64 గ్రాముల బరువుతో శాటిలైట్, చరిత్ర సృష్టించిన తమిళనాడు కుర్రోడు

తమిళనాడుకు చెందిన 18 సంవత్సరాల కుర్రోడు రిఫత్ షారోక్ (18), అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA కోసం కేవలం 64 గ్రాముల బరువుతో ఓ శాటిలైట్‌ను రూపొందించి అరుదైన రికార్డ్ సృష్టించాడు.

64 గ్రాముల బరువుతో శాటిలైట్, చరిత్ర సృష్టించిన తమిళనాడు కుర్రోడు

కలామ్‌శాట్ ( KalamSat) పేరుతో రూపుదిద్దుకున్న ఈ శాటిలైట్‌ను జూన్ 21న వాలప్స్ ఐలాండ్ నుంచి నాసా సౌండింగ్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. 3డీ ప్రింటింగ్ ద్వారా రూపుదిద్దుకున్న షారోక్ ప్రాజెక్ట్ NASA అలానే I Doodle Learningలు సంయుక్తంగా నిర్వహించిన 'Cubes in Space' కాంపిటీషన్‌ ద్వారా ఎంపికైంది. అంతరిక్షంలోని సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో 12 నిమిషాల పాటు ఆపరేట్ కాగలిగే ఈ చిన్ని శాటిలైట్ ద్వారా అంతరిక్షంలో 3డీ ప్రింటెడ్ కార్బన్ ఫైబర్ పనితీరును తెలుసుకునే వీలుటుంది.

English summary
18 Year Old Indian Boy Develops World’s ‘Smallest’ satellite For NASA. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot