ముళ్ల బాట నుంచి మువ్వన్నెల రెపరెపల దాకా..

ఇస్రో..క్లుప్తంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ..ఇప్పుడు ప్రపంచదేశాలకు ఓ దిక్చూచి. తన సత్తాతో నాసాను సైతం గులాం అయ్యేలా చేసిన మువ్వన్నెల కిరీటం.

|

ఇస్రో..క్లుప్తంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ..ఇప్పుడు ప్రపంచదేశాలకు ఓ దిక్చూచి. తన సత్తాతో నాసాను సైతం గులాం అయ్యేలా చేసిన మువ్వన్నెల కిరీటం. ఈ విజయాల వెనుక ఎన్నోఆటుపోట్లు.. అసలు ఇస్రో ప్రయాణమే ముళ్ల బాటతో మొదలైంది. సరిగా తన కాళ్లపై తాను నిలబడలేని రోజుల్లో, 1960లలో భారత్‌ ఖగోళం వైపు కన్నెత్తి చూడటంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పురాతన పనిముట్లతోనే పరిశ్రమలు బండి లాగిస్తున్న రోజుల్లో అందమైన చందమామను అందుకోవడం గురించి కలలు కనడంపై పెదవి విరిచారు.

Isro

కానీ, అవేవీ బుడి బుడి అడుగులను అడ్డుకోలేక పోయాయి. నెహ్రూ, హోమీ బాబా, విక్రంసారాభాయ్‌ త్రయం కలల పునాదులపై ప్రారంభమైన ఆ అడుగులు ఒక్కో లక్ష్యాన్ని ఛేదించుకుంటూ ముందుకు పడుతున్నాయి...పడుతూనే ఉంటాయి.. అలాంటి వెన్నెల వెలుగు ఇస్రో గురించి మనం తెలుసుకోవాల్సిన నిజాలు చాలానే ఉన్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని మీకు ఇస్తున్నాం. చూడండి.

Read more: మార్స్‌పై అన్వేషణకు ఇస్రో వెంట పడుతున్న నాసా

1

1

1969లో సరిగ్గా ఇండిపెండెన్స్ డే రోజున ఇస్రో పురుడుపోసుకుంది. దీనికి పురుడుపోసిన వారు విక్రం సారాభాయి

2

2

SLV-3 మొట్టమొదటి ఇండియా స్వదేశీ ఉపగ్రహ ప్రయోగం. దీన్ని దివంగత మాజీ రాష్ర్టపతి ఎపిజె అబ్దుల్ కలాం సారధ్యంలో ప్రయోగించారు. కలాం ప్రాజెక్ట్ డైరక్టర్ గా ఉన్నారు.

3

3

గత నలభై సంవత్సరాల్లో ఇస్రో పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా.. అది కేవలం నాసా ఒక్క సంవత్సరంలో ఖర్చుపెట్టిన దాంట్లో సగానికి సమానం.

4

4

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ వ్యయంలో ఇస్రో బడ్జెట్ కేవలం 0.34 శాతం మాత్రమే. ఇది స్థూల జాతీయోత్పత్తి లో (జిడిపి) శాతం 0.08 ఉంది.

5

5

భువన్ ను ఇస్రో డెవలప్ చేస్తోంది. ఇది వెబ్ బేస్ డ్ 3డీ శాటిలైట్ పరికరం. ఇది ఇండియా ఇన్ కార్నియేషన్ ను గూగుల్ ఎర్త్ లో చూపిస్తుంది.

6

6

ఇస్రోకి ఇండియాలో మొత్తం 13 చోట్ల కేంద్రాలు ఉన్నాయి. ఇస్రోకి ఇండియాలో మొత్తం 13 చోట్ల కేంద్రాలు ఉన్నాయి.

7

7

ఇస్రో అత్యంత తక్కుబ బడ్జెట్ తో ప్రయోగాలను నిర్వహిస్తోంది. గతేడాది ఇస్రో టర్నోవర్ 14 బిలియన్ల రూపాయలు

8

8

ఇస్రో నుంచి మీరు శాటిలైట్ డాటాను కొనుక్కోవచ్చు

9

9

శాటిలైట్ లాంచ్ టైంలో శాస్ర్తవేత్తలు ఇలా ఆసీనులవుతారు

10

10

ఆంట్రిక్స్ తో కమర్షియల్ పరంగా ఇస్రో డీల్ కుదుర్చుకుంది. ఇది యూరప్ మిడిల్ ఈస్ట్ మరియు సౌత్ ఆసియా వరకు విస్తరించి ఉంది.

11

11

ఆంట్రిక్స్ బోర్డ్ డెరక్టర్ ఎవరో తెలుసా..రతన్ టాలా అలాగే జంషెడ్ గోద్రేజ్.

12

12

ఇస్రో మార్ష్ మిషన్ అత్యంత తక్కువ ఖర్చుతో నింగిలోకి దూసుకెళ్లింది. దీనికయిన ఖర్చు కేవలం రూ. 450 కోట్లు. అంటే ప్రతి కిలోమీటరకు 12 రూపాయలు

13

13

తొలి ప్రయత్నంలోనే మార్స్ మీదకు విజయవంతంగా చేరగలిగిన దేశాల్లో ఇండియానే ప్రధమస్థానం ఆక్రమించింది.

14

14

అత్యధిక మంది బ్యాచ్‌లర్స్ ఉన్న సైంటిస్ట్ కేంద్రాలలో ఇస్రోనే ముందుంది.

15

15

ఇస్రో ఎటువంటి విషయాన్ని కొనదు.. అదే తయారుచేస్తుంది

16

16

ప్రపంచవ్యాప్తంగా సిక్స్ స్పేస్ ఏజెన్సీలతో కూడి శాటిలైట్లను సొంతంగా తయారుచేసి నింగిలోకి పంపే వాటిలో ఇస్రోనే ముందుంది.

17

17

ఇప్పటివరకు 23 శాటిలైట్లను సక్సెస్ పుల్ గా నింగిలోకి ప్రవేశపెట్టింది.

18

18

ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్లలో 65 శాటిలైట్లు ఇండియావి.అలాగే29 శాటిలైట్లు విదేశాలవి.

19

19

ఫన్ పాక్ట్ : ఇది ఇస్రోకి పాత బంధువు

20

20

1981లో ఆపిల్ శాటిలైట్ ట్రాన్స్ పోర్ట్ ఇలా జరిగింది

Best Mobiles in India

English summary
Here Write 20 FACTS ABOUT ISRO EVERY INDIAN MUST KNOW

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X