అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

|

సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే నేటి యువత ఎగిరిగంతేస్తున్నారు. ఆశాజనకమైన జీతం.. కోరకుకున్న లైఫ్‌స్టైల్ ఇంకే కావాలి సగటు జీవితానికి. అయితే, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లోనూ అనేక స్థాయిలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుకు ఆయా కంపెనీల స్థాయిని బట్టి జీతాల చెల్లింపు ఉంటుంది. ప్రముఖ సంస్థ గ్లాస్‌డోర్ (Glassdoor)తన తాజా రిపోర్టులో భాగంగా 2013కుగాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్న 25 ప్రముఖ కంపెనీల వివరాలను వెల్లడించింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్న 25 ప్రముఖ కంపెనీల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#1 జూనిపర్ నెట్‌వర్క్స్ (Juniper Networks):

ఈ నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్ తయారీ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 159,990 డాలర్లు.

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#2 లింకిడిన్ (linkedin)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 136,477 డాలర్లు

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు
 
అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#3 యాహూ! (yahoo!)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 130,312 డాలర్లు

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#4 గూగుల్ (Google)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ127,143డాలర్లు

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

ట్విట్టర్ (Twitter)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 124,863 డాలర్లు

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#6 యాపిల్ (Apple)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 124,630 డాలర్లు

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#7 ఓరాకిల్ (ORACLE)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 122,905 డాలర్లు

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#8 వాల్‌మార్ట్ (Walmart)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 122,110 డాలర్లు

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#9 ఫేస్‌బుక్(Facebook):

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 121,507 డాలర్లు

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

# 10 ఇంటిగ్రల్ (integral)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 117,927 డాలర్లు.

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#11 అరిస్టా (ARISTA)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 116,067డాలర్లు

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#12 ఎన్‌విడియా (nvIDIA)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 115,649 డాలర్లు.

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#13 ఈబే (ebay)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 114,720

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#14 ఆమెజాన్ (amazon):

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 110,907 డాలర్లు

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#15 హెచ్‌పి (hp):

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 110,506 డాలర్లు

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#16 బ్రోకేడ్ (Brocade)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 110,069డాలర్లు

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#17 సిస్కో (Cisco)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 109,491 డాలర్లు

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#18 మైక్రోసాఫ్ట్ (microsoft)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 108,611 డాలర్లు

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#19 ఇంటెల్ (intel)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 108,210 డాలర్లు.

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

#20 ఇన్‌ట్యుట్ (InTuIT)

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ సంస్థ చెల్లిస్తున్న సగటు వార్షిక మూల వేతనం విలువ 107,400 డాలర్లు.

 అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్నసాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు

ప్రముఖ సంస్థ గ్లాస్‌డోర్ (Glassdoor )తన తాజా రిపోర్టులో భాగంగా 2013కుగాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్న 25 ప్రముఖ కంపెనీల వివరాలను వెల్లడించింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు

అత్యధిక జీతాలు చెల్లిస్తున్న 25 ప్రముఖ కంపెనీల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

ప్రముఖ సంస్థ గ్లాస్‌డోర్ (Glassdoor )తన తాజా రిపోర్టులో భాగంగా 2013కుగాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్న 25 ప్రముఖ కంపెనీల వివరాలను వెల్లడించింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్న 25 ప్రముఖ కంపెనీల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X