ఈ ఫోటోలకు సోనీ అవార్డుల పంట!

  |

  ఈ ఏడాదిగాను సోనీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల' కార్యక్రమం అత్యత్తమ ఛాయాచిత్రాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రొఫెషనల్, ఓపెన్ ఇంకా యూత్ విభాగాలకు సంబంధించిన ఈ పోటీలకు గాను విజేతల వివరాలను వరల్డ్ ఫోటో ఆర్గనేజేషన్ తాజాగా వెల్లడించింది.

  ఈ పోటీలలో భాగంగా 166 దేశాల నుంచి 140,000 చిత్రాలు ప్రపంచ ఫోటోగ్రఫీ సంస్థకు అందాయి. వాటిలో ఉత్తమ ఫోటోగ్రాఫ్‌లను న్యాయ నిర్ణీతలు ప్రదర్శనకు ఎంపిక చేశారు. 2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ పోటీలలో న్యాయ నిర్ణీతల హృదయాలను హత్తకుని విజేతలుగా నిలిచిన ఫోటోగ్రాఫ్‌‌లను క్రింది స్లైడ్‌‍షోలో చూడొచ్చు.

  మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

  వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Turjoy Chowdhury, Bangladesh

  విభాగం: పర్యావరణం

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Paulina Metzscher, Germany

  Youth - Portraits

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Borhan Mardani, Iran
  Youth - Culture

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Alpay Erdem, Turkey

  Open - Smile

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Vlad Eftenie, Romania

  Open - Low Light

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Holger Schmidtke, Germany

  Open - Architecture

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Hairul Azizi Harun, Malaysia

  Open - Split Second

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Gert Van Den Bosch, Netherlands

  Open - Wildlife and Nature

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Chen Li, China

  Open - Travel

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Arup Ghosh, India

  Open - People

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Valerie Prudon, France

  Open - Arts and Culture

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Kylli Sparre, Estonia

  Open - Enchanced

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Ivan Pedretti, Italy

  Open - Panorama

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Bisheswar Choudhury,

  1st Place, India National Award, 2014 Sony World PhotographyAwards

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Bibek Smaran Paul,

  2nd Place, India National Award, 2014 Sony World Photography Awards

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  2014, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల విజేతలు

  Santu Mondal

  3rd Place, India National Award, 2014 Sony World Photography Awards

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more