మార్కెట్లో ఉన్న బెస్ట్ ,వరస్ట్ ప్లాన్ల గురించి తెలుసుకోండి

టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి. అందులో భాగంగా అన్ని టెలికాం కంపెనీలు సరికొత్త ప్లాన్లను లాంచ్ చేస్తున్నాయి

|

టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి. అందులో భాగంగా అన్ని టెలికాం కంపెనీలు సరికొత్త ప్లాన్లను లాంచ్ చేస్తున్నాయి . ఓ కంపెనీ ఆఫర్ రిలీజ్ చేయగానే మరో కంపెనీ దాని కన్నా తక్కువ ధరలో మెరుగైన ఆఫర్ ను అందించేందుకు రెడీ అవుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఒక్కోసారి టెలికాం కంపెనీలు విడుదల చేస్తున్న ప్లాన్లు మనకు సంతోషకరంగా ఉండవు అందువల్ల అలాంటి ప్లాన్స్ నుండి మారాలి అనుకున్న వారికి సదురు టెలికాం కంపెనీలు అందిస్తున్న బెస్ట్ మరియు వరస్ట్ ప్లాన్స్ మీకు తెలుపుతున్నాము.బెస్ట్ ప్లాన్స్ లోకి మారిపోండి....

రీఛార్జ్ ప్లాన్లపై అదనపు డేటా, BSNL కొత్త ప్రయోగంరీఛార్జ్ ప్లాన్లపై అదనపు డేటా, BSNL కొత్త ప్రయోగం

ఎయిర్టెల్

ఎయిర్టెల్

ప్లాప్ ప్లాన్ : రూ.299
బెస్ట్ ప్లాన్ : రూ.249

ఎయిర్టెల్ రూ.299 ప్లాన్ లో కేవలం అపరిమిత కాలింగ్ మాత్రమే అందిస్తుంది ఇందులో ఎటువంటి డేటా ఆఫర్ ఉండదు. అందువల్ల ఎయిర్టెల్ వినియోగదారులు రూ.249 ప్లాన్ ను రీఛార్జి చేసుకుంటే సరిపోతుంది ఇందులో రోజుకి 2GB డేటాతోపాటు, 28 రోజులు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు.

 

 

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో

ప్లాప్ ప్లాన్ : రూ.4,999
బెస్ట్ ప్లాన్ : రూ.1699

రిలయన్స్ జీయో అందిస్తున్న రూ .4,999 ప్లాన్ 360 రోజుల కాలపరిమితితో వార్షిక ప్రణాళిక. ఈ ప్లాన్ లో 350 జీబీ డేటాతో పాటు ఏ FUP పరిమితి లేకుండా అపరిమిత కాలింగ్ సౌకర్యంతో అందిస్తుంది. రిలయన్స్ జీయో వినియోగదారుల కోసం ఒక మంచి ప్లాన్ రూ 1,699 ప్లాన్ (డిసెంబర్ 31, 2018 వరకు చెల్లుతుంది).ఈ రూ .1699 ప్లాన్ 365 రోజులు చెల్లుతుంది, ఇది 547.5GB డేటాను ,అలాగే అపరిమిత కాలింగ్ ను అందిస్తుంది.

 

బిఎస్‌ఎన్‌ఎల్‌

బిఎస్‌ఎన్‌ఎల్‌

ప్లాప్ ప్లాన్ : రూ.3,998
బెస్ట్ ప్లాన్ : రూ.2,798

బిఎస్‌ఎన్‌ఎల్‌ రూ .3,998 ప్లాన్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్, దీనిలో టెలోకో అపరిమిత కాల్ ప్రయోజనాలతో రోజుకు 1.5GB డేటాను అందిస్తోంది. అయితే, అదే 365 రోజులు చెల్లుబాటు అయ్యే ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా ఉంది ఇందులో మీరు రూ .1,200 ను ఆదా చేసుకోవచ్చు . BSNL యొక్క రూ 2,798 ప్లాన్ ఒక రోజుకు 1GB డేటాను అందిస్తుంది.

 

వోడాఫోన్

వోడాఫోన్

ప్లాప్ ప్లాన్ : రూ.509
బెస్ట్ ప్లాన్ : రూ.458

వోడాఫోన్ యొక్క రూ. 509 ప్లాన్ రోజుకు 1.4 జిబి డేటాను అందిస్తుంది.ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 91 రోజులు మాత్రమే. వొడాఫోన్ వినియోగదారులు కోసం ఒక ప్రత్యామ్నాయ ప్లాన్ రూ 458 ప్లాన్ కావచ్చు, ఇది అదే డేటా మరియు కాల్ ప్రయోజనాలను అందిస్తుంది మరియు మొత్తం 84 రోజుల వరకు చెల్లుతుంది.

 

 

బిఎస్‌ఎన్‌ఎల్‌

బిఎస్‌ఎన్‌ఎల్‌

ప్లాప్ ప్లాన్ : రూ.291
బెస్ట్ ప్లాన్ : రూ.198

బిఎస్‌ఎన్‌ఎల్‌ రూ 291 ప్లాన్ 25 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది అపరిమిత కాల్ మరియు ఉచిత హలో ట్యూన్ తో రోజుకు 1.5GB డేటా అందిస్తుంది. మరోవైపు, బిఎస్ఎన్ఎల్ నుండి రూ .198 ప్లాన్ 28 రోజులు చెల్లుతుంది మరియు రోజుకు 1.5GB డేటాను హలో ట్యూన్స్ సౌకర్యంతో అందిస్తుంది.

 

ఐడియా

ఐడియా

ప్లాప్ ప్లాన్ : రూ.345
బెస్ట్ ప్లాన్ : రూ.309

ఐడియా యొక్క రూ. 345 ప్లాన్ రోజుకు 1 జిబి డేటాను అందిస్తుంది.ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 28 రోజులు మాత్రమే. ఐడియా వినియోగదారులు కోసం ఒక ప్రత్యామ్నాయ ప్లాన్ రూ.309 ప్లాన్ కావచ్చు, ఇది అదే డేటా మరియు కాల్ ప్రయోజనాలను అందిస్తుంది మరియు మొత్తం 28 రోజుల వరకు చెల్లుతుంది.

 

ఐడియా

ఐడియా

ప్లాప్ ప్లాన్ : రూ.786
బెస్ట్ ప్లాన్ : రూ.509

ఐడియా యొక్క రూ. 786 ప్లాన్ రోజుకు 1.4 జిబి డేటాను అందిస్తుంది.ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 90 రోజులు మాత్రమే. ఐడియా వినియోగదారులు కోసం ఒక ప్రత్యామ్నాయ ప్లాన్ రూ.509 ప్లాన్ కావచ్చు, ఇది అదే డేటా మరియు కాల్ ప్రయోజనాలను అందిస్తుంది మరియు మొత్తం 90 రోజుల వరకు చెల్లుతుంది.

 

 

ఎయిర్టెల్

ఎయిర్టెల్

ప్లాప్ ప్లాన్ : రూ.448
బెస్ట్ ప్లాన్ : రూ.449

ఎయిర్టెల్ యొక్క రూ 448 ప్లాన్ రోజుకు 1.4GB డేటాను అందిస్తుంది.అలాగే అపరిమిత కాల్ మరియు 100 SMS అందిస్తుంది .ఈ ప్లాన్ వాలిడిటీ 82 రోజులు . కంపెనీ నుంచి ఇదే విధమైన ప్లాన్ రూ. 449 ఉంది . ఇందులో ఎయిర్టెల్ రోజుకు 2GB డేటాను అపరిమిత కాలింగ్, 100SMSలను ఇస్తుంది.ఈ ప్లాన్ 70 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది.

 

 

 

ఎయిర్టెల్

ఎయిర్టెల్

ప్లాప్ ప్లాన్ : రూ.159
బెస్ట్ ప్లాన్ : రూ.149

ఎయిర్టెల్ యొక్క రూ .159 ప్లాన్ 21 రోజులు చెల్లుతుంది. టెలికాం రోజుకు 1GB డేటా మరియు 100 SMS లను అందిస్తుంది.దీనికి మెరుగైన ప్లాన్ కంపెనీ రూ .149 ప్లాన్. ఈ ఎయిర్టెల్ ప్యాక్ మరింత డేటాను అందించడం మాత్రమే కాదు, ఎక్కువ సమయం పాటు చెల్లుబాటు అవుతుంది. ఎయిర్టెల్ అందిస్తున్న రూ.149 ప్లాన్ లో అపరిమిత కాల్, రోజుకు 100 SMSలు , అదనపు 10GB తో రోజుకు 1GB డేటా అందిస్తుంది . ఈ ప్లాన్ 28 రోజులు చెల్లుతుంది.

 

 

Best Mobiles in India

English summary
18 best and worst plans from Airtel, Vodafone-Idea, Reliance Jio and BSNL.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X