ప్రపంచంలో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు ఇవే (టాప్-20)

ప్రపంచం మొత్తం టెక్నాలజీ వైపు అడుగులువేస్తోంది. ఆధునిక జనజీవనం సాంకేతికతో స్నేహం చేస్తున్న నేపధ్యంలో సాంకేతిక ఉత్పత్తులకు మార్కెట్లో తీవ్రమైన డిమాండ్ నెలకుంది. ఈ క్రమంలో గాడ్జెట్ తయారీ సంస్థలు తమ క్రియేటివిటీకి మరింత సానపెడుతూ నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాయి.

ప్రపంచంలో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు ఇవే (టాప్-20)

Read More : దూసుకొస్తున్న నోకియా, యాపిల్ సామ్‌సంగ్‌లకు దడ పుట్టించేలా

గూగుల్.. యాపిల్.. మైక్రోసాఫ్ట్... సామ్‌సంగ్ వంటి దిగ్గజ సంస్థలు ఇంటర్నెట్, కంప్యూటింగ్ ఇంకా స్మార్ట్ మొబైలింగ్ విభాగాల్లో తమ ఆవిష్కరణ జోరు కొనసాగిస్తున్నాయి. యూకేకు చెందిన ప్రముఖ వాల్యుయేషన్ ఇంకా స్ట్రేటజీ కంపెనీ బ్రాండ్ ఫైనాన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Google

గూగుల్

కంపెనీ హెడ్ ఆఫీస్ : అమెరికా
2017లో బ్రాండ్ వాల్యూ $109,470 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $88,173మిలియన్
2016తో పోలిస్తే 24% పెరుగుదల

 

Apple

యాపిల్
కంపెనీ హెడ్ ఆఫీస్ : అమెరికా
2017లో బ్రాండ్ వాల్యూ $107,141 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $145,918మిలియన్
2016తో పోలిస్తే 27% తగ్గుదల

Amazon

అమెజాన్
కంపెనీ హెడ్ ఆఫీస్ : అమెరికా
2017లో బ్రాండ్ వాల్యూ $106,396 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $69,642
2016తో పోలిస్తే 53% పెరుగుదల

AT&T Telecoms

ఏటీ అండ్ టీ టెలికామ్స్
కంపెనీ హెడ్ ఆఫీస్ : అమెరికా
2017లో బ్రాండ్ వాల్యూ $87,016మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $59,904మిలియన్
2016తో పోలిస్తే 32% పెరుగుదల

Microsoft

మైక్రోసాఫ్ట్

కంపెనీ హెడ్ ఆఫీస్ : అమెరికా
2017లో బ్రాండ్ వాల్యూ $76,265 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $67,258 మిలియన్
2016తో పోలిస్తే 9% పెరుగుదల

 

Samsung

సామ్‌సంగ్
కంపెనీ హెడ్ ఆఫీస్ : దక్షిణ కొరియా
2017లో బ్రాండ్ వాల్యూ $66,219 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $58,619 మిలియన్
2016తో పోలిస్తే 13% పెరుగుదల

Verizon Telecoms

వెరిజాన్ టెలికామ్స్

కంపెనీ హెడ్ ఆఫీస్ : అమెరికా
2017లో బ్రాండ్ వాల్యూ $65,875 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $63,116 మిలియన్
2016తో పోలిస్తే 2% పెరుగుదల

 

Facebook

ఫేస్‌బుక్
కంపెనీ హెడ్ ఆఫీస్ : అమెరికా
2017లో బ్రాండ్ వాల్యూ $61,998 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $34,002
2016తో పోలిస్తే 27% పెరుగుదల

China Mobile Telecoms

చైనా మొబైల్ టెలికామ్
కంపెనీ హెడ్ ఆఫీస్ : చైనా
2017లో బ్రాండ్ వాల్యూ $46,734 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $49,810 మిలియన్
2016తో పోలిస్తే 3% తగ్గుదల

Deutsche Telekom

Deutsche Telekom

కంపెనీ హెడ్ ఆఫీస్ : జర్మనీ
2017లో బ్రాండ్ వాల్యూ $36,433 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $33,194 మిలియన్
2016తో పోలిస్తే 3% పెరుగుదల

IBM Technology

ఐబీఎమ్ టెక్నాలజీ
కంపెనీ హెడ్ ఆఫీస్ : అమెరికా
2017లో బ్రాండ్ వాల్యూ $36,112 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $31,786 మిలియన్
2016తో పోలిస్తే 5% పెరుగుదల

Alibaba

ఆలీబాబా
కంపెనీ హెడ్ ఆఫీస్ : చైనా
2017లో బ్రాండ్ వాల్యూ $34,859 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $17,968 మిలియన్
2016తో పోలిస్తే 17% పెరుగుదల

Oracle

ఒరాకిల్
కంపెనీ హెడ్ ఆఫీస్ : అమెరికా
2017లో బ్రాండ్ వాల్యూ $25,878 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $22,136 మిలియన్
2016తో పోలిస్తే 3% పెరుగుదల

Huawei Technology

హువావే టెక్నాలజీ
కంపెనీ హెడ్ ఆఫీస్ : చైనా
2017లో బ్రాండ్ వాల్యూ $25,230 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $19,743 మిలియన్
2016తో పోలిస్తే 6% పెరుగుదల

Vodafone

వొడాఫోన్
కంపెనీ హెడ్ ఆఫీస్ : యూకే
2017లో బ్రాండ్ వాల్యూ $21,831 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $27,820 మిలియన్
2016తో పోలిస్తే 6% తగ్గుదల

Cisco Technology

సిస్కో టెక్నాలజీ
కంపెనీ హెడ్ ఆఫీస్ : అమెరికా
2017లో బ్రాండ్ వాల్యూ $20,734 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $19,162 మిలియన్
2016తో పోలిస్తే 1% పెరుగుదల

Intel

ఇంటెల్
కంపెనీ హెడ్ ఆఫీస్ : అమెరికా
2017లో బ్రాండ్ వాల్యూ $20,369 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $22,845 మిలియన్
2016తో పోలిస్తే 2% తగ్గుదల

Dell Technology

డెల్ టెక్నాలజీ
కంపెనీ హెడ్ ఆఫీస్ : అమెరికా
2017లో బ్రాండ్ వాల్యూ $18,186 మిలియన్
2016లో బ్రాండ్ వాల్యూ $9,786 మిలియన్
2016తో పోలిస్తే 9% పెరుగుదల

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
20 biggest technology brands of the world. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot