జపాన్‌కు మాత్రమే సాధమయ్యే ఆవిష్కరణలు ఇవి

|

గాడ్జెట్లను ఆవిష్కరించడంలో జపాన్ ది ఓ ప్రత్యేకమైన స్టయిల్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. జపాన్ నుంచి ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. అయితే జపాన్ ఇన్నోవిటివ్ ఐడియాలనే కాదు జోయ్ పుల్ గా జీవించడానికి మనిషికి అవసరమయ్యే అన్ని రకాల గాడ్జెట్లను తయారుచేసి శభాష్ అనిపించుకుంటోంది.

జపాన్‌కు మాత్రమే సాధమయ్యే ఆవిష్కరణలు ఇవి

నిత్య జీవితంలో మానవులకు అవసరమయ్యే అనేక రకాల వస్తువులను గాడ్జెట్ల రూపంలో అందిస్తూ టెక్నాలజీ అంటే ఇలా ఉండాలని చెబుతోంది. దీనికి సాక్ష్యంగానే అనేక రకాలైన గాడ్జెట్లు మార్కెట్లోకి వచ్చాయి. రావడమే కాదు వినియోగదారుల మనసును దోచుకున్నాయి. అలాంటి గాడ్జెట్లను ఈ శీర్షికలో Gizbot telugu మీకు పరిచయం చేస్తోంది. వీటిని చూసి జపాన్ టెక్నాలజీ ఎలా ఉందో మీరే చెప్పండి.

 Cupman lid holder

Cupman lid holder

టెంపరేచర్ ని కంట్రోల్ చే సాధనం ఇది. దీని ద్వారా ఉష్ణోగ్రతకు సంబంధించిన పనులను చేయవచ్చు.

 Bubble wrap keychain

Bubble wrap keychain

ఇదొక బబుల్ కీచైన్, మంచి సౌండ్ అనుభూతిని కూడా మీకు అందిస్తుంది.

 Napkin pants

Napkin pants

మీ ఫ్యాంట్లకు వెనుక భాగంలో ఇలా Napkinని ప్రవేశపెట్టారు. చిత్రంగా ఉన్న అప్పుడప్పుడూ ఉపయోగపడుతుంది.

 Beauty lift high nose
 

Beauty lift high nose

పెద్ద ముక్కు ఉన్నవారికి ఈ సాధనం ఉపయోగపడుతుందట. ఆ ముక్కు షేప్ ని మారుస్తుందట. వింతగా ఉంది కదూ.

 Air-conditioned shoes

Air-conditioned shoes

ఈ షూ వేసుకుంటే సమ్మర్ లో కూడా చాలా చల్లగా ఉంటుందట

 Butter stick

Butter stick

మీకు అందుబాటులో కట్ చేసేందుకు knife లేనప్పుడు ఇలా పని కానివ్వవచ్చట

 Subway sleeper hat

Subway sleeper hat

మీరు దూర ప్రయాణం చేసే సమయంలో నిదరపోతుంటే అటు ఇటు పడిపోతుంటారు కదా. అలా పడిపోకుండా ఈ గాడ్జెట్ మిమ్మల్ని కాపాడుతుంది.

 Chopper hand

Chopper hand

మీరు కూరగాయలు కట్ చేసే సమయంలో చేతులు తెగకుండా ఉండేందుకు ఈ గాడ్జెట్ ని తయారుచేశారు.

Sound-catcher pillow

Sound-catcher pillow

మీకు ఇష్టమైన ప్రోగ్రాంలు టీవీలో చూస్తున్నప్పుడు ఈ గాడ్జెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

Umbrella tie

Umbrella tie

ఇది చాలా విచిత్రంగా ఉంది కదా.. ఎప్పుడైనా మీకు అనుకోకుండా వాటర్ ఎదురైనప్పుడు దీన్ని వాడుకోవచ్చు.

Ever-ready tissue dispenser

Ever-ready tissue dispenser

మీకు జలుబు లాంటివి చేసినప్పుడు లేక డస్ట్ ఎదురైనప్పుడు మీకు ఇది చాలా రక్షణనిస్తుంది.

 Thumb extension

Thumb extension

స్మార్ట్ ఫోన్ వాడేవారికి ప్రధానంగా చేతి బొటన వేలు చుక్కలు చూపిస్తూ ఉంటుంది. నొక్కి నొక్కి అలసిపోతాం. అలాంటి వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు.

One-click ctrl+alt+del tool

One-click ctrl+alt+del tool

కీ బోర్డ్ మీద మూడు రకాల బటన్లను ఒకేసారి ప్రెస్ చేసేందుకు ఈ గాడ్జెట్

Chopstick fan

Chopstick fan

మీరు వేడి వేడి పుడ్ తింటున్నప్పుడు మీ పెదాలు కాలకుండా ఇలా రక్షణనిచ్చే గాడ్జెట్

Best Mobiles in India

English summary
20 Ingeniously Weird Gadgets Only the Japanese Could Have Invented

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X