు..

విదేశీ భాషల పై పట్టు లేదు..

బిల్ గేట్స్‌కు విదేశీ భాషల పై ఏమాత్రం అవగాహన లేదు. అయినప్పటికి ఆయన సేవాతత్పురత ముందు ప్రపంచం దాసోహమనకు తప్పదు.

రిసెర్చెర్‌గా మారేవారట..

రిసెర్చెర్‌గా మారేవారట..

ఫ్లిప్‌కార్ట్‌ను బరిడీ కొట్టించిన ఇంజినీరింగ్ కుర్రోళ్లు, 152 ఫోన్‌లు స్వాహా

ఒక వేళ మైక్రోసాఫ్ట్ కంపెనీ అనుకున్నంత స్థాయిలో సఫలీకృతం కాకపోయినట్లయితే, బిల్ గేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసెర్చెర్‌గా మారేవారట.

తరగని సంపద ఉన్నప్పటికి..

తరగని సంపద ఉన్నప్పటికి..

బిల్ గేట్స్ వద్ద తరగని సంపద ఉన్నప్పటికి తమ పిల్లలకు వారసత్వంగా 10 మిలియన్‌లు మాత్రమే ఇచ్చారు. పిల్లల వద్ద డబ్బులు ఎక్కువ ఉండకూడదన్నది బిల్ గేట్స్ అభిప్రాయం. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును నడపటం వల్ల గేట్స్ న్యూ మెక్సికోలో
1977లో అరెస్ట్ అయ్యారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాలేజీ డ్రాప్ అవుటే..

కాలేజీ డ్రాప్ అవుటే..

ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 10 యాప్స్ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 10 యాప్స్

బిల్ గేట్స్ కూడా డ్రాప్ కాలేజీ డ్రాప్ అవుటే. మైక్రోసాఫ్ట్ పై తన దృష్టిని పూర్తిస్థాయిలో కేటాయించేందుకు గేట్స్ 1975లో హార్వర్డ్ యూనివర్శిటీని విడిచారు.

కోడెక్స్ లీసెస్టర్‌ను కొనుగోలు చేసారు

కోడెక్స్ లీసెస్టర్‌ను కొనుగోలు చేసారు

బిల్ గేట్స్ 1994లో నిర్వహించిన ఓ వేలం పాటలో $30.8 బిలియన్ వెచ్చించి లియోనార్డో డా విన్సీ రచించిన కోడెక్స్ లీసెస్టర్‌ను కొనుగోలు చేసారు.

 విద్యనభ్యసిస్తున్న సమయంలో..

విద్యనభ్యసిస్తున్న సమయంలో..

రూ.5,000లో 4జీ ఫోన్‌లు ఇవే!రూ.5,000లో 4జీ ఫోన్‌లు ఇవే!

లేక్‌సైట్ ప్రీప్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న సమయంలో జనరల్ ఎలక్ట్రిక్ కంప్యూటర్ పై తన మొదటి కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను గేట్స్ రాసారు. 1997 వరకు బిల్ గేట్స్ ఫ్లై కోచ్‌ను ఉపయోగించే వారు. ప్రసత్తుం బిల్ గేట్స్‌కు సొంత విమానముంది. ఆయన తన విమానాన్ని "big splurge"గా పిలుస్తారు. తరగని ఆస్తి ఉన్నప్పటికి నిరాడంబరంగా జీవించాలనేది గేట్స్ సంకల్పం

ఫోర్బ్స్‌ బిలియనీర్‌ జాబితాలో ..

ఫోర్బ్స్‌ బిలియనీర్‌ జాబితాలో ..

బిల్‌గేట్స్‌ ఫోర్బ్స్‌ ప్రపంచ ధనికుల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 7,500 కోట్ల డాలర్ల సంపదతో గేట్స్‌ ఈ ఏడాది కూడా టాప్‌ ప్లేస్‌ దక్కించుకున్నారు. అయితే వరసగా మూడేళ్ల నుంచి గేట్స్‌ ఫోర్బ్స్‌ బిలియనీర్‌ జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతున్నారు.

 ఆస్తి తరగటానికి 220 సంవత్సరాలు..

ఆస్తి తరగటానికి 220 సంవత్సరాలు..

అపర కుబేరులైన కార్లోస్ సిమ్, బిల్ గేట్స్‌లు తమ ఆస్తులను రోజుకు 1 మిలియన్ డాలర్ల చప్పున ఖర్చుచేసినట్లయితే ఏకంగా ఆ ఆస్తి తరగటానికి 220 సంవత్సరాలు పడుతుందని ద గార్డియన్ మీడియాలో ప్రచురితమైన ఆక్స్‌ఫామ్ సర్వే చెబుతోంది. ఆక్స్‌ఫామ్ సర్వే వెల్లడించిన వివరాల మేరకు బిల్ గేట్స్ తన 79 బిలియన్ డాలర్ల అదృష్టాన్ని రోజుకు 1 మిలియన్ డాలర్ల చొప్పున ఖర్చు చేసినట్లయితే ఆ ఆస్తి తరగటానికి ఏకంగా 218 సంవత్సరాలు పడుతోందట.

సెకనుకు $250 యూఎస్ డాలర్లు..

సెకనుకు $250 యూఎస్ డాలర్లు..

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో, సొంతంగా లాక్ స్ర్కీన్ క్రియేట్ చేసుకోవటం ఎలా..?మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో, సొంతంగా లాక్ స్ర్కీన్ క్రియేట్ చేసుకోవటం ఎలా..?

బిల్ గేట్స్ సంపాదన సెకనుకు $250 యూఎస్ డాలర్లు, రోజుకు $20 మిలియన్. సంవత్స్రానికి $7.2 బిలియన్. బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్ల‌ను నేలపై జారవిడిచినట్లయితే వాటిని తిరిగి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఆ జార విడిచిన మొత్తాన్ని నాలుగు సెకన్లలో సంపాదించగలరు.

అమెరికా అప్పుడు తీర్చగలరు..

అమెరికా అప్పుడు తీర్చగలరు..

ఓ అంచనా ప్రకారం అమెరికాకు ఉన్న అప్పు విలువ షుమారు 5.62 ట్రిలియన్లు. ఈ మొత్తాన్ని బిల్‌గేట్స్ 10 సంవత్సరాల్లో తీర్చగలరు.

బిల్ గేట్స్ ఒక దేశమైతే...

బిల్ గేట్స్ ఒక దేశమైతే...

బిల్ గేట్స్ ఒక దేశమైతే. ఈ భూమి పై 37వ ధనిక దేశంగా బిల్ గేట్స్ ఉంటారు. అమెరికాలో అత్యధిక పారితోషకాన్ని అందుకుంటున్న అథ్లెట్ మైఖేల్ జోర్డాన్. ఈ క్రీడాకారుడి వార్షిక ఆదాయం యూఎస్ $30 మిలియన్లు. మైఖేల్ జోర్డాన్ 277 సంవత్సరాల పాటు తనకు వచ్చే ఆదాయాన్ని ఏ మాత్రం ఖర్చుపెట్టకుండా ఉన్నట్లయితే బిల్స్ గేట్స్ ప్రస్తుత సంపదను మించగలడు.

 

$15 డాలర్‌లను దానం చేసినప్పటికి..

$15 డాలర్‌లను దానం చేసినప్పటికి..

మీ క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను ఎలా దొంగిలిస్తారో తెలుసా..?మీ క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను ఎలా దొంగిలిస్తారో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు తమ కంప్యూటర్ హ్యాంగ్ అయిన ప్రతిసారీ నష్టపరిహారం క్రింది యూఎస్ $1 డాలర్‌ను కోరినట్లయితే. బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలవుతారు. బిల్ గేట్స్ ఈ భూమి పై జీవించే ప్రతి ఒక్కరికి $15 డాలర్‌లను దానం చేసినప్పటికి. ఆయన వద్ద ఇంకా యూఎస్ $5 మిలియన్ సంపద మిగిలి ఉంటుంది.

అంచనాలే వాస్తవాలను అద్దుకున్నాయి

అంచనాలే వాస్తవాలను అద్దుకున్నాయి

1999లో బిల్ గేట్స్ "Business @ the Speed of Thought." పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. ఈ పుసక్తంలో గేట్స్ ప్రస్తావించిన 15 సాహసోపేతమైన ఊహాత్మక అంచనాలు వాస్తవ రూపాన్ని అద్దుకోవటం విశేషం.

price comparison వెబ్‌సైట్‌లు.

price comparison వెబ్‌సైట్‌లు.

మార్కెట్లోని వివిధ ఉత్పత్తులకు సంబంధించి స్వయంచాలక ధర పోలిక సేవలు (price comparison services) అందుబాటులోకి వస్తాయని బిల్ గేట్స్ 1999లోనే చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఉత్పత్తులకు సంబంధించి ధరలను పోల్చుకునేందకు నెక్స్ట్‌ట్యాగ్, ప్రైస్‌గ్రాబర్ వంటి price comparison వెబ్‌సైట్‌లు అందుబాటులోకి వచ్చేసాయి.

 స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు

స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు

1999లో బిల్ గేట్స్ ఊహించినట్లుగానే స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. 1999లో బిల్‌గేట్స్ ఊహించినట్లుగానే ఆన్‌లైన్ నగదు చెల్లింపు సేవలు అందుబాటులోకి వచ్చేసాయి.

సోషల్ మీడియా విస్తరించింది

సోషల్ మీడియా విస్తరించింది

తక్కువ బడ్జెట్‌లో 5 స్మార్ట్‌ఫోన్‌లుతక్కువ బడ్జెట్‌లో 5 స్మార్ట్‌ఫోన్‌లు

1999లో గేట్స్ ఊహించినట్లుగానే సోషల్ మీడియా అపరిమితంగా విస్తరించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సైట్‌లు సోషల్ మీడియాను విస్తరించటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 1999లో గేట్స్ ఊహించినట్లుగానే సోషల్ మీడియా అపరిమితంగా విస్తరించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సైట్‌లు సోషల్ మీడియాను విస్తరించటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

 ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్..

ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్..

1999లో గేట్స్ ఊహించినట్లుగానే ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ విస్తృతంగా వ్యాప్తి చెందింది. 1999లో గేట్స్ ఊహించినట్లుగానే ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ విస్తృతంగా వ్యాప్తి చెందింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
17 surprising facts about Bill Gates. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X