Just In
- 5 hrs ago
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- 1 day ago
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- 2 days ago
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- 2 days ago
కొత్త OnePlus 11R తయారీ ఇండియాలోనే! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- Sports
సుమారు ఐదేళ్ల తర్వాత మళ్లీ రంజీ ఆడుతున్న జడేజా..!
- Movies
Thunivu Collection: ఒక్కసారిగా పెరిగిన వసూళ్లు.. లాభాల్లోకి అజిత్ సినిమా.. ఒక్కరోజుకి ఎంతో తెలుసా?
- Finance
upi payments: నగదు ట్రాన్స్ ఫర్ లో పొరపాటు జరిగిందా ? ఇలా తిరిగి పొందండి..
- Automobiles
రేపటి నుంచి ప్రారంభం కానున్న 'మిహోస్' బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?
- News
ప్రజాప్రతినిధుల దయతో ఉద్యోగాల్లోకి రాలేదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు
- Lifestyle
Weekly Horoscope22.01.2023-28.01.2023 - ఈ వారం ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి...
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాస్తా కలర్ ఫోటోలుగా!!
షాపు ఓపెనింగ్ మొదలుకుని సుబ్బారావు గారి సన్మాన కార్యక్రమం వరకు ఫోటోగ్రాఫర్ లేనిదే పనిజరగటం లేదు. నేటి తరం మానవ జీవితాల్లోని ముఖ్య సందర్భాలు మొదలుకుని ఆనంద జ్ఞాపకాల వరకు ఫోటోల్లో పదిలపరుచుకుంటున్నాం. పుట్టినరోజులు, పెళ్లిళ్లు, పార్టీలు ఇలా ఏక్కడ చూసినా ఫోటో కీలకమవుతోంది. ఫోటోగ్రఫీ విభాగంలో విప్లవాత్మక మార్పులు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీని కాస్తా కలర్ ఫోటోగ్రఫీగా మార్చేసాయి. ఫోటో కోసం రెండు మూడు రోజులు వేచి చూసే పరిస్థితి నుంచి క్షణాల్లో కావల్సిన సైజులో ఫోటోలు తీసుకునే స్థాయికి సాంకేతికత అభివృద్ధి చెందింది.
1861, బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ అద్బుతమైన ఆదరణను చొరగుంటున్న రోజులివి. ఆ తరుణంలో స్కాట్‌లాండ్‌లో భౌతిక, గణిత శాస్త్రాల్లో నిష్ణాతుడిగా గుర్తింపుతెచ్చుకున్న జేమ్స్ కార్ల్ మార్క్స్ ఫోటోగ్రఫీ పై మక్కువతో అనేక పరిశోధనలు జరిపి రంగుల్లో ఫోటో తీసే విధానాన్ని రూపొందించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. కలర్ ఫోటోగ్రఫీకి ఆధ్యుడిగా ఈయన్నే పేర్కొంటారు. ఆ తరువాతి క్రమంలో కలర్ ఫోటోగ్రఫీ మరింతగా అభివృద్ధి చెంది డిజిటల్ ఫోటోగ్రఫీగా అవతరించింది.
బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ కాలంలో చిత్రీకరించబడిన అనేక ఫోటోలు మనలో చాల మంది ఇళ్లలో ఉన్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్న అనేక సాఫ్ట్‌వేర్‌లు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కలర్ ఫోటోలుగా మార్చేందుకు దోహదపడుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ కాలంలో చిత్రీకరించబడిన పలు చారిత్రాత్మక ఫోటోలను కలర్ ఛాయాచిత్రాలుగా మార్చిన వైనాన్ని క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు........
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాస్తా కలర్ ఫోటోలుగా!!
ఆట బొమ్మతో బాలుడు.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాస్తా కలర్ ఫోటోలుగా!!
ఈ ఫోటోను 1945లో చిత్రీకరించటం జరిగింది.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాస్తా కలర్ ఫోటోలుగా!!
ఆల్బర్ట్ ఐన్స్టీన్,

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాస్తా కలర్ ఫోటోలుగా!!
లాంగ్ ఐలాండ్ నదీ తీరంలో సేదతీరుతున్న ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఈ ఫోటోను 1939లో చిత్రీకరించారు.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాస్తా కలర్ ఫోటోలుగా!!
బాల్టిమోర్ స్లమ్ ఏరియా లో ఓ యువకుడు.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాస్తా కలర్ ఫోటోలుగా!!
బాల్టిమోర్ స్లమ్ ఏరియా లో యువకుడు. ఈ ఫోటోను జూలై 1938లో చిత్రీకరించటం జరిగింది.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాస్తా కలర్ ఫోటోలుగా!!
ఎలిజిబెత్ టేలర్

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాస్తా కలర్ ఫోటోలుగా!!
ఎలిజిబెత్ టేలర్... ఈ ఫోటోను 1956లో చిత్రీకరించటం జరిగింది.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాస్తా కలర్ ఫోటోలుగా!!
హిందేన్బుర్గ్ విపత్తు

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాస్తా కలర్ ఫోటోలుగా!!
హిందేన్బుర్గ్ విపత్తు - ఈ ఫోటోను మే 6, 1937న చిత్రీకరించటం జరిగింది.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాస్తా కలర్ ఫోటోలుగా!!
జపనీస్ ఆర్చర్స్

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాస్తా కలర్ ఫోటోలుగా!!
జపనీస్ ఆర్చర్స్, సిర్కా 1860

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాస్తా కలర్ ఫోటోలుగా!!
బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాస్తా కలర్ ఫోటోలుగా!!
1864 పౌర యుద్ధం సమయంలో లో నష్విల్లె లోని కాపిటల్, టెన్నెస్సీ నుండి వీక్షణ.

నిరుద్యోగ కలప వర్కర్, సిర్కా 1939

ఆటో ప్రమాదం వాషింగ్టన్ డి.సి., 1921

లాస్ ఏంజిల్స్, 1953

బుల్లెట్ప్రూఫ్ పరీక్ష అక్టోబర్ 13, 1923

ఆడ్రీ హెప్బర్న్

'ఓల్డ్ గోల్డ్', కంట్రీ స్టోర్, 1939

జోసెఫ్ గోబెల్స్, 1933

నికోలా టెస్లా, 1893

-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470