ఇండియాలో ఈ కంపెనీల్లో జాబ్ వస్తే లైఫ్ సెటిలయిపోయినట్లే

2018కు గాను ఇండియాలో ఉద్యోగం చేసేందుకు 15 బెస్ట్ ఐటీ కంపెనీలు జాబితాను ఎకనామిక్ టైమ్స్ విడుదల చేసింది.

|

2018కు గాను ఇండియాలో ఉద్యోగం చేసేందుకు 15 బెస్ట్ ఐటీ కంపెనీలు జాబితాను ఎకనామిక్ టైమ్స్ విడుదల చేసింది. కెరీర్ పెరుగుదల, టీమ్ మేనేజ్‌మెంట్, ఫెయిర్‌నెస్, ఉద్యోగుల కిచ్చే బెనిఫిట్స్ వంటి అంశాలను పరిగణంలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు. ఇండియాలో ఇప్పుడు ఈ కంపెనీల్లోజాబ్ వస్తే లైఫ్ సెటిలయిపోతుందని చాలామంది ఫీలవుతున్నారట. మరి అటువంటి కంపెనీలు ఏవో ఓ సారి చెక్ చేద్దామా..

రూ.20,000 ధరలో లభించే బెస్ట్ గేమింగ్ ఫోన్స్రూ.20,000 ధరలో లభించే బెస్ట్ గేమింగ్ ఫోన్స్

శాప్

శాప్

నంబర్ వన్ ర్యాంకు

ఇండియాలో ఇప్పుడు సాప్ట్ వేర్ జాబ్ అంటే శాప్ లోనే చేయాలని అనుకుంటున్నారట.

Intuit India

Intuit India

సెకండ్ ర్యాంక్

శాప్ తర్వాత ఇండియాలో ఇప్పుడు సాప్ట్ వేర్ జాబ్ అంటే శాప్ లోనే చేయాలని అనుకుంటున్నారట.

Adobe Systems

Adobe Systems

4వ ర్యాంక్

ఈ కంపెనీలు బెనిఫిట్స్ అలాగే ఇతర అలవెన్సులు ఉన్నాయని ఉద్యోగులకు ఇదొక మంచి కంపెనీ అని చెబుతున్నారు.

Indus Towers

Indus Towers

11వ ర్యాంక్

ఈ కంపెనీలు బెనిఫిట్స్ అలాగే ఇతర అలవెన్సులు ఉన్నాయని ఉద్యోగులకు ఇదొక మంచి కంపెనీ అని చెబుతున్నారు.

Vodafone India: Ranked 13

Vodafone India: Ranked 13

ఇండియాలో ఇప్పుడు సాప్ట్ వేర్ జాబ్ అంటే ఈ టెలికాం దిగ్గజంలోనే చేయాలని అనుకుంటున్నారట.

​Pitney Bowes Software India: Ranked 20

​Pitney Bowes Software India: Ranked 20

నోయిడా బేస్ డ్ కంపెనీ హై బెనిఫిట్స్ అందిస్తోందని ఉద్యోగులు ఇష్టపడుతున్నారు

Kantar’s Global Delivery Centre: Ranked 22

Kantar’s Global Delivery Centre: Ranked 22

ఇన్నోవేటివ్ కంపెనీగా ఉద్యోగులు దీన్నే సెలక్ట్ చేసుకుంటున్నారట.

PayPal India: Ranked 24

PayPal India: Ranked 24

ఈ కంపెనీ ఉద్యోగులకు మంచి అవకాశాలను కల్పిస్తోంది.

John Deere Technology Centre: Ranked 27

John Deere Technology Centre: Ranked 27

ఈ కంపెనీలు బెనిఫిట్స్ అలాగే ఇతర అలవెన్సులు ఉన్నాయని ఉద్యోగులకు ఇదొక మంచి కంపెనీ అని చెబుతున్నారు.

Cadence Designs Systems: Ranked 28

Cadence Designs Systems: Ranked 28

ఈ కంపెనీలు బెనిఫిట్స్ అలాగే ఇతర అలవెన్సులు ఉన్నాయని ఉద్యోగులకు ఇదొక మంచి కంపెనీ అని చెబుతున్నారు.

BMC Software: Ranked 31

BMC Software: Ranked 31

ఇన్నోవేటివ్ కంపెనీగా ఉద్యోగులు దీన్నే సెలక్ట్ చేసుకుంటున్నారట.

Aspire Systems: Ranked 35

Aspire Systems: Ranked 35

ఈ కంపెనీలు బెనిఫిట్స్ అలాగే ఇతర అలవెన్సులు ఉన్నాయని ఉద్యోగులకు ఇదొక మంచి కంపెనీ అని చెబుతున్నారు.

Atria Convergence Technologies: Ranked 38

Atria Convergence Technologies: Ranked 38

ఇన్నోవేటివ్ కంపెనీగా ఉద్యోగులు దీన్నే సెలక్ట్ చేసుకుంటున్నారట.

Salesforce.com: Ranked 39

Salesforce.com: Ranked 39

ఈ కంపెనీలు బెనిఫిట్స్ అలాగే ఇతర అలవెన్సులు ఉన్నాయని ఉద్యోగులకు ఇదొక మంచి కంపెనీ అని చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
2018’s 25 best technology companies to work in India More News at Telugu Gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X