వారిది భార్యాభర్తల సంబంధం: ట్విట్టర్లో వైరల్ పోస్టులు !

Written By:

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోన్న అంశం ఏదైనా ఉందంటే అది విజయ్ మాల్యా అంశమే. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా దేశం విడిచిన పారిశ్రామిక వేత్త అన్ని చోట్లా వైరల్‌గా మారారు. నేను అంతర్జాతీయ బిజినెస్ మ్యాన్ అని ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన విజయ్ మాల్యాపై ఇప్పుడు ట్విట్టర్ లో జోకుల వర్షం కురుస్తోంది. ట్విట్టర్ లో విజయ్ మాల్యాపై ఫన్నీ ట్వీట్లు ఇప్పుడు అందర్నీ నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి.మీరు వాటిని చూసి మనసారా నవ్వుకోండి.

Read more: మరీ ఇంత పిచ్చా...సెల్ఫీ కోసం హంసనే చంపేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆర్ట్ ఆఫ్ లీవింగ్

1

ఆర్ట్ ఆఫ్ లీవింగ్ అంటూ ట్విట్టర్ లో వైరల్ పోస్ట్ ఇదే 

ఎస్‌బిఐ పరిస్థితి

2

విజయ్ మాల్యా దగ్గరకు ఎస్‌బిఐ వెళితే పరిస్థితి ఇలా ఉంటుందట

బ్యాడ్ పెట్టుబడి

3

కింగ్ ఫిషర్ మీద బ్యాడ్ పెట్టుబడి పెట్టారట

ఇద్దరూ దేశానికి మంచి ట్విస్ట్ లే ఇచ్చారు మరి

4

ఇద్దరూ దేశానికి మంచి ట్విస్ట్ లే ఇచ్చారు మరి 

మనోడు చాలా ఘటికుడే మరి

5

మనోడు చాలా ఘటికుడే మరి 

ఎస్‌బిఐకి దేశం విడిచి వెళ్లే ముందు తరువాత అంతా తెలుసా

6

ఎస్‌బిఐకి దేశం విడిచి వెళ్లే ముందు తరువాత అంతా తెలుసా 

మనోడి దెబ్బకు ఎస్‌బి క్లీన్ బౌల్డ్ అయింది

7

మనోడి దెబ్బకు ఎస్‌బి క్లీన్ బౌల్డ్ అయింది 

బైబై.. టాటా... వీడ్కోలు

8

బైబై.. టాటా... వీడ్కోలు 

నేను సిగెరెట్ తాగాడానికి లండన్ వెళుతున్నాంటూ ట్వీట్

9

నేను సిగెరెట్ తాగాడానికి లండన్ వెళుతున్నాంటూ ట్వీట్ 

విజయ్ మాల్యా అసలు పేరు ఇదే

10

విజయ్ మాల్యా అసలు పేరు ఇదే 

సుబ్రతోరాయ్ నుండి మనోడు చాలానే నేర్చుకున్నాడు

11

సుబ్రతోరాయ్ నుండి మనోడు చాలానే నేర్చుకున్నాడు 

పీకే విజయ్ మాల్యా భార్యా భర్తలా సందేహం తీర్చండి

12

పీకే విజయ్ మాల్యా భార్యా భర్తలా సందేహం తీర్చండి 

న్యూ హీరో.. న్యూ మూవీ

13

న్యూ హీరో.. న్యూ మూవీ 

ఇదొక చిత్ర విచిత్రమైన ట్వీట్

14

ఇదొక చిత్ర విచిత్రమైన ట్వీట్ 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 18 Hilarious Tweets About Vijay Mallya Fleeing The Country To Escape His Debts
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting