ఈ పాస్‌వర్డ్‌లు వాడితే.. అడ్డంగా దొరికిపోతారు!!

|

కంప్యూటింగ్ ప్రపంచాన్ని హ్యాకింగ్ భూతం బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీకారం కోసం కొందరు .. డబ్బు కొసం మరికొందరు.. సరదా కోసం ఇంకొందరు సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని రోజుకో సంస్థ పై విరచుకుపడి కీలక సమచారాన్ని దొంగిలిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన రెంటు సంఘటనలు నెటిజనులు తమ ఆన్‌లైన్ డేటా భద్రత పై వహిస్తున్న నిర్లక్ష్యం తేటతెల్లమవుతోంది.

ఇటీవల అడోబ్‌కు చెందిన 38 మిలియన్ల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు ఇంటర్నెట్ ప్రపంచంలో వార్తలు వినిపించాయి. హ్యాకింగ్‌కు గురైన అకౌంట్లలో అత్యధిక శాతం యూజర్లు తమ పాస్‌వర్డ్‌గా ‘123456' అంకెలను ఉంచినట్లు బీబీసీ పత్రిక వెల్లడించింది. అడోబ్ అకౌంట్ల హ్యాకింగ్ ఘటనలో సలువుగా హ్యాక్ చేయబడిన మొదటి 25 పాస్‌వర్డ్‌లను క్రింది‌ స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ పాస్‌వర్డ్‌లు వాడితే.. అడ్డంగా దొరికిపోతారు!!

ఈ పాస్‌వర్డ్‌లు వాడితే.. అడ్డంగా దొరికిపోతారు!!

అడోబ్ అకౌంట్ల హ్యాకింగ్ ఘటనలో సలువుగా హ్యాక్ చేయబడిన మొదటి 20 పాస్‌వర్డ్‌ల వివరాలు

1.123456
2.123456789
3.password
4.admin
5.12345678

 సలువుగా హ్యాక్ చేయబడిన మొదటి 20 పాస్‌వర్డ్‌ల వివరాలు

సలువుగా హ్యాక్ చేయబడిన మొదటి 20 పాస్‌వర్డ్‌ల వివరాలు

అడోబ్ అకౌంట్ల హ్యాకింగ్ ఘటనలో సలువుగా హ్యాక్ చేయబడిన మొదటి 20 పాస్‌వర్డ్‌ల వివరాలు

6.qwerty
7.1234567
8.111111
9.photoshop
10.123123

సలువుగా హ్యాక్ చేయబడిన మొదటి 20 పాస్‌వర్డ్‌ల వివరాలు

సలువుగా హ్యాక్ చేయబడిన మొదటి 20 పాస్‌వర్డ్‌ల వివరాలు

అడోబ్ అకౌంట్ల హ్యాకింగ్ ఘటనలో సలువుగా హ్యాక్ చేయబడిన మొదటి 20 పాస్‌వర్డ్‌ల వివరాలు

11. 1234567890
12.000000
13.abc123
14.1234
15.adobe1

16.macromedia
17.azerty
18.iloveyou
19.aaaaaa
20.654321

మీ పాస్‌వర్డ్‌లను భద్రంగా ఉంచుకునేందుకు పలు చిట్కాలు

మీ పాస్‌వర్డ్‌లను భద్రంగా ఉంచుకునేందుకు పలు చిట్కాలు

మీ పాస్‌వర్డ్‌లను భద్రంగా ఉంచుకునేందుకు పలు చిట్కాలు. మీకున్న అన్ని అకౌంట్‌లకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించకుండా వేరు వేరు పాస్‌వర్డ్‌లను కేటాయించండి. లావాదేవీలు ముగియగానే ఆకౌంట్‌ను సైన్ అవుట్ చెయ్యటం మరవద్దు. యాంటీ వైరస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండండి. లైబ్రరీ, ఇంటర్నెట్ కేఫ్ వంటి ప్రాంతాల్లో మీ అకౌంట్ లను ఓపెన్ చేయకండి, ఒక వేళ చెయ్యాల్సి వస్తే పనిముగియగానే సైన్ అవుట్ చెయ్యటం మరవద్దు, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.

మీ పాస్‌వర్డ్‌లను భద్రంగా ఉంచుకునేందుకు పలు చిట్కాలు.

మీ పాస్‌వర్డ్‌లను భద్రంగా ఉంచుకునేందుకు పలు చిట్కాలు.

మీ పాస్‌వర్డ్‌ను ఇతరులతో షేర్ చేసుకోవద్దు. గోప్యత పాటించండి. భద్రతలేని వైఫై  కనెక్షన్లను ఉపయోగించే సమయంలో పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయకండి. పాస్‌వర్డ్‌లను సంవత్సరానికి ఒకసారైనా  మార్చటం అవసరం.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X