పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

|

కంప్యూటర్ పరిజ్ఞానం పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి పెన్‌డ్రైవ్ సుపరిచితమే. పోర్టబుల్ డేటా స్టోరేజ్ డివైజ్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఈ రీరైటబుల్ పరికరం కీలక సమాచారాన్ని స్టోర్ చేయటంలో ప్రముఖ పాత్రపోషిస్తుంది. సులువుగా ఎక్కడికైన క్యారీ చేయవచ్చు. 2జీబి, 4జీబి, 8జీబి, 16జీబి,32జీబి, 64 జీబి... ఇలా అనేక మెమరీ వర్షన్‌లలో ఈ యూఎస్బీ డ్రైవ్‌లు లభ్యమవుతున్నాయి. సాధారణంగా పెన్‌డ్రైవ్ అంటే స్టిక్ తరహాలో ఉంటుంది. కానీ.. ఇప్పుడు మేము చూపించబోయే యూఎస్బీ డ్రైవ్ లు విభిన్న ఆకృతులను కలిగి మిమ్మల్ని అలరిస్తాయి....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పిస్టోల్ తరహాలో డిజైన్ కాబడిన క్రియేటివ్ పెన్‌డ్రైవ్‌

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

కెమెరా లెన్స్ తరహాలో డిజైన్ కాబడిన క్రియేటివ్ పెన్‌డ్రైవ్‌

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

ఆల్కాహాల్ టాష్ తరహాలో క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్ 

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

ఐడియా అదిరింది కదండీ

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

ఇవి బుల్లెట్లు కాదు పెన్‌డ్రైవ్‌లు

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

తాళం చెవి అనుకుంటే పొరబడినట్లే..

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

బాంబు కాదు బాంబు లాంటి పెన్‌డ్రైవ్‌

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

ట్రెండీ డిజైన్ పెన్‌డ్రైవ్‌

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్నులాంటి పెన్‌డ్రైవ్‌ మోడల్

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

వేరబుల్ యఎస్బీ ఫ్లాష్ డ్రైవ్

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

స్విస్ ఆర్మీ పెన్‌డ్రైవ్‌

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

క్రెడిట్ కార్డ్ పెన్‌డ్రైవ్‌

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

బహుళ ఉపయోగకర పెన్‌డ్రైవ్‌

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

బీఎమ్‌డబ్ల్యూ పెన్‌డ్రైవ్

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

పెన్‌డ్రైవ్‌లు... పిచ్చెక్కించే షేపులు!!

‘హ్యాంగ్ ఆఫ్ ద కింగ్’ కాన్సెప్ట్ పెన్‌డ్రైవ్‌

కంప్యూటర్‌లోకి యూఎస్బీ డ్రైవ్స్, సీడీ లేదా డీవీడీ, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటివి యాక్సిస్ చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. మీ పీసీలో ఒరిజినల్ సాఫ్ట్‌వేర్‌లతో పాటు సరి అయిన యాంటీవైరస్ అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. AVG లాంటి పటిష్టమైన ఉచిత సాఫ్ట్‌వేర్‌లు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సైతం మంచి మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లను అందిస్తోంది. వీటిలో ఉపయుక్తమైనవాటిని ఇన్‌స్టాల్ చేసుకోండి. వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం మరిచిపోకండి. పెన్‌డ్రైవ్, సీడీ -డీవీడీలను వాడే ముందు వాటిని యాంటీ వైరస్‌తో స్కాన్ చేయటం మరిచిపోవద్దు. పీసీలోని హార్డ్‌డిస్క్‌ను తరచూ స్కాన్ చేయండి. పీసీకి బూట్ లెవెల్ పాస్‌వర్డ్ ఉంచుకోవడం కూడా మంచిది. దీనివల్ల ఎవరంటే వారు పీసీని వాడలేరు. మీ డేటాను ఎప్పుడూ డి- డ్రైవ్‌లో ఉంచండి. ప్రోగ్రామ్స్ అన్నీ సి- డ్రైవ్‌లోనే ఉంచుకోండి.

Best Mobiles in India

English summary
18 Awesome Pen Drives That You'll Want All For Yourself. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X