ఆన్‌లైన్‌లో ఉచిత సంగీతాన్నందించే వెబ్‌సైట్లు ఇవే !

Written By:

మ్యూజిక్...ఈ పదం వింటే ఏదో తెలియని అనుభూతి మదినిదోచుకుంటుంది. మనిషి ఎంత ఒత్తిడిలో ఉన్నా తనకిష్టమైన పాటుల వింటే ఆ ఒత్తిడి క్షణాల్లో మాయమైపోతుంది. ఇక ఆఫీసుల్లో పనిచేసేవారయితే ఎప్పుడూ తీవ్ర ఒత్తిడితో ఉంటారు.. వారు రిలాక్సేషన్ దొరికితే బాగుండు కదా అని అనుకుంటారు. మరి అందుకోసం ఆన్‌లైన్‌లో ఏమున్నాయి. ఉచితంగా సంగీతాన్ని అందించే వెబ్‌సైట్లు ఏంటీ.. ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: కంప్యూటర్ల చరిత్రలో మీకు తెలియని నిజాలు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సౌండ్‌క్లౌడ్ ( SoundCloud )

ఇందులో మీకు నచ్చిన సాంగ్స్ వినొచ్చు. మొబైల్ లో వినివారికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. లింక్ కోసం క్లిక్ చేయండి.

స్ఫూటిఫై ( Spotify Music )

ఆన్ లైన్ లో ఇది చాలా పాపులర్ అనేక మంది దీనిని వాడుతుంటారు. లింక్ కోసం క్లిక్ చేయండి.

లాస్ట్ ఎఫ్‌ఎమ్ ( Last.fm)

మీకు నచ్చిన సాంగ్స్ వినొచ్చు. అలాగే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లింక్ కోసం క్లిక్ చేయండి.

పండోరా ( Pandora )

ఇదొక ఫ్రీ మ్యూజిక్ వెబ్ సైట్. లింక్ కోసం క్లిక్ చేయండి.

8 ట్రాక్స్ ( 8tracks )

8 ఢిపరెంట్ కేటగిరిల్లో మీకు మ్యూజిక్ అందించే వెబ్‌సైట్ ఇది. లింక్ కోసం క్లిక్ చేయండి.

డాష్ రేడియో ( dashradio )

ఇదొక ఇంటర్నెట్ రేడియో వెబ్‌సైట్ మీకు నచ్చిన అనేక స్టేషన్లు ఉంటాయి. లింక్ కోసం క్లిక్ చేయండి.

రేడియో ట్యూనా ( RadioTuna )

ఇది కూడా రేడియో స్టేషన్ మీకు నచ్చిన స్టేషన్ సెర్చ్ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉండే స్టేషన్లు ఇందులో ఉంటాయి. లింక్ కోసం క్లిక్ చేయండి.

మిక్స్ క్లౌడ్ ( Mixcloud )

ఇందులో డిజె మ్యూజిక్ తో పాటు బాలీవుడ్ హాలీవుడ్ సంగీతాన్ని వినొచ్చు.లింక్ కోసం క్లిక్ చేయండి.

ట్యూన్‌ఇన్ ( TuneIn )

ఇందులో కూడా మీకు నచ్చిన రెడీయో అలాగే పాటలు వినొచ్చు. లింక్ కోసం క్లిక్ చేయండి.

డీజర్ ( Deezer )

ఇది కూడా మిగతా వెబ్ సైట్లకు పోటినిస్తూ దూసుకుపోతుంది. లింక్ కోసం క్లిక్ చేయండి.

మ్యూజిక్ కవరీ ( Musicovery )

ఇదొక కలర్ పుల్ వెబ్ సైట్. అన్ని రకాల మ్యూజిక్ అందుబాటులో ఉంటుంది. లింక్ కోసం క్లిక్ చేయండి.

ది సిక్స్ ట్యోన్ ( Thesixtyone )

మీకు ఢిపరెంట్ టైప్ లో మ్యూజిక్ అందిస్తుంది. బోర్ కొడుతున్నప్పుడు మంచి కాలక్షేపాన్నిస్తుంది. లింక్ కోసం క్లిక్ చేయండి.

స్లాకర్ ( Slacker )

ఇదొక రేడియో స్టైల్‌వెబ్ సైట్.లింక్ కోసం క్లిక్ చేయండి.

మై స్పేస్ ( Myspace )

లింక్ కోసం క్లిక్ చేయండి

ఐ హార్ట్ రేడియో ( iHeartRadio)

లింక్ కోసం క్లిక్ చేయండి

Incus Tunes

లింక్ కోసం క్లిక్ చేయండి

గానా ( Gaana)

ఇదొక కమర్షియల్ ఫ్లాట్ ఫాం. ఇంగ్లీష్, హిందీకి సంబంధించిన సంగీతం మీకు చాలా దొరుకుతుంది. 2011లో లాంచ్ చేశారు. లింక్ కోసం క్లిక్ చేయండి

డి ఎఫ్‌ఎమ్ ( Di.fm )

లింక్ కోసం క్లిక్ చేయండి.

Rhapsody

లింక్ కోసం క్లిక్ చేయండి.

బ్యాండ్ క్యాంప్ (Bandcamp)

లింక్ కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 20 Websites to Listen to Music for Free
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot