ప్రపంచం.. రక్తపాతం!!

|

ప్రపంచంలో నిత్యం ఏదో ఒక చోట నిరసన జ్వాలలు రగలుతూనే ఉంటాయి. ఆందోళన కారులను అదుపు చేసే క్రమంలో ఆయా దేశాల పోలీసులు తమ అయుధాలకు పనిచెప్పాల్సి ఉంటుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గత మూడు సంవత్సరాలుగా ప్రపంచ ఆశాంతికి తార్కాణాలుగా నిలిచిన 20 ఐకానిక్ చిత్రాలను మీకు పరిచయం చేస్తున్నాం....

 

తల పై నుంచి విమానం!

తెల్లటి ఇసుకతో పాటు క్రస్టిల్ క్లియర్ నీటిని కలిగి కరీబియన్ ప్రాంతంలో కొలవుతీరి ఉన్న మహో ( Maho) సముద్రం తీర ప్రాంతం టూరిస్ట్‌లకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోంది. ఈ సముత్రతీరానికి కూతవేట దూరంలోనే జూలియానా అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. గాలిలో ఎగురుతున్న విమానాలను అతి దగ్గరగా చూడాలనుకునేవారికి ఈ తీర ప్రాంతం బెస్ట్ ప్లేస్. ఇక్కడికి వచ్చే సందర్శకులు ఓ వైపు బీచ్ అందాలను ఆస్వాదిస్తూ మరోవైపు తమకు దగ్గరగా వెళుతున్న విమానాలను హైక్వాలిటీ కెమెరాలతో చిత్రీకరిస్తుంటారు. ఆ దృశ్యాలను తిలకించేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచం.. రక్తపాతం!!

ప్రపంచం.. రక్తపాతం!!

1.) సెంట్రల్ అథెన్స్, డిసెంబర్15, 2010

మాజీ సాంప్రదాయవాద మంత్రి కోస్టిస్ హాట్జీడాకీని 200 మంది వామపక్షవాదులు ఇలా రాళ్లతో కొట్టి రోడ్డు పై ఈడ్చుకెళ్లారు.

 

ప్రపంచం.. రక్తపాతం!!

ప్రపంచం.. రక్తపాతం!!

2.) టునీషియా, జనవరి 2011.

ఓ నిరసనకారుడి వైపు కోపంగా చూస్తున్న పోలీసు.

 

ప్రపంచం.. రక్తపాతం!!

ప్రపంచం.. రక్తపాతం!!

3.) ఈజిప్ట్, జనవరి 2011,

అల్లర్లలో గాయపడ్డ ఈజిప్టియన్ నిరసనకారులు.

 

ప్రపంచం.. రక్తపాతం!!
 

ప్రపంచం.. రక్తపాతం!!

4.) జనవరి 2011,

పోలీసులతో కయ్యానికి కాలుదువ్వుతున్న టునీషియన్ నిరసనకారులు.

 

ప్రపంచం.. రక్తపాతం!!

ప్రపంచం.. రక్తపాతం!!

5.) జూన్ 2011,

తగలబుడుతున్న కారు పక్కన గ్యాస్ మాస్క్ ధరించి ఆందోళణ చేపడుతున్న గ్రీక్ నిరసనకారుడు.

 

 ప్రపంచం.. రక్తపాతం!!

ప్రపంచం.. రక్తపాతం!!

6.) అగష్టు 26, 2011

గడాఫీకి చెందిన స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతున్న బాలుడు.

 

ప్రపంచం.. రక్తపాతం!!

ప్రపంచం.. రక్తపాతం!!

7.) నవంబర్ 2011,

తమను వదిలివేయాలంటూ పోలీసులను వేడుకుంటున్న నిరసనకారులు.

 

 ప్రపంచం.. రక్తపాతం!!

ప్రపంచం.. రక్తపాతం!!

8.) ఇటలీ, 2011

నిరసనకారుల దాడిలో గాయపడ్డ ఇటాలియన్ సైనికుడు.

 

ప్రపంచం.. రక్తపాతం!!

ప్రపంచం.. రక్తపాతం!!

9.) 2011,

తమ నిరసనను వ్యక్తం చేస్తూ పోలీసుల పై రంగు చిమ్మిన ఆందోళణ కారులు.

 

 ప్రపంచం.. రక్తపాతం!!

ప్రపంచం.. రక్తపాతం!!

10.) 2011,

నిరసనకారులను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్న పోలీసు అధికారులు.

 

ప్రపంచం.. రక్తపాతం!!

ప్రపంచం.. రక్తపాతం!!

11.) గ్రీస్, 2011

నిరసనకారులను చెదరగొడుతున్న పోలీసులు.

 

ప్రపంచం.. రక్తపాతం!!

ప్రపంచం.. రక్తపాతం!!

12.) టైమ్ స్క్వేర్, 2011

పోలీసులు రక్షణ వలయంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉద్యోగులు.

 

ప్రపంచం.. రక్తపాతం!!

ప్రపంచం.. రక్తపాతం!!

13.) సిరియా, 2012,

యుద్దానికి శిక్షణ పొందుతున్న సిరియన్ రెబల్స్.

 

ప్రపంచం..రక్తపాతం

ప్రపంచం..రక్తపాతం

14.) అథెన్స్, 2012,

అందోళణకారుడని చితకబాదుతున్న పోలీసులు.

 

ప్రపంచం.. రక్తపాతం

ప్రపంచం.. రక్తపాతం

15.) యూఎస్, 2012,

మహిళ పై పోలీసులు దాష్టికం....

 

ప్రపంచం.. రక్తపాతం

ప్రపంచం.. రక్తపాతం

16.) యూఎస్ 2012,

వీధి అల్లర్లలో భాగంగా ఆందోళణకారుడి వైపు లాఠీతో దూసుకువెళులున్న పోలీసు.

 

ప్రపంచం.. రక్తపాతం

ప్రపంచం.. రక్తపాతం

17.) టునీషా, 2013

ప్రపంచం.. రక్తపాతం

ప్రపంచం.. రక్తపాతం

18.) టర్కీ, జూన్ 2013

ఆందోళణ చేపడుతున్న మహిళ పై వాయువ జిమ్ముతున్న పోలీసులు.

 

ప్రపంచం.. రక్తపాతం

ప్రపంచం.. రక్తపాతం

ఈజిప్ట్, జనవరి 2013:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X