చేసేది గూగుల్ ఉద్యోగం.. ఉండేది ట్రక్‌లో..

By Hazarath
|

గూగుల్ లో జాబ్ అంటే శాలరీ ఎంత ఉంటుంది. మినిమం ఎంత లేదన్నా నెలకి లక్ష పైనే ఉంటుంది..ఇక కంపెనీ అలవెన్సుల గురించి చెప్పనే అవసరం లేదు. ఉండేదానికి బంగళా రెంట్ కూడా గూగుల్ నే చెల్లిస్తుంది. మరి అంత పెద్ద కంపెనీలో జాబ్.. అలాగే హౌస్ రెంట్లు చెల్లిస్తుంటే లైఫ్ ని ఎవరైనా ఎలా ఎంజాయ్ చేస్తారు. ధూమ్ ధామ్ గా ఎంజాయ్ చేస్తారు కదా. మరి ఇతను కూడా గూగుల్ లో జాబ్ చేస్తున్నాడు. అయితే ఇతను అందరిలాగా ఎంజాయ్ చేస్తున్నాడా .. ఇతగాడిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ట్విట్టర్ ఉద్యోగులకు షేర్ల గాలం

ఉన్నత స్థాయి ఉద్యోగులకు నెలకు 2000 డాలర్లను..

ఉన్నత స్థాయి ఉద్యోగులకు నెలకు 2000 డాలర్లను..

గూగుల్..ఈ సంస్థ అమెరికా కేంద్రంగా పనిచేస్తోన్న తమ శాఖల్లోని ఉన్నత స్థాయి ఉద్యోగులకు నెలకు 2000 డాలర్లను హౌస్ రెంట్ అలవెన్స్ కింద చెల్లిస్తోంది.

బ్రాండన్ అనే ఉద్యోగి..

బ్రాండన్ అనే ఉద్యోగి..

అయినప్పటికీ బ్రాండన్ అనే ఉద్యోగి మాత్రం ఆ డబ్బులు తీసుకుంటూ ఏ అపార్ట్‌మెంట్ లేదా ఫ్లాట్‌లోనో నివసించకుండా.. రోజూ ఒక ట్రక్‌లో పడుకుంటున్నాడట.

రిఫ్రెష్‌మెంట్ కోసమే అపార్ట్‌మెంట్‌‌‌కు వెళ్లి రావడం..
 

రిఫ్రెష్‌మెంట్ కోసమే అపార్ట్‌మెంట్‌‌‌కు వెళ్లి రావడం..

పైగా ఆ ట్రక్‌ను గూగుల్ ఆఫీసు బయటే పార్క్ చేస్తున్నాడు. ఎందుకంటే.. ఎప్పుడూ పనిలో బిజీగా ఉండడం వలన.. కేవలం రిఫ్రెష్‌మెంట్ కోసమే అపార్ట్‌మెంట్‌‌‌కు వెళ్లి రావడం తనకు నచ్చలేదట.

ఇలా చేయడం వల్ల అక్కడ తాను చాలా తక్కువ సమయం ..

ఇలా చేయడం వల్ల అక్కడ తాను చాలా తక్కువ సమయం ..

ఇలా చేయడం వల్ల అక్కడ తాను చాలా తక్కువ సమయం గడుపుతున్నానన్న ఫీలింగ్ వస్తోందట.

ఆఫీసులోనే స్నానం చేసి, అక్కడే డిన్నర్ చేసి ..

ఆఫీసులోనే స్నానం చేసి, అక్కడే డిన్నర్ చేసి ..

అందుకే పని అయిపోయాక, ఆఫీసులోనే స్నానం చేసి, అక్కడే డిన్నర్ చేసి బయటకు వచ్చి.. పార్కింగ్ లాట్ లో ఉన్న తన ట్రక్‌లో సేదతీరుతున్నాడు ఈ మోడరన్ ఉద్యోగి.

పూర్తి అధునాతనమైన హంగులతో..

పూర్తి అధునాతనమైన హంగులతో..

తన సౌకర్యం కోసం పూర్తి అధునాతనమైన హంగులతో ఆ ట్రక్కును డిజైన్ చేసుకున్నాడు బ్రాండన్.

 మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ కోసం కేవలం నెలకు 150 డాలర్లను..

మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ కోసం కేవలం నెలకు 150 డాలర్లను..

దాని మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ కోసం కేవలం నెలకు 150 డాలర్లను చెల్లించి మిగతా డబ్బును ఆదా చేసుకుంటున్నాడు.

1000 డాలర్లతో ఆ ట్రక్కుని కొన్న బ్రాండన్ ..

1000 డాలర్లతో ఆ ట్రక్కుని కొన్న బ్రాండన్ ..

1000 డాలర్లతో ఆ ట్రక్కుని కొన్న బ్రాండన్ ఇప్పటికీ తనకు ఇల్లు కన్నా ట్రక్కే హాయి అని హొయలు పోతున్నాడు.

మీరు కూడా గూగుల్ జాబ్ కొట్టేసి ..

మీరు కూడా గూగుల్ జాబ్ కొట్టేసి ..

సో మీరు కూడా గూగుల్ జాబ్ కొట్టేసి ఇలా డబ్బులు ఆదా చేసుకుంటే ఎంత బావుంటుందో కదా..ఇంకెందుకాలస్యం కానిచ్చేయండి మరి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. https://www.facebook.com/GizBotTelugu

 

 

Best Mobiles in India

Read more about:
English summary
Here Write A 23 year old Google employee lives in a truck in the company s parking lot and saves 90% of his income

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X