Home
News

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

ఐఫోన్.. ఐప్యాడ్.. ఐపోడ్ ఇలా యాపిల్ కంపెనీ నుంచి విడుదలైన ఏ ఉత్పత్తికైనా మార్కెట్లో విపరీతమైన క్రేజ్!. స్మార్ట్‌ఫోన్‌లు మొదలుకుని ల్యాప్‌టాప్‌ల వరకు, ట్యాబ్లెట్‌లు మొదలుకుని పోర్టబుల్ మీడియా ప్లేయర్ల వరకు యాపిల్ బ్రాండ్ అంటే ఆ డిమాండే వేరు. యాపిల్ ఇంక్ (Apple Inc), అమెరికాకు చెందిన ఈ బహుళ జాతీయ కంపెనీ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల రూపకల్సన ఇంకా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో తనకంటూ విభిన్నమైన ప్రాధాన్యతను ఏర్పరుచుకుంది.

ఈ కంపెనీని ఏప్రిల్ 1, 1976న స్టీవ్ జాబ్స్, స్టీవో వోజ్నిక్, రోనాల్డ్ వేన్ అనే ముగ్గురు టెక్ దిగ్గజాలు ప్రారంభించటం జరిగింది. అప్పటి నుంచి ప్రారంభమైన యాపిల్ ప్రస్థానం వినూత్న ఆవిష్కరణలతో అంచెలంచెలుగా అభివృద్ధి చెంది అంతిమంగా టెక్ ప్రపంచాన్ని స్థాయికి ఎదిగింది. యాపిల్ ఇంక్, తన ఐఫోన్ లైనప్ నుంచి స్మార్ట్‌ఫోన్‌లు, ఐప్యాడ్ లైనప్ నుంచి ట్యాబ్లెట్‌లను, ఐపోడ్ లైనప్ నుంచి పోర్టబుల్ మీడియా ప్లేయర్‌లను, మాకిన్‌‌తోష్ లైనప్ నుంచి పర్సనల్ కంప్యూటర్లను, ఐట్యూన్స్ పేరుతో మీడియా బ్రౌజర్‌ను, ఐఓఎస్ పేరుతో ఆపరేటింగ్ సిస్టంలను అందిస్తోంది.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అత్యాధునిక హంగులతో ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పబడిన పలు యాపిల్ స్టోర్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

Apple Store in France, Paris, Carrousel du Louvre

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

Apple Store in France, Paris, Opéra

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

Apple Store in China, Sanlitun

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

Apple Store in China, Pudong

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

Apple Store in Australia, Sydney

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

Apple Store in Australia, Perth City

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

Apple Store in Italy, Torino, Le Gru

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

గాజు అందంలో యాపిల్ స్టోర్‌లు

Apple Store in Canada, Sainte-Catherine

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

Apple Store in UK, London, Regent Street

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

Apple Store in UK, London, Regent Street

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

Apple Store in Scotland, Glasgow, Buchanan Street

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

Apple Store in UK, Exeter, Princesshay

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

Apple Store in UK, Aberdeen, Union Square

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

Apple Store in USA, Utah, Salt Lake City, The Gateway

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

అత్యుత్తమ యాపిల్ స్టోర్‌లు

Apple Store in USA, New York, New York City, Upper West Side

 

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X