మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌తో అద్భుతమైన ఆర్ట్ వర్క్స్

Posted By:

కంప్యూటర్ వాడే చాలా ముందికి సుపరిచితమైన డేటా ఆర్గనైజింగ్ టూల్ మైక్రోసాప్ట్ ఎక్సెల్ (Microsoft Excel). ఆఫీస్ అవసరాల దృష్ట్యా ఈ టూల్ ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. సాధరాణంగా మనందరికి మైక్రోసాప్ట్ ఎక్సెల్ డేటా ఆర్గనైజ్ టూల్ గానే సుపరిచితం. పలువురు క్రియేటివ్ ఔత్సాహికులు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌‌లో అద్భుతమైన ఆర్ట్ వర్క్స్‌ను సృష్టించి ప్రపంచాన్నే అబ్బురపరిచారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కంప్యూటర్‌ను వినియోగించే వారిలో చాలామంది తమతమ అవసరాలను బట్టి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఫీచర్లను తరచూ ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని వాడే సమయంలో మెనూలోకి ప్రవేశించేందుకు ప్రతిసారీ మౌస్‌ను ఆశ్రయంచటం కంటే అందుబాటలో ఉన్న కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించటం ద్వారా పని మరింత వేగవంతంగా సాగుతుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఎంఎస్ ఎక్సెల్‌కు సంబంధించి పలు ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లను మీముందుకు తీసుకువస్తున్నాం...

కీబోర్డ్ షార్ట్‌కట్ : ALT + = ఫలితం : ఈ కీబోర్ షార్ట్‌కట్‌ ఎక్స్‌ఎల్ షీట్‌లోని గణాంకాలను స్వయంచాలకంగా లెక్క కట్టి ఫలితాన్ని సంబంధింత కాలమ్‌లో ప్రదర్శిస్తుంది. కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + ` ఫలితం : ఫార్ములాలను డిస్‌ప్లే చేస్తుంది. కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + ↑ ఫలితం : షీట్‌లోని ప్రారంభ సెల్‌కు తీసుకువెళుతుంది. కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + ↓ ఫలితం : షీట్‌లోని ముగింపు సెల్‌కు తీసుకువెళుతుంది. కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + -(మైనస్ కీ) ఫలితం : ఈ కీబోర్డ్ షార్ట్‌కట్‌ ద్వారా ఎక్సెల్ స్ర్పెడ్‌షీట్‌లో అవసరం‌లేని కాలమ్‌ను డిలీట్ చేసుకోవచ్చు. కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + = (ఈక్వల్ కీ) ఫలితం : ఈ కీబోర్ షార్ట్‌కట్‌ ద్వారా ఎక్సెల్ స్ర్పెడ్‌షీట్‌లో అవసరమైన చోట కొత్త కాలమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక వర్క్ షీట్ నుంచి మరొక వర్క్ షీట్‌కు మారేందుకు కీబోర్డ్‌లోని CTRL + PGDN, CTRL + PGUP షార్ట్‌కట్‌లను ఉపయోగిస్తే సరిపోతుంది.

English summary
20 Geeky Artworks Created Using Microsoft Excel. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot