ఈ ATM పిన్ నెంబర్స్ వాడకండి!
ATM పిన్ నంబర్‌లకు సంబంధించి ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే నివ్వెరపోయే వాస్తవాలను బహిర్గతం చేసింది. ఓ అంతర్జాతీయ మీడియలో వచ్చిన కధనం ప్రకారం 10,000 రకాల నాలుగు అంకెల పిన్ నెంబర్లలో 11 శాతం పిన్ నెంబర్లను హ్యాకర్లు సలువుగా పసిగట్టవచ్చట.

ఈ అధ్యయనంలో భాగంగా ప్రముఖ సంస్థ డేటా జెనిటిక్స్ 3.2 మిలియన్ పాస్‌వర్డ్‌లను విశ్లేషించింది. హ్యాకర్లు సులువుగా పసిగట్టగలిగే ATM పిన్ నెంబర్స్ ను ఇక్కడ సూచించటం జరుగుతోంది. ఈ పిన్ నెంబర్లకు మీరు దూరంగా ఉండటం మంచిది...
Read More : 6జీబి ర్యామ్‌తో ఫోన్, ఆ ధరే నిజమైతే..?

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?
1234, 1111

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?
0000, 1212,

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?
7777, 1004

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?
2000, 4444

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?
2222, 6969

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?
9999, 3333

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?
5555, 6666

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?
1122, 1313

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?
8888, 4321

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?
2001, 1010

Click it and Unblock the Notifications