నమ్మలేని నిజాలు..!

Posted By: Prashanth

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

ఈ శీర్షికలో పొందుపరిచిన 20 అరుదైన ఛాయా చిత్రాలు నమ్మసక్యం కాని నగ్నసత్యాలను మీతో పంచుకుంటాయి. సగటు కంప్యూటర్ యూజర్ నిమిషానికి ఏన్నిసార్లు రెప్పలార్పుతాడు..?, బిల్‌గేట్స్ ఇంటిని ఏలా డిజైన్ చేశారు..?, కంప్యూటర్ మౌస్ ఎప్పుడు పుట్టింది..?, టైపిస్ట్ చేతివేళ్లు ఎంత దూరం ప్రయాణిస్తాయ్..? బ్యానర్ ప్రకటనలు ఎప్పుడు పుట్టాయ్..? వంటి ఆసక్తికర అంశాలకు సమాధానాలు ఇక్కడ దొరుకుతాయి.

ప్రపంచపు అతిచిన్ని మొబైల్ ఫోన్‌లు (టాప్-10)

చైనా ఫోన్‌లు.. చూస్తే వదలరు!

ఊపేస్తున్న కొత్త మోడల్స్ (ఫోటోలు)

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot