20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

Posted By:

ఏదైనా ఒక బ్రాండెడ్ క్వాలిటీ వస్తువు మార్కెట్లో విడుదలై విజయవంతమైతే చాలు ఆ వెనువెంటనే దాని డూప్లికేట్ కూడా వచ్చేస్తుంది. మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతోన్న నకిలీ వస్తువుల జాబితాలో టెక్నాలజీ గాడ్జెట్ లు ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా నకిలీ స్మార్ట్ ఫోన్ లు మార్కెట్లో ఇబ్బడి మబ్బడిగా లభ్యమవుతున్నాయి. ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడబోయే 20 బ్రాండ్‌లు అంతర్జాతీయ బ్రాండ్‌లకు దగ్గర పోలికలను కలిగి మిమ్మల్ని గందరగోళంలో పడేస్తాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

సోనీ ప్లేస్టేషన్‌కు నకిలీగా పోలీస్టేషన్

20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

బ్లాక్‌బెర్రీకి నకిలీగా బ్లూబెర్రీ

20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

పీఎస్3, ఎక్స్‌బాక్స్300కు నకిలీగా పీఎక్స్3600

20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

Wiwi

20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

యాపిల్ ఐఫోన్‌లకు నకిలీగా CECT m188

20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

యాపిల్ మాక్‌బుక్‌కు నకిలీ

20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

బ్లాక్‌బెర్రీకి నకిలీ

20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

PCP Station

20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

యాపిల్ మాక్ ఓఎస్‌కు నకిలీ

20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

యాపిల్ ఐఫోన్‌కు నకిలీ

20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

CoolK07

20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

సోనీ ప్లే స్టేషన్‌కు నకిలీ

20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

i-dong

20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

iPhoho6

యాపిల్ ఐఫోన్‌లకు నకిలీ

20 నకిలీ బ్రాండ్‌లు.. చూసి మోసపోకండి!

యాపిల్ ఐప్యాడ్ మినీకి నకిలీగా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
20 most amusing knockoffs of popular tech brands. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot