బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

|

స్మార్ట్‌ఫోన్.. ట్యాబ్లెట్.. ల్యాప్‌టాప్ ఇలా ఏ గాడ్జెట్‌కైనా బ్యాటరీ ఛార్జింగ్ తప్పనిసరి. బ్యాటరీ బ్యాకప్ లేనిదే ఈ సాంకేతిక పరికరాలు స్పందించవు. టెక్నాలజీ పై స్సందించే కమ్యూనికేషన్ పరికరాలకు బ్యాటరీ ఛార్జింగ్ నిత్యావసరంలా మారిపోయింది. అందుబాటులోకి వస్తున్న ఆధునిక పరిజ్ఞానం నూతన ఆవిష్కరణలకు దారి చూపెడుతోంది.

ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే 20 ప్రత్యేకమైన బ్యాటరీ ఛార్జర్లు కంఫర్టబుల్ ఇంకా యూజర్ ఫ్రెండ్లీ ఛార్జింగ్‌ను మీమీ గాడ్జెట్‌లకు సమకూరుస్తాయి. వీటిలో కొన్ని సోలార్ ఆధారితంగా స్పందిస్తాయి. మరికొన్ని ఛార్జింగ్‌ను ముందుగానే స్టోర్ చేసుకుని అత్యవసర సమయంలో మీ డివైజ్ డెడ్ కాకుండా చూస్తాయి.

స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ చార్జ్ త్వరగా తగ్గిపోటానికి గల ప్రధాన కారణం స్ర్కీన్. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. స్ర్ర్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపిక చేసుకోవాలి. ఈ చర్యతో బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది. బ్లూటూత్‌ను అవసరానికే ఉపయోగించుకోవాలి. చాలా మంది ఈ అప్లికేషన్‌ను ఆన్‌చేసి వదిలేస్తారు. బ్లూటూత్ రన్ అయ్యే సందర్భంలో ఎక్కువ శక్తి కావల్సి ఉంటుంది, కాబట్టి ఈ అప్లికేషన్‌తో పని పూర్తి కాగానే ఆఫ్ చెయ్యటం మర్చిపోవద్దు.

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)
 

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

బ్యాటరీ ఛార్జర్లు (చిత్ర విచిత్రంగా)

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X