ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

Posted By:

సెలబ్రెటీ అంటనే చాలు ఎన్నో అభిమాన సంఘాలు.. ఎడతెరిపిలేని పూజలు, పాలాభిషేకులు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీలలో ఒకటైన యాపిల్‌కు ప్రపంచవ్యాప్త ఆదరణ అంబరాన్నంటుతోంది. యాపిల్ నుంచి కొత్త ఉత్పత్తి విడుదలవుతుందంటే చాలు మార్కెట్ అభిమానులు కోలాహలంతో సందడి సందడిగా మారుతోంది. యాపిల్ పై ఎనలేని మక్కువను పెంచుకున్న పలువురు అభిమానులు బ్రాండ్ పై తమకున్న ఆసక్తిని ఇలా వైవిధ్యంగా ప్రపంచానాకి చాటారు. ఆ దృశ్యాలను మీరూ చూడండి.

ఆపిల్ ఐఫోన్5 పై మోజు పారేసుకున్నాడు ఆ వీరాభిమాని, కానీ.. కొనుగోలు చేసే సామర్ధ్యం అతని వద్ద లేదు. చివరకు, మనమే ఐఫోన్5 తయారు చేస్తే పోలా! అన్న సంకల్పానికి వచ్చేసాడు. అనుకున్నదే తడవుగా ఐఫోన్5ను తయారు చేసేసాడు అది స్టీల్ ఫ్లేట్‌తో!, వివరాల్లోకి వెళితే...... సినా విబో ( Sina Weibo) అనే చైనీస్ వెబ్‌సైట్‌కు చెందిన యూజర్ ఒకరు స్టీల్ ప్లేట్‌తో ఐఫోన్5ను తయారు చేసిన వైనం టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి లోను చేస్తోంది. అలంకరణకు మాత్రమే ఉపయోగపడే ఆ డివైజ్ ఈ ఏడాదికిగాను అద్భుత ఆవిష్కరణల జాబితాలో నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

ఈ ఫ్యాన్స్‌కు ‘గుండె నిండా అభిమానమే’

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot