భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Posted By:

చైనా యాపిల్ గా పేరుగాంచిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఇంకా మొబైల్ ఫోన్ ల తయారీ కంపెనీ షియోమీ భారత్ లో అతికొద్ది కాలంలోనే ప్రజాదరణను సొంతం చేసుకుంది. బీజింగ్ కేంద్రంగా కార్యకలపాలు సాగిస్తోన్న షియోమీ ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో చైనాలో మూడవ అతిపెద్ద మొబైల్ ఫోన్ ల కంపెనీగా అవతరించింది. ఏప్రిల్ 6, 2010న ప్రారంభమైన ఈ కంపెనీని లీ జున్ ప్రారంభించారు. అనతికాలంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అవతరించిన బ్రాండ్‌లలో షియోమీ ఒకటి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

భారత్‌లో షియోమీ కార్యకలాపాలను జబాంగ్ సహ వ్యవస్థాపకుడు మను కుమార్ జైన్ నిర్వహిస్తున్నారు. షియోమీ ఉత్పత్తులను భారత్ లో ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. మార్కెట్లో ఇప్పటి వరకు ఎంఐ 4, ఎంఐ 3, రెడ్మీ 1ఎస్, రెడ్మీ నోట్ 4జీ, మై ప్యాడ్ ఫోన్‌లతో పాటు పలు పవర్ బ్యాంక్‌లను షియోమీ విడుదల చేసింది. భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులను క్రింది స్లైడ్ షోలో చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi mini router

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi USB LED torch

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi Smart Socket 5V/1A with USB

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi Key Quick button

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi Wi-Fi

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mini waterproof wireless bluetooth speaker

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Wi-Fi remote car

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mini USB Wi-Fi

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mini stereo speakers

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi 2S

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi iHealth Blood pressure monitoring smart health device

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Spy Camera Car

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi Pad

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi Air Purifier

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Mi Notebook (upcoming rumoured model)

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi TV

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Headphones

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi 4

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi Box

భారత్‌లో విడుదల కాని 20 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Piston Earphones

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
20 Xiaomi products yet to debut in India. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot